Why Karna Is Great?|| Karna history|| Chaganti latest|| Epic Heros|| Karna greatness || TV6 Digital

preview_player
Показать описание
#tv6digital#karnahistory#chagantilatestspeech#karnathegreat#
క‌ర్ణుడు ఎందుకు గొప్ప వాడు ||KARNA THE GREAT|| Karna vs Arjuna|| Chaganti latest speech|| Karna history|| TV6 digital
this video cotnains Chaganti koteswarao`s latest speech about karna greatness.
Рекомендации по теме
Комментарии
Автор

కర్ణుడు లేకుంటే మహాభారతం గురించి ఇంత గొప్పగా మాట్లాడేవారు కాదు.. అదీ కర్ణుడు అంటే...
🙏హాట్సాఫ్ కర్ణ

raveenderreddy
Автор

నా పేరు కర్ణుడు ఇంత యుద్ద వీరుడి పేరు పెట్టిన నా తల్లి తండ్రులకు 👏👏👏👏

sririthishk
Автор

మహ భారతం అంటే మహ ధర్మ యుద్ధం ఆధర్మ వైపు వుండి కుడా ధర్మ మే అతనికి జేజేలు కొట్టిన తరుణం అధి కర్ణుడు పోరాటం చూసి మహ భారతం లో ఒక గొప్ప వీరుడు వున్నాడు అంటే అధి ఒక్కడే మహ 🫅ధన విర శూర కర్ణ 😢❤ ధర్మం లో బతికిన వాళ్లు కూడా సుతుడు సూతుడు అని అవహేళన చేసిన వాళ్లు ధర్మంమ్ కోసం పోరాడారు 😅 అయిన ఎక్కడ తగ్గలేదు అధి చాలు ఒక గొప్ప విరుడిని గుర్తుకు పెట్టుకోడానికి ❤ జై కృష్ణ జై కర్ణ ❤

abhiram
Автор

Kalki movie chusaka ee video chusthuna valu like cheyandi

Waypublicnews
Автор

వీరత్వం అంటే పరాక్రమమే కాదు .. ఇచ్చిన మాట కు కట్టుబడి ధర్మరాజు నకుల సహదేవులను క్షమించి వదిలేయడం కూడా అని చెప్పిన గొప్ప కథ కర్ణునిది

manojgoud
Автор

సూర్య భగవానుడు యొక్క అంశ కనుక అంత బలపరక్రమం సహజ సిద్ధంగా. వచ్చి ఉండవచ్చు కర్ణునికి 🙏

sadaramchetan
Автор

మహాభారతంలో నాకు ఇష్టమైన వారు కర్ణుడు ❤

pallapusrikanth
Автор

మహా భారతం లో ఒక్కడే హీరో కర్ణుడు.... కర్ణుడు కి ఉన్న శాపం వల్ల, తల్లి కుంతీ దేవి, పాండవులు కర్ణుడు కి తమ్ములు అవుతారు కాబట్టి చంపకుండా వదిలేస్తారు.... స్నేహ బంధం కోసం అధర్మం వైపు ఉన్నాడు... బ్రతికితే కర్ణుడు ల బ్రతకాలి 🙏🙏🙏

suryanarayanayarrarpu
Автор

జన్మజన్మలకి మీవంటి మహా పురుషులు మాకు ప్రసాదించు గాక

md.khaleelahamed
Автор

కర్ణుడి కథ వింటుంటే కన్నీళ్లు ఆగటం లేదు .వీరుడు ఒక్కడే కర్ణుడు..

shivaa
Автор

ఎన్ని తెలివితేటలు ఉన్నపటికీ దుష్ట సంఘాత్యం చేయడం ప్రమాదం అనేది భారతం చెప్పింది.
కర్ణుడు ఎంత గొప్ప పరక్రమవంతుదైనా.. దుష్ట సంఘాత్యం వల్ల మరణం సంభావించింది

vallurirammohan
Автор

Manaku entha sakthi vaipu lekunte manaku maranam Karna ❣️❣️❣️❣️

niranjannani
Автор

మహాభారతం లో ఎంత మంది హీరో లు ఉన్న అందరికీ నచ్చిన హీరో మాత్రం కర్ణుడే

akali
Автор

కర్ణుడి వీరత్వం వింటే రోమాలు శులలవుతాయి నరాలు బళ్లాలు అవుతాయి నెత్తురు పోటీక్కుతుంది గురువుగారు🙏

chakalisrinivas
Автор

అర్జున అంతటి వాడే కర్ణుడి యొక్క వీరోచిత పోరాటానికి బయపడి వెళ్ళిపోదాం అన్నాడు అంటే కర్ణ యొక్క వీరత్వం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు

bhaskarrayapati
Автор

chaganti garu matlduthunte na kaalla mundey aa katha jaruguthunda Ani anipinchindi... His words creates wonderful imagination of story in mind..

MrRajesh
Автор

What about Abhimanyu 🔥🔥🔥🔥
మహాభారతం తెలిసిన చాలా మంది నాకు అర్జునుడు ఇష్టం. నాకు కర్ణుడు ఇష్టం అంటారు. కానీ వారిద్దరినీ మించిన మరోక విరుడు ఉన్నాడు అతడే అభిమన్యు.
కర్ణుడు నీ చంపలంటే 1000 సంవత్సారాలు తపస్సు చేసి యుద్ధం చేస్తే 1 కవచ కుండాలం పోతుంది అల 1000 కవచకుండలలు పోతే అప్పుడు చస్తాడు. అలాగే తన దగ్గర చాలా అస్త్రాలు వున్నాయి . కానీ శాపం వల్ల వాటిని ప్రయోగించే టప్పుడు మరచి పోతాడు.
అర్జునుడి దగ్గర సాక్షాత్తు పరమ శివుడు🙏🏼🙏🏼🙏🏼 ప్రసాదించిన పాశుపతాస్త్రం వుంది.
అగ్ని దేవుడు ఇచ్చిన గాండీవం వుంది.
సాక్షాత్తు శ్రీ కృష్ణుడు 🙏🏼🙏🏼🙏🏼 రథ సారథి గ ఉన్నాడు.
కానీ అభిమన్యుడి దగ్గర అంత శక్తవంతమైన ఆయుధాలు లేవు. తనకు పద్మవ్యూహం లోకి వెళ్ళడం తెలుసు. కానీ బయటకి రావడం తెలియదు అని తెలిసి కూడా పద్మవ్యూహం లోకి ప్రవేశించి కౌరవ సైన్యాన్ని కి ముచ్చెమటలు పట్టిచాడు.
మనం కౌరవ సైన్యం లో గొప్పగా చెప్పుకునే భీష్మ కర్ణ ద్రోణ కృపాచార్యుడు దుర్యోధనుడు దృతరాస్తుడు ఆశ్వదమ వంటి వారు కూడ ఆపలేక పోయారు.
అది అభిమన్యుడు అంటే🔥🔥🔥
చివరికి కౌరవ యోదులంత చుట్టుముట్టి
యుద్ద నియమాలను ఉల్లంఘించి. కర్ణుడు సైతం వెనక నుంచి బాణం వేసి చంపాడు.
చాలా మంది అల్పులు అభిమన్యుడు అర్థ జ్ఞానీ అంటారు. అభిమన్యుడు ఆ ఒక్క రోజు కౌరవ సైన్యాన్ని ఆపకుండా వుడి వుంటే ఈ రోజు మనం చదువుకునే మహాభారతం ఇంకోలా ఉండేదేమో.

joguyadaiah
Автор

కర్మ అనేది తొందరగా పట్టుకుంటుంది ధర్మం అనేది నిదానంగా పనిచేస్తుంది

గుండ్లకొండకృష్ణకృష్ణ
Автор

కల్కి సినిమా చూసి వచ్చిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి❤

govardhanacharykasula
Автор

భీముని ప్రాణాలు తీయకుండా కుంతి కి ఇచ్చిన మాట కు కట్టుబడి చంపకుండా వదిలేస్తాడు ఇది అసలు సంగతి

gangarajuraju