Raja Telugu Movie Songs | Pallavinchu Toli Raagame Song | Venkatesh, Soundarya | TeluguOne

preview_player
Показать описание
Pallavinchu Toli Raagame Video Song From Raja Movie Starring Venkatesh and Soundarya Raja Telugu Movie Video Songs from Teluguone.

Music : S.A. Rajkumar
Lyrics : Sirivennela Sitarama Sastry,
Singers : Chitra

Рекомендации по теме
Комментарии
Автор

మహానటి సౌందర్య గారి అభినయానికి ఒక like వేసుకోండి...👍 she is ever green...🙏🙏

అలాగే ఈ పాటలోని భావం original గా ఈ పాటను పాడిన చిత్రమ్మ గారికి చాలా బాగా సూట్ అవుతుంది...👍👌🥰

ganeshroyal
Автор

ఈ సినిమా కథాపరంగాను, సినిమాలోని పాటలు కూడా బాగున్నాయి. వెంకటేష్ గారు, సౌందర్య గారి పాత్రలు అద్వితీయం. ఎలాంటివారిలోనైనా ఒకరి చేయూత ఉంటే తప్పక మార్పు, ఎదుగుదల ఉంటుందనేది వాస్తవం. మనుషుల మధ్యన సున్నితమైన మానవ బంధాలను చూపించడంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మనమధ్యలో సౌందర్య గారు భౌతికంగా లేకపోయినా ఇలాంటి పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారు. మంచి కథను అందించిన దర్శక నిర్మాతలకు 🙏🙏🙏ఇలాంటి సినిమాలను ఇప్పటి తరం వారికి కూడా అందించాలని మనవి.✍️

nimminimmi
Автор

E cinema nenu puttaka mundhu release ayyindhi
Aina ippatiki konni vandala sarlu chusa becouse of soundarya garu
We miss u💞💞💞💞💞💞

saikrishna
Автор

సౌందర్యం చూసి నేర్చుకోవాలి స్త్రీ ఎలా ఉండాలంటే సౌందర్య లాగా అన్న మాట జై శ్రీరామ్

k.kalpanak.kalpana
Автор

స్త్రీ అంటే సౌందర్య హీరోయిన్ కి స్ఫూర్తి

RajaGuguloth-gp
Автор

నాకు సౌందర్య అంటే చాలా ఇష్టం అలాగే రాజా మూవీలో అల్ సాంగ్స్ ఇష్టం నాకు ఇప్పటికి ఎప్పటికి సౌందర్య అంటేనే ఇష్టం నాలా సౌందర్య గారిని ఇస్టపడేవారు ఉంటే ఒక్క లైక్ చేయండి ❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹

IndiraSappa
Автор

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం
సరికొత్తగ సాగు ఈపాట విధిదారులు మారే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత నాపాటల తీగ తొలిపూత
నాలుగు దిక్కులు నా చిరుపాటలు అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కలసీమకు సాగెను నాపయనం
పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం


పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరి
కదిలే కలల సరిగమలే పాటలో మాధురి
కలిసినవి కోయిలలెన్నో శ్రోతల వరుసలలో
శిలలైనా చిగురించెను ఆ పల్లవి పలుకులలో
ఇంధ్రధనసు సైతం తనలో రంగులనే
ఇప్పటి కిప్పుడు సప్తస్వరాలుగా పలికెను నాతోనే

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం

బ్రతుకే పాటగామారి బాటయే మార్చగా
వెతికే వెలుగులోకాలే ఎదురుగా చేరగా
అణువణువు ఎటు వింటున్నా నా స్వరమే పలికే
అడుగడుగున ఆ స్వరములలో సిరులెన్నో చిలికే
ఆలకించెనే కాలం నా ఆలాపనయై
పాటల జగతిని ఏలే రాణిగ వెలిగే శుభవేళ


Movie    :  Raja

Lyrics    :  Sirivennela

Music    :  S A Rajkumar

Singer    :  Chitra

crazygoy
Автор

Great song.
Respect from West Bengal.
గొప్ప పాట
పశ్చిమ బెంగాల్ నుండి గౌరవం.
According to great Bengali poet Rabindranath Tagore Telugu is one of the most beautiful language in the world.
🇮🇳🇮🇳🇮🇳

daliyaghosh
Автор

ఇంత అద్భుతమైన పాటలు మరల రావాలని కోరుకుంటున్న

KOLANURAMREDDY.
Автор

2021 లో వినే వాళ్ళు సౌందర్య అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

chittythalli
Автор

Ennisarlu chusina
E song lo meeru act chesinattu ledu
Meere paduthunattu undhi, 🥰🥰🥰🥰🥰

saikrishna
Автор

పాత పాటలలో నాకు ఇష్టమైన హీరోయిన్లు సౌందర్య గారు మహానటి సావిత్రి గారు.

kilarieswaramma
Автор

మై ఫేవరెట్ హీరోయిన్ మహానటి సౌందర్య గారు
ఐ మిస్ యు మహానటి సౌందర్య గారు

prathaps.h
Автор

I LOVE YOU SOUNDHARYA gaaru good 😘👌🏼👌🏼🙏🏻🙏🏻

nagendracm-
Автор

Super song sweet singer chitra Miss u legend soundarya😢

sushanth
Автор

సహజ సౌందర్యంతో ముఖం లోనే సావిత్రి తర్వాత భావాలను పలికించగల కళాభినేత్రి

deokrishna
Автор

జీవితం లో ఎప్పుడు మనం ఈ స్థాయి లోకి రావడానికి గల వ్యక్తులను ఎప్పుడు మరిచిపోకూడదు ...

experimentstrials
Автор

😘😍No one can replace instead of Soundarya Mam😘😍

nivinjoshua
Автор

me rupam tho, chithra gari ganamtho ee movie lo miru wowwwwee wt a movieeee

mamathausoundharya
Автор

Two great heroins savitri garu and saundarya garu we lost both of you at very early age in unfortunate ways. We miss you

jayanaganna