Chandrababu Naidu Sensational Comments on AP CM YS Jagan l Ntv

preview_player
Показать описание
Chandrababu Naidu Sensational Comments on AP CM YS Jagan l Ntv

Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

పోటుగాడు కాబట్టే నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ఆత్మ కి శాంతి చేకూరిండి

anilperi
Автор

మా తాత గారికి ఎక్కడ అన్యాయం జరిగిందో అర్థం కాలేదు ..ఎలక్షన్స్ అక్కడక్కడ చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి..

balayyadorakoda
Автор

పెద్ద రాడ్ దింపాక కూడా ఇంత పోటుగాడో అర్థం కాలేదా 😂😂😂

jameermla
Автор

ముఖ్యమంత్రి పోటుగాడు కాబట్టే నీవు తోక ముడిశావు.

larkbammidi
Автор

దిగాక కూడా...ఇంకా....స్ట్రోక్స్ కావాలా ఏంది

aj-bszj
Автор

పోటుగాడు నీటుగాడు కదా ఇంకా నీకు అర్థం కాలేదా 🤫

kishorbabu
Автор

Answer is that your party is totally failure.

sathya
Автор

CBN - CM JMR is not Patugudu - Mogadu Ra Bugee.

satishchandrapatcha
Автор

40 ఇయర్స్ ఇండస్ట్రీ ని ఎన్నికల క్షేత్రాన్ని వదిలి పారిపోయేలా చేసాడంటే....

bobyprince
Автор

పోటుగాడు కాబట్టే మీరు భయపడి బహిష్కరించారు

mukkareddyketchala
Автор

ఇంతకీ కరోనా మందు కనిపెడితే అబ్బే ...ఆ ఇంజెక్షన్ తీసుకున్న వారు పోతున్నారు అని ముండ మోపు ప్రచారం చేశారు ఈ పచ్చ మీడియా ....ఇప్పుడు అదే మీడియా రివర్స్ లో మాట్లాడు
ముందు ఆ నక్క నారా చంద్రబాబు గాడికి వచ్చి పోతే పీడా పోతుంది.... దరిద్రమ్ వదులు

1983 నుండి 2014 వరకు కాంగ్రెస్స్ పార్టీ బలంగానే ప్రతి పక్షమో / అధికారమో కాంగ్రెస్స్ వలన బతికి బట్ట కట్టాడు...ఈ నక్క నారా వారు....ఇక ఏదో విజనరీ / అనుభవం అనేది కేవలం పచ్చి బూటకం /
కాంగ్రెస్స్ లోని కుమ్ములాటలు....నాయకుల మధ్య ఘర్షణ అన్నీ ఈ సొంత పచ్చ మీడియా కవరింగ్ లో కాలం తెలియక కేవలం టైం పాసింగ్ అయిపోయి ...ఆ అయిదు ఏళ్ల కాలం అయిపోతే .... నక్క కు అవకాశం వచ్చిందే తప్పా .... అలా బతికి బట్ట కట్టాడు....నిజానికి వాడికి సొంత చరిష్మా ఏమీ లేదు...చచ్చు బండా లేదు...ఎంత సేపు....దేబురించి న రాజకీయమే....పొత్తుల రాజకీయమే ... పొత్తు లేక పోతే ఆక్సిజన్ లేనంత ఇబ్బంది పడిపోతాడు మన నక్క టీడీపీ సిద్ధాంతము...

అంతా హాయిగా / చక్కగా కాలం వెళ్ళ దీస్తున్న సమయం లో వైఎస్సార్ వచ్చి పగ్గాలు చేపట్టాడు....ఇక అదేదో నక్క గొంతు లో వెలక్కాయ పడింది...

కేవలం వైఎస్సార్ వచ్చి గట్టి పోటీ ఇచ్చాడు....ఇక ఎత్తులు పై ఎత్తులలో చంద్రం చిత్తు
ఆఖరికి కెసిఆర్ / నక్క నారా గారు కేవలం కాంగ్రెస్స్ లో వున్న లోసుగులలో బతికి
ఇప్పుడు నక్క నారా గారికి పులి నీ చూసి వాతలు పెట్టుకున్న వైనం ....అయినది...ఉదాహరణకు నక్క వారు కాంగ్రెస్స్ గొడుగు కింద కు వచ్చారా !? లేదా మీరే చెప్పాలి....2019 లో రాహుల్ నీ ప్రధాని చెయ్యాలి అన్నది కేవలం నక్క వారు మాత్రమే సుమా....!! మీరు చూడవచ్చు....

ఇక 2019 ఎన్నికలు అయిన అనతి కాలం లోనే దేబురించి పరుగు పరుగు నా వెళ్లి సీఎం రమేష్ / సుజనా ను బీజేపీ లోకి బీజేపీ ఒక అతి పెద్ద పార్టీ సరికదా ఒక విధానం వున్న పార్టీ కావునా సుజనా కేవలం తన సొంత పని తాను చెయ్యాలి తప్పా పార్టీ పై పట్టు రాదు ....రానివ్వరు ( జాగ్రత్త పడతారు ) ....

ఇక లోకేష్ ఒక జోకర్.... వాడు పనికిరాని కు కుక్క పుట్టింది....నక్క నారా వారికి వయసు పై బడి
వున్న
రోజులు ఎప్పుడూ ఒక లా వుండవు ....ఇక నక్క నారా చంద్రబాబు పని
దాని నిలువెత్తు నిదర్శనం ghmc ఎన్నికలు / తెలంగాణా లో పార్టీ తెరాసా లో విలీనం / కనీసం NTR సమాధిని ముక్కలు చేస్తాం అని మజ్లిస్ పార్టీ అంటే నక్క నారా ఖడించలేదు..
/ అంతటి దయనీయ స్థితి నక్క ది / ఆంధ్రా లో పంచాయతీ, మునిసిపాలిటీ, కార్పొరేషన్ అన్నిటిలోనూ ప్రజలు తీర్పు ఎలా వుంది అంటే ... పులి నీ ( వాతలు శుభ్రం చేసి ) ...బాబూ నువ్వు పులి కాదు రా కేవలం
నక్కవి....నీతో పని లేదు రా ...అని వెళ్లగొట్టారు
ఇక మొన్న పార్టీ ఆవిర్భావ సమావేశాలు కేవలం ఆరి పోయినా దీపం వలె జరిగాయి...

టీడీపీ అంటే తెలుగు దివాళా
CBN అంటే నక్క నారా
లోకేష్ అంటే మాలో కం / లోకం లోకేష్....

rajanaddanki
Автор

70years, 40years తో fighting ఎందుకు గెలవలెవు, రెస్ట్ is బెస్ట్

sudha.b
Автор

బాబు గారు రెస్ట్ తీసుకోండి ఆరోగ్యం చూసుకోండి 70+కదా

d.s.rconsultancyyoutubecha
Автор

ఏంటి సార్ 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఎలక్షన్స్ వద్దంటున్నారు సోది ఆపి నెక్స్ట్ ఏంటి

prasadteja
Автор

Chandrababu Venu potu world great brand ambassadors 😎😂😎

malipeddiramana
Автор

Potugadu kabbatey bayapadi pothunnaaav elections ki

dileep
Автор

చంద్ర తాతా మీ పోటు చాలు ఇంకా రిటైర్మెంట్ అవ్వండి..

srinuvasusskdale
Автор

సార్ మా దౌర్భాగ్యం ఏంటంటే ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతుంటే వినవలసిరావడం.

josephbabyface
Автор

అయ్యా బాబు గారు వయసులో పెద్దవారు. భాష మీద పట్టు కోల్పోతున్నారు. దయచేసి సంయమనం పాటించండి

seshagiriraot
Автор

ఈ మాటలతోనే నీ జీవితాన్ని దాటుకుంటూ వెళ్తున్నా కనీసం ఒక మంచి మాట లేదు ఉదయాన్నే namma bhoomi

bhaskarkarnam