aadhar card missing how to get new in telugu 2019 | Retrieve Lost or Forgotten EID/UID

preview_player
Показать описание
aadhar card missing how to get new in telugu 2019 | Retrieve Lost or Forgotten EID/UID

ఆధార్ యాప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయు విధానం

పాన్ కార్డు కి ఆధార్ లింక్ చేయడం

ఆధార్ కార్డు అడ్రస్ మీ ఫోన్లో మార్చడం

నీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడం

రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు పొందడం

నీ ఫోన్ లో ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయు విధానం

Рекомендации по теме
Комментарии
Автор

Thank you very much brother it is very helpful information

morumpallenarasimha
Автор

NICE INFORMATION THANK S GIVE ME SOME MORE

vijaygopal
Автор

Good information, but i have aadhaar card but i don't have the linked phone number so how to know the aadhaar details please reply for this one. 🤝

praveenraobunny
Автор

అన్న నా ఆధార్ కార్డు పోయింది దాని నెంబర్ కూడా లేదు పుట్టిన డేట్ అఫ్ బర్త్ కూడా తెలియదు ఫోన్ నెంబర్ కి కూడా ఆధార్ కార్డు లింక్ లేదు

SrinivaspatraSrinivas
Автор

ఈ మెయిల్ లేదు రిజిస్ట్రేషన్ ఫోన్ నెంబర్ కూడా లేకుంటే ఎలా చేయాలి

talarivenkataramana
Автор

నాదగ్గర ఆధార్ నంబర్ కని వాటికి సంబంధించినవి ఎలాంటి లేవ్ ఆధార్ నంబర్ తెలుసుకోవడం ఎలా

kistareddymodusu
Автор

Aaadhar card miss అవ్వడం వల్ల ఏమయినా frauds జరుగుతుంద bro?

deepaks
Автор

Bro.. Adhar.... Miss indi.. Nadi... Ippudu... Govt exam undi.... Naku...
Ippudu.. Download chese adhar original a na... Adi doubt ga undi... Plz... Reply ivvandi

kottedhanusha
Автор

Brother, ఆధార్ నెంబరు, గుర్తు లేదు, మొబైల్ నెంబర్ లేదు,

ఈ పుడు ఏం చేయాలి బ్రో

Stay_tuned_everybody
Автор

సార్ కొన్ని కారణలు వల్ల నా ఆధార్ రిజిక్ట్ అయిపోయేది మల్లా నా ఆధార్ పొందడం ఎలా సార్. హైయం రేకెవేస్ట్

balakrishna
Автор

Bayya.... Regesterd phone number kuda miss ayyindhi.... Contact number adhi echaro teliyadhu.... Mari ela download cheyyali....

dhanasatyasingh
Автор

Aadhar card ki registered mobile number ela marchali cheppandi bro

mohanetha
Автор

Mobile number and email registered cheyakapothe em cheyali bro..

muralig
Автор

Adhar number tho person peru telusukovacha

singerkalkikrishna
Автор

అన్న నాకు తెలిసిన వ్యక్తి కి మతి సిమిత్తం లేక ఆధార్ కార్డు తీయలేదు ఇప్పుడు అతనికి ఆధార్ కార్డు కావాలంటే ఏమి చెయ్యాలి అతనికి 40 years

ramakrishnareddysathi
Автор

Adhar card ఫస్ట్ లో తీపించడం జరిగింది అది జనరేట్ అయితే అయింది కానీ అది ఇంటికి రాలేదు ఆధార్ నెంబర్ తెలియదు మొబైల్ లింక్ కూడా ఉందొ లేదో కూడా తెలియదు ఇప్పుడు కార్డు కావాలి అంటే ఎలా

prasanthbhavani
Автор

Want Adhaar Number but mobile number not linked then how can we get OTP

knagarjunak
Автор

Brother Ela chesthe record not found ane vasthunade

trani-tf
Автор

File down load tharuvatha . File open chesthunte Password aduguthudi broo

jaganthiruveedhula-gb
Автор

అన్న నా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కి ఇంకా లేదన్నా అలా ఓటిపి వస్తుంది ఓటిపి చెప్పమన్నారు

RajuB-xesx