Koochipudi Kaina Video Song | Student No.1| Jr NTR | MM Keeravaani | SS Rajamouli |Vyjayanthi Movies

preview_player
Показать описание
Watch Koochipudi Kaina Video Song | Student No.1 | Jr NTR | MM Keeravaani | SS Rajamouli | Vyjayanthi Movies

#KoochipudiKainaVideoSong #StudentNo1 #JrNTR #VyjayanthiMovies #MMKeeravaani

#SSRajamouli #Gajala #Tippu #Chandrabose#VyjayanthiMovies

Song Lyrics:

Nellori Nerajana Ne Kumkumalle Maripona
Nuvvu Snanamada Pasupulaga Nannu Konchem Pusukove
Nee Andelaku Muvvalaga Nannu Konchem Marchukove

Kuchipudikaina Dhiranana Kungfulakaina Thakadhimi
Cat Walk Kaina Shananana Denikaina Ready
Aanati Balunni Eenati Ramunni
Teluginti Karam Thintu Kalalanu Kantu Perigina Kurronni

Kuchipudikaina Dhiranana Kungfulakaina Thakadhimi
Cat Walk Kaina Shananana Denikaina Ready

Siva Dhanussune Virichina Vaadiki Gaddi Parakane Andisthe
What A Joke What A Joke
What A Joke What A Joke
Haalahalame Mingina Vadiki Cola Pepsi Theppisthe
What A Joke What A Joke
What A Joke What A Joke
Manly Posulu Narula Walklu Magic Chupulu Naa Sirulu
Olle Kalluga Mella Mellaga Roundle Thippara Chuparulu
Abala Gopalam Mecheti Monaganni
Teluginti Karamtho Mamakaranne Ruchi Chusina Chinnonni

Kuchipudikaina Dhiranana Kungfulakaina Thakadhimi
Cat Walk Kaina Shananana Denikaina Ready Denikaina Ready

Saptha Samudraleedina Vaadiki Pilla Kaluve Edurosthe
What A Joke What A Joke
What A Joke What A Joke
Chandramandalam Ekkina Vaadiki Chintha Chettune Chupisthe
What A Joke What A Joke
What A Joke What A Joke
Vadi Vediga Adi Paadithe Vedaipovunu Mee Mathulu
Pota Potiga Pogaru Chupithe Nake Vachunu Bahumathulu
Rehaman Sangeetham Maha Baga Vinnonni
Mee Kaki Kuthalakaina Chethalu Chupe Sarada Unnonni
Denikaina Ready Denikaina Ready

For more updates:

Рекомендации по теме
Комментарии
Автор

ఇప్పుడు ఈపాట చూసి, విని ఆనందించే మన నందమూరి ఫ్యాన్స్ ఒక్క లైక్ కొట్టండి👍 🙏లైక్ కొట్టిన వారికి ధన్యవాదములు🙏🙏✌✌❤❤

bhashag
Автор

నువ్వు నటనలో నాట్యంలో రారాజువి అన్నా.. అందుకే మేమంతా మీకు పెద్ద ఫ్యాన్స్ 💪👌🤙

moulimallina
Автор

నందమూరి తారక రామారావు గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అతి చిన్న వయసులోనే క్లిష్టమైనా పాత్రలు పోశించి రికార్డులు అన్నీ బద్దలు కొట్టిన నందమూరి బిడ్డ కి 🙏🙏🙏🙏 నవరసాలు పలికించాలంటే నీ తర్వతే ఎవరైనా, ప్రస్తుత రోజు లో నిన్ను మించిన నటుడు లేడు.నీకు నువ్వే సాటి అన్నా .

demudubabunimiditalli
Автор

సరిగ్గా ఇక్కడే భాష్పీ భవనం జరిగింది ఒక వ్యక్తికి ఏదైనా చేయగలదు అనే ఆత్మ స్థర్యన్ని ఇచిన్న పాట. ఇపుడు వచ్చిన సిత్తరాల సిరపడు సాంగ్ ని ఆనాడే మ అన్న చేసి చూపించాడు

sooryaguntoori
Автор

స్వశక్తి తో ఎదిగిన..మా అన్న NTR కి నమస్కారాలు

ramnv
Автор

2024 లో ఐ లవ్ స్టూడెంట్ నెంబర్ వన్ సాంగ్స్ వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి దిస్ మూవీ సాంగ్స్ 👌👌

gousemohamed
Автор

18 years ke records అన్ని అవుట్.
మేము అందరం NTR ఫ్యాన్స్ నో డౌట్.

venkateshsilaparasetti
Автор

ఈ సినిమాకి ముందూ రజమౌలికి నచ్చలేదు కానీ ఎన్టీఆర్ నటన చూసి రాజమౌళి ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అయ్యాడు అంటే నటన అంటే ఎంత ప్రేమో

editorsanthoshmanavideos
Автор

అన్నకి అప్పుడు 18 సం, , అప్పుడే తన విశ్వరూపం చూపించాడు మన నందమూరి తారక రాముడు

saikondamadhugopal
Автор

ఎన్టీఆర్ గ్రే స్ mindblowing
ఎవరు చెయ్యలేరు అన్నట్టు చేస్తారు
మా అన్న 💓💓💓💚💚💚

gannerunaresh
Автор

Full movie Full hd లో పెట్టండి, ఇప్పటి స్టూడెంట్స్ కి మోటివ్ గా ఉంటుంది.👍 అప్పుడు ఈ సినిమా చూసి అల్లరి మానేసి శ్రద్ధగా చదువుకున్న వారు ఎంతోమంది ఉన్నారు.

kumarp
Автор

అన్ని భాషలు మాట్లాడతావు స్వామి నీలాంటి నటుడు ఇంతవరకు చూడలేదు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ 👌👊

jallisureshK
Автор

ఏ డాన్స్ అయిన సరే..
బ్రేక్ డాన్స్
స్పీడ్ డాన్స్
ఫోక్ డాన్స్
కూచి పూడి
ఎది అయిన సరే అన్నయ్య ఎనర్జీ నీ మాచ్ చేసేవాడు ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ లో నే లేడు..
That is power of nandamuri stamina..
జై ఎన్టీఆర్ 🔥

rajududekula
Автор

చిరంజీవి తర్వాత ఏ డాన్స్ అయిన చేసేది ఎన్టీఆర్ మాత్రమే..
ఎది ఎవరు కాదనలేని సత్యం..
ఇదే వాస్తవం ❤️

rajududekula
Автор

NTR potential నటుడు అని చెప్పడానికి ఈ పాట చాలు . Jai NTR

kavlogs
Автор

He's a self made star... The so called stars today have had blasting debut by blockbuster directors... but this guy with debut directors made himself a star...

rumpelstiltskin
Автор

No words to describe him
.... How talented he is 🔥🔥🔥
His biggest fan from Kerala 💓

X
Автор

అతి చిన్న age లో star image నీ పీక్స్ లో చూసిన ఏకైక హీరో NTR

pkwritings
Автор

Ee movie naa chinnappudu cinima ee movie choosinappati nundi... college life lo edhaina saadhinchali ani anukunnaa..aa inspiration tho yenno problems face iam postgraduate in andhra university physicallscience chesthunn

saranteja
Автор

ఎవరు ఏమనుకున్నా నెక్స్ట్ మెగాస్టార్ ప్లేస్ మా Jr NTR ది 👍👍👍

servethesociety