Edo Oka Raagam (Female) Video Song | Raja Movie | Venkatesh, Soundarya | Volga Music Box

preview_player
Показать описание
Edo Oka Raagam (Female) Video Song | Raja Movie | Venkatesh, Soundarya | Volga Music Box
Рекомендации по теме
Комментарии
Автор

సౌందర్య గారిని మిస్ అవుతున్నవాళ్లు ఎంతమంది 🌹🌹🌹

gani
Автор

In 2020 లో కూడా తెలుగు హీరోయిన్స్ అప్పటి నుండి ఇప్పటికి ప్రతిఒక్కరికి మనసులలో ఉండే పాట మరియు హీరోయిన్ కీర్తి శేషులు సౌందర్య గారు, , ఈమె నటించిన ప్రతి ఒక్క సినిమాలలో కూడా తన బట్టలు కానీ తన మాట తీరు వైఖరి కానీ కనులకు చెవులకు వినసొంపుగా ఉండేవి, bt we miss u madam

telugumelodychannel
Автор

గతం గతః అంటారు అందరూ, ఏ విషయం లో నైనా ఆ మాట వర్తిస్తుoది కానీ అమ్మ జ్ఞాపకాలతో మైమరిచి పోలేక జీవితం లో నిట్టూర్పులతో సాగే జీవనం, అమ్మ చూపు మనకు ఒక ఆబయం, అమ్మ ప్రేమ మనకు దైర్యం, అమ్మ చిరునవ్వు మనకు వెన్నెల, అమ్మ మనకు తినిపించే గోరుముద్దలు జీవితం లో మనకు ఒక మధురానుభూతి, అమ్మ కోపం మన మంచికే, బడి వద్దు గుడి వద్దు అమ్మ వడి చాలు అనే చిన్నతనం, అమ్మ మనకు చిన్నతనం లోనే శాశ్వతం గా దూరం ఐతే తెలుస్తుంది ఆ బాధ, ఎన్ని కష్టాల్లో ఉన్న మనకు జీవితాన్ని ఇచ్చిన అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి, అటువంటి అమ్మ ను oldage home లో ఎలా ఉంచుతున్నారు, అమ్మ మన కోసం పడే కష్టం అంతా, ఇంతా కాదు, ....good song

prasannakarnati
Автор

నా కంట కన్నీరు తెప్పించిన పాటలలో ఇది ఒకటి

devilsownworld-uooq
Автор

ఇలాంటి మధురామైనా పాటలు ఇప్పుడు రావు....
ప్రతిఒక్కరికీ అర్థమయ్యే విధంగా ఆ సాహిత్యం ఆ గాత్రం సంగీతం అద్భుతం.

vasu.k
Автор

Soundarya acting + chitramma voice ❤❤❤❤❤
Love from West Bengal.
I need good Telugu friends

arnabsaha
Автор

మై ఫేవరెట్ యాక్టర్ సౌందర్య గారు
సౌందర్య గారి కి ఒక్క like వేసుకోండి

prathaps.h
Автор

years ina CRAZE mathram Thaggadhu SOUNDHARYA AKKA dhee 😘😘✊✊✊✊✊✊😘😘

SaiRam-ynff
Автор

ఎన్ని రోజులు అయినా ఎన్ని
సంవత్సరాలు అయినా
మరుపురాని పాట మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట ఇది 👈👈
👌👌👌👌💕💕

prabhakarprabhakar
Автор

Lyrics :-
Edo oka raagam pilichindi ee vela
Naalo nidurinche gatamantaa kadilelaa
Edo okaraagam pilichindi ee vela
Edalo nidurinche kadhalenno kadilelaa
Naa choopula daarulalo chirudivvelu veligelaa
Naa oopiri ooyalalo chiru navvulu chilikelaa
Gnaapakaale maimarapu jnaapakaale melukolupu
Gnaapakaale nittuurpu jnaapakaale odaarpu

Ammaa ani piliche toli palukulu gnaapakame
Raa ammaa ani amme laalinchina gnaapakame
Amma kallalo apudapudu chemarintalu gnaapakame
Amma cheerane chutte patha gnaapakam
Amma navvithe putte siggu gnaapakam

Gullo kadha vintuu nidurinchina gnaapakame
Ballo chaduvento bedirinchina gnaapakame
Guvvalu enno sampaadinchina garvam gnaapakame
Nemali kallane daache chotu gnaapakam
jaamapallane doche chotu gnaapakam

Edo okaraagam pilichindi ee vela
Naalo nidurinche gatamantaa kadilelaa
Edo okaraagam pilichindi ee vela
Edalo nidurinche kadhalenno kadilelaa
Naa choopula daarulalo chirudivvelu veligelaa
Naa oopiri ooyalalo chiru navvulu chilikelaa
Gnaapakaale maimarapu gnaapakaale melukolupu
Gnaapakaale nittuurpu gnaapakaale odaarpu

KhyathiTeluguFacts
Автор

లిరిక్స్:-
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా… నాలో నిదురించే గతమంతా కదిలేలా…
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా… నాలో నిదురించే గతమంతా కదిలేలా…

నా చూపుల దారులలో… చిరువ్వెలు వెలిగేలా…
నా ఊపిరి ఊయలలో… చిరునవ్వులు చిలికేలా… ఆ ఆ

జ్ఞాపకాలె మైమరపూ… జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పూ… జ్ఞాపకాలె ఓదార్పు…

ఏదో ఒకరాగం పిలిచిందీవేళా…
నాలో నిదురించే గతమంతా కదిలేలా…

అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే…
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే…

అమ్మ కళ్ళలో అపుడపుడూ చెమరింతలు జ్ఞాపకమే… ఆ ఆ
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం… అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం…

ఏదో ఒకరాగం పిలిచిందీవేళా…
నాలో నిదురించే గతమంతా కదిలేలా…

గుళ్లో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే… బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే…
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వము జ్ఞాపకమే…

నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం…
జామ పళ్లనే దోచే తోట జ్ఞాపకం…

ఏదో ఒకరాగం పిలిచిందీవేళా…
నాలో నిదురించే గతమంతా కదిలేలా…

నా చూపుల దారులలో… చిరువ్వెలు వెలిగేలా…
నా ఊపిరి ఊయలలో… చిరునవ్వులు చిలికేలా… ఆ ఆ

జ్ఞాపకాలె మైమరపూ… జ్ఞాపకాలె మేల్కొలుపు
జ్ఞాపకాలె నిట్టూర్పూ… జ్ఞాపకాలె ఓదార్పు…

ఏదో ఒకరాగం పిలిచిందీవేళా…
నాలో నిదురించే గతమంతా కదిలేలా…

KhyathiTeluguFacts
Автор

సౌందర్య సినిమాలు ప్రతి సినిమా కూడా నా జీవితంలో మర్చిపోలేను చాలా బాగా ఉంటాయి సౌందర్య నా ఫేవరెట్ హీరోయిన్ ఆమె ఆత్మ ని దేవుడు లోపలి చేరాలని దేవుని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే

k.kalpanak.kalpana
Автор

Soundarya garu is the best and top heroine in cine industry.. My favorite heroine ever, 😭miss you.. 😭

dhanalakshmiachanta
Автор

My favourite soundarya....always a role model to present generation with ur traditional...

spadmavathi
Автор

సౌందర్య గారు+చిత్ర గారు= Good combination 👌👌

yashwanthsooryamekala
Автор

సౌందర్య సౌందర్యమే సౌందర్యం.అటువంటి సహజమైన నటన చాలా తక్కువ ఈ రోజుల్లోని వాళ్లకి.అద్భుత మైన పాట.హాయిగొలిపే పాట.

munugantikalyani
Автор

She is very honest, beautiful and heart touching actress... I saw her hindi film ''Sooryavansham" many times which is an inspirational and true love film... I'm from Assam, I love Telegu language and Telugu persons they are very honest, hard working, cultural, united, kind hearted and good planning for development... I miss the beautiful village Ananthapuram and people of Nellore

JogenChRoy
Автор

Many many happy returns of the day Soundarya gaaru 🙏🙏🙏

basavarajasn
Автор

Soundarya ji i miss u soo much u died way too young even though i dont understand telugu much i like watching you and this sooong
Is sooo heart wrenching and ur chemistry with venkatesh is icing on the cake <3 love and respect

maikaunhoon
Автор

We miss you SOUNDARYA really you are great heroin
My heroin is SOUNDARYA
My hero is VENKATAESH

babblugamingff