Repati Kosam Part 9 😂||#shorts #999india #comedymovies #friends #comedyfilms #funnycomedy

preview_player
Показать описание

Only WhatsApp:-7661838606

Please Subscribe for more videos 🤝🏻🤝🏻🤝🏻

👉🏻Fun Increases Life😀

👉🏻Get More Life With More Fun😃

🤝🏻a play, movie, etc., of light and humorous character with a happy or cheerful ending;☺️☺️☺️

Concept & Directed by GJK🙈🙉🙊...R

999India was a personal blog for entertainment not only for commercial purpose, & we really thankfull YouTube for this wonderful platform... This videos was shooted in our own cameras & the content of video are reserved to our own...

Please Read: I don't own the audio. The credit goes to respective owners. Copyright disclaimer under section 107 of the copy right act 1976. If you are a copy right owner and want your work to be removed from our channel PLEASE contact us via e-mail,

Yours lovingly,

999India(GJK)...

Follow me at all social media platforms

Only WhatsApp:- 7661838606
Рекомендации по теме
Комментарии
Автор

జయకృష్ణ...నువ్వు కచ్చితంగా కామెడీ యాక్టర్ అవుతావు. ...ట్రై చెయ్యి..సినిమాల్లో😂😂

modalavijaya
Автор

మీరు చేసిన ప్రతి వీడియోలు చూస్తాను కొంచం తగ్గింది bro

nareshrajesh
Автор

Meeku definite ga cinema comedy hero avatar, mee videos super. Mee ammagari acting Adurs

sivalenkachandrasekhar
Автор

నిజంగా నీ life లోకి అమ్మాయి వచ్చిద్దనే ధైర్యము నీకు ఉంద్దా జైకృష్ణ, , మాకు నమ్మకం లేదు దొర, ,

adhityastate
Автор

అవును అవును నీ కంటే ఇంటెలిజెంట్. మొత్తానికి అమ్మకి గుండు చేయాలని డిసైడ్ అయ్యారు అన్నమాట ఎంత స్వార్థం జయకృష్ణ నీకు నీ ప్రేమ కోసం అమ్మ వెంట్రుకలు బలి ఇస్తున్నావా, గోవిందా.. గోవిందా..🙏🙏🙏🙏😂😂😂😂😂😂😂

kumarikumari
Автор

Ni lanti tammudunte bagunnu MI videos chala baguntai brother

Prasanna-zm
Автор

తమ్ముడూ... నీకు తగ్గట్టే ఉన్నట్టుంది కదా కాబోయే చిక్కేంటికల పెళ్ళాం... 😂😂😂😂😅😅😅 అమ్మ ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత నువ్ మంచిగా రూంలోనుండి బైటికి రావాలి అని కోరుకుంటున్నాను.. 😅😅😅❤❤❤

samyukthagatla
Автор

నాకు చిట్టేంటికలది బాగా నచ్చింది రా మీ అమ్మ ఎస్ప్రేషన్స్ బలే నచ్చాయి రొయ్ 😅😅😅😅😅😅😅😅😅😅😅

vparvati
Автор

జుట్టు చిక్కుపడి ఊడిపోవడమే కదా కావాలి. మరి పెరగమంటే ఎలా పెరుగుతుంది.🤦🏻‍♀️పాపం అమ్మ..😂

srijyothiarchakamr
Автор

వారెవ్వా. MBA పెళ్ళాం అంటే ఆ మాత్రం తెలివితేటలు ఉండాల్లే. 😅😂
రేపటి కోసం పార్ట్ 7- 8 -9 కు నేను 100/100 మార్కు లు ఇస్తున్నా. 👏👌👌👍‌

raghuvignesh
Автор

అబ్బా భలే కోడలు పిల్ల తెలుసా వున్న వుజయ

akhilchandradonthiboyina
Автор

జైకృష్ణ ఇక నీ నెత్తిన జుట్టు వచ్చే పరిస్థితి లేదు
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

kvprasannalakshmi
Автор

అరె మీ ఇద్దరే ఉన్నారుగా అక్కడే కో్టొచ్చుగా 😊😊😊

sureshnaidu
Автор

Ayyo thammudu 😅😂 mummy daggara baaga aeindhi 😂🤣🥳

sariyukadal
Автор

Super comedy Mee reels chaalaa బాగుంటాయి

SudharaniDavuluri-xziz
Автор

మీరు చదివారు కాబట్టి సరిపోయింది అదే అమ్మ అయినట్టయితే రెండు మూడు గంటలు మా జీవితంలో టైం వేస్ట్ అయ్యేది 😂😂

sobhang
Автор

God bless you thammudu
Nee reels...Especially mom tho chesevi
Manasuki chala chala relaxed ga untundhi.
Mental stress unna vaallaki
Mental relief kaavaali anukune vaallaki
Nee videos oka medicine
Eppatikaina Nee videos anni oka pen drive loki save chesukuni frequent gaa chudalanedhi naa korika❤❤❤❤❤
Itlu prematho
Mee Akka❤❤❤

Anuanuanu-io
Автор

6 నేలలు ఎందుకు స్నానం చేయకుండ ఉండాలి తల స్నానం చేయకుండ ఉంటే సరిపొద్ది కదా 😂

rajashekarpatha
Автор

ఏంది మామ నువ్వు మెయిన్ కండిషన్స్ అని చెప్పి రెండు మూడు హెయిర్ ఆయిల్ ప్రమోషన్స్ తోచేయకుండా😊
బృంగరాజ్ తైలము
నవరత్న తైలము
ఇలాంటి vivo ఈసారి ప్లాన్ చెయ్ అసలే చిట్టి ఎంటికలు అమ్మాయి కదా😂

janardhancharry
Автор

Bro mee videos keka koncham ibhandhi anipinchina ventane gurthochedhi née videos🎉🎉🎉🎉🎉🎉🎉

jalavijetha