Alitho Saradaga | 13th July 2020 | Sudheer,Rashmi Gautam | ETV Telugu

preview_player
Показать описание
#AlithoSaradaga #TeluguShow #ETVWin #Sudheer #Rashmi

Ali interviews popular anchors Sudheer and Rashmi Gautam, where they share their lockdown experiences and memories from their career.

Рекомендации по теме
Комментарии
Автор

సూధీర్ ఫ్యాన్స్ అయిన వారందరూ మన స్టార్ హీరోకి ఒక లైక్ చెయ్యండి

nakarapusuribabu
Автор

సుధీర్ రేష్మి ఎంట్రీ పాట వీళ్ళ కోసమే పాడి నట్టు ఉంది.... సుధీర్ అన్న రేష్మి ఇలాగే కలిసి ఉండాలని... మీ చాలా అభిమానులు కోరు అంటున్నారు

shajahanssb
Автор

సుధీర్ అన్న రేష్మి మంచి జోడి💏♥️
సుధీర్ అన్నా రేష్మీ త్వరలోనే మీరు దంపతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము♥️💏
అనే వాళ్ళు like వేసుకోండి dears😘😍

malleshlU
Автор

మీరిద్దరిని ఎప్రోగ్రం కి ఆహ్వానించడం చాలా ఆనందం tanks all off you Ali. and Rashmi Sudheer super prograam

telikiobulaiah
Автор

Sudigali Sudheer and Rashmi Gautam they both are a good pair I think so

సుడిగాలి సుదీర్కోసం రష్మీ గౌతమ్ కోసం ఒక లైక్ వేసుకోండి

premstatuscreations
Автор

ఎంత మంది డాన్సర్ ఉన్న రష్మి అండ్ సుధీర్ డాన్స్ చాలా బాగుంటుంది
మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది

rajusravanthi
Автор

బుల్లితెర మీద వీళ్ళకి ఉన్నంత ఫాలోయింగ్ కొంతమంది హీరోస్ కి కూడా లేదు...
They are blessed.. 😍

ragallaethirupathi
Автор

highest viewed episode ani kodthe ee episode osthundante its realy great....the trend and hype created by this pair is awesome..wish this onscreen chemistry comes in real life as offscreen pair as well..

ramakrishnahebbar
Автор

Came here for Rashmi.. I'm very big girl fan of her..I like sudheer too, but as she said he is too good.. Rashmi honest, sassy, Hard worker, beautiful and still learning how to live in that industry..
The way both of them are understanding each other is really awesome..I hope their friendship goes forever

VineethaR.
Автор

సుధీర్ సర్ ని ఆన్ స్క్రీన్ ఇంత బాగా నవ్వుతూ ఎప్పుడూ చూడలేదు... దిస్ ఇస్ ద బెస్ట్ ఎపిసోడ్...

suneethachejerla
Автор

దేవుడు వరం ఇస్తే అమ్మను తిరిగిమ్మమని అడుగుతానన్న ఆలీ గారి సమాధానం అత్యద్భుతం. 🙏🙏🙏🙏🙏

sekharmc
Автор

Sudheer deserves all the happiness in the world ❤

shraddamishra
Автор

Really words are coming from my heart. No one in small screen can beat Sudheer and Rashmi Pair. East or West Sudheer is the best.

chillagatturavindranath
Автор

I completely understand Rashmi's points. All of her words. These men are just confused by her perceptive and interlocked nature. Such a Queen!!!

gayatrichintalapatiSRSMUSIC
Автор

Sudheer. Rashmi Jodi super and this episode is really good. Rashmi is not only beautiful but her views.. Expressions and charming cheerful face is always heart touching. I think and hope if sudheer and rashmi got married.. Their life will be beautiful and God bless them

ramaraom
Автор

ఈటీవీ లో ఏ ఎపిసోడ్ కు రాని మంచి టీర్పి ఈ ఎపిసోడ్ కు వస్తది....!
భవిష్యత్తు లో మీరు దంపతులు గా ఎపిసోడ్ చేయాలని ఈటీవీ ని కోరుతున్నాను.
అల్ ద బెస్ట్ సుదీర్ రష్మీ.💐💐

mamidisrinivas
Автор

అప్లోడ్ చేసిన 6 గంటల్లోనే లక్షలు పైగా
వ్యూస్ వున్నారు... అదిరి పోయింది...

Ashokyadavkannan
Автор

అలీ గారూ ఇంత వరకు చేసిన ఎపిసోడ్స్ లో ది బెస్ట్ ఎపిసోడ్ ఇది 😍😍 మెయిన్ గా సుధీర్ & రష్మీ జోడి 👌👌

anjigeddada
Автор

Best episode ever of ALI tho SARADAGA.... felt really joy nd relaxed after watching this episode. Oka like veskondayyaaa SUDHEER fans👇

MadhuEntertainment
Автор

ప్రేమించిన అమ్మాయి పక్కన ఉంటే ఆ ఆనందమే వేరు..ఈ ఆనందం ఒక లవర్ కి తప్ప ఎవరికీ అర్థం కాదు..

kokilakranthikumar
welcome to shbcf.ru