Anaganaga akasam vundi | Tharun | Richa | Saikiran | Nuvve Kavali | ETV

preview_player
Показать описание


► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Pin us on Pinterest: / etv_win

Directed by : K. Vijaya Bhaskar
Written by : Iqbal Kuttippuram (Story)
K. Vijaya Bhaskar (Screenplay)
Trivikram Srinivas (Dialogues)
Based on : Niram (1999)
Produced by : Ramoji Rao
Sravanthi Ravi Kishore
Starring : Tarun,Richa Pallod,Sai Kiran,Varsha
Cinematography : Hari Anumolu
Edited by : A.Sreekar Prasad
Music by : Koti
Production company : Ushakiran Movies
Distributed by : Ushakiran Movies
Release date : 13 October 2000
Running time : 146 minutes
Country : India
Language : Telugu
Рекомендации по теме
Комментарии
Автор

2024లో వింటున్న వాళ్లు లైక్ వేసుకోండి ❤❤❤️❤️👍👍 వాసర్ ఏం స్పైడర్ మళ్లీ మళ్లీ ఇలాంటి వస్తుంది అంత బాగుంది మీ గొంతు ❤❤😊❤

chantiparupudi
Автор

సంగీతానికి చింతకాయలు రలుతాయే లేదో తెలియదు కానీ. ఇలాంటి పాటలు విన్నపపుడల్లా మనసు చిన్నప్పటి ఆనంద జ్ఞాపకాలు గుర్తొచ్చి ఎంతో తేలిక అవుతుంది❤

nareshbopparapu
Автор

అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి

ఊగే కొమ్మల్లోనా చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా ఆఆఆఆఆఅ ఆఆఆఆఆఆఆఅ ఆ నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నువ్ చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి

చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం వేచి సావాసం పంచే సమయంలో నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి

arunpudhari
Автор

2000 సంవత్సరాంలో నెను గౌవర్నమెంట్ స్కూల్ తరుపున ఇ పాటా పాడి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నా నాకు ఇ సాంగ్ అంటే ఎంత ఇష్టమో ❤❤❤❤

bojjanaveen
Автор

ఈ రోజు వింటున్న వాళ్ళు లైక్ చెయ్యండి... 🫣😉☺️😊😂

AnuDANAV_Candy_Island
Автор

2024 lo still this song listeing okka like vesukondi

eswarboya
Автор

నా చిన్నప్పుడు ఎక్కడా ఆడుకున్న ఈ సాంగ్ పెట్టే టేపురికార్డ్ లో ఒక ఊపు ఊపింది...ఈ పాట.... ఇంచుమించు 22 సంవత్సరాలు మాది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం

srijyothidjremix
Автор

2024 జూన్ నెలలో విన్న వాళ్ళు like చేయండి

PurnaChandraSoura
Автор

నా చిన్నప్పుడు అంత్యేక్షరిలో ఇ పాటను తెగ పాడేవాడిని ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది మరి

mohmadali
Автор

నా బాల్యాన్ని గుర్తు చేసినందుకు ఈటీవీ వారికి ధన్యవాదాలు 💐

activepandaa
Автор

365 రోజులు థియేటర్ లో ఆడిన సినిమా ఇది 😌🇮🇳

pranavimedia
Автор

నేను పుట్టింది 1998 లో.. ఇంకా కొంచం ఎందుకు ముందు పుట్టలేదు అని చాలా సార్లు ఫీల్ అవుత... ఎటువంటి ఆ generation వాళ్లను.. వాళ్ళ అదృష్టాన్ని చూసి 😢😢😢

AJAYNARSAIAHARE
Автор

వందేమాత్రం శ్రీనివాసరావు గారికి హ్యాట్సాఫ్ వాయిస్ సూపర్

BadriFoodies
Автор

ఈరోజు ఈ పాటను చూసి ఆ రోజులు గుర్తు తెచ్చుకొని ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్❤❤❤

ImamHussein-zshd
Автор

ఈ సాంగ్ నా ఫేవరెట్ నేను 25 సంవత్సరాలుగా సాంగ్ వింటూనే

maheshtech
Автор

ఈ సినిమా ఇంట్లో చెప్పకుండా వెళ్లి చూసి వచ్చా ❤❤❤❤

sainathsaibaba
Автор

ఈ సాంగ్ na 6th class వచ్చింది.. అప్పుడు పాల్వంచ గురుకుల హాస్టల్ లో చదివే రోజులు.. హాస్టల్ లైఫ్ లో తొలి సారి దసరా హాలిడేస్ కు వస్తున్నాము.. హాస్టల్ నుండి బస్సు స్టాండ్ కు ఆటో వెక్కము... ఆటో లో తొలిసారి ఇన్నాము.. స్వీట్ మెమోరి సెలవులు కోస్తున్న ఆనందం ఒక పక్క పాటలు ఒక పక్క... ఆనందం 1000 రేట్లు అయినా సందర్భం..2000 year

jettembabu
Автор

నా కాలేజ్ రోజులు గుర్తుకు వస్తాయ్ ఈ పాట వింటే ఇప్పటికి కాలేజీ లోనే ఉన్నటుంది ఆ అల్లరి ఆ కథ ఆ రోజులే వేరు 😢😢ప్రొద్దుటూరు వెంకటేశ్వరా ధియేటర్ లో. but ప్రెస్సెంట్ RiP. వెంకటేశ్వరా ధియేటర్ సో saad

PABK-erir
Автор

ఒకప్పుడు యీ పాటను బ్యాన్ చేశారు తర్వాత ఇప్పుడు వింటున్నా సూపర్ సాంగ్❤❤❤🎉🎉🎉🎉🎉

KalyanKumar-jpwz
Автор

సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి గారికి వందనాలు అహా ఎం సాంగ్ రాశారు సర్

harikrishnamadipoju