Alitho Saradaga | Rojaramani & Chakrapani (Actors) | 19th July 2021 | Full Episode | ETV Telugu

preview_player
Показать описание
#AlithoSaradaga #TeluguShow #ETVWin

Ali interviews prominent actors Roja Ramani and S. Chakrapani where they share their life experiences and memories from their careers.

Рекомендации по теме
Комментарии
Автор

ఆలీ గారూ మీరు చాలా పరిమితుల‌తో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. రోజ‌రమ‌ణి, చ‌క్ర‌పాణి గార్ల ఇంట‌ర్వ్యూలో ప్ర‌ధాన‌మైన - మీ అబ్బాయి త‌రుణ్ పెళ్లి ఎప్పుడు చేస్తారు అనే ప్ర‌శ్న వేసుంటే చాలా బాగుండేది. ఎందుకంటే వాళ్ల అబ్బాయి సినీ హీరో క‌దా.. గ‌తంలో ఓ హీరోయిన్ తో పెళ్లి విఫ‌లం అయినందున ఇంత‌వ‌ర‌కు త‌రుణ్ పెళ్లి చేసుకోలేద‌నే రూమ‌ర్లు ఉన్నాయి.. ఇలాంటి ప్ర‌శ్న‌లే చాలా మంది సందేహాల‌కు సమాధానంగా ఉంటుంద‌ని నా భావ‌న‌

atchuthdimili
Автор

ఎందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తరుణ్ గారితో సినిమా చేయకూడదు..?
త్రివిక్రమ్ గారు ఎప్పుడు వేరే హీరోలతో సినిమా తీసి హిట్ కొడితే అప్పుడు ఆయన గొప్ప దర్శకులు మళ్ళీ పెద్ద దర్శకులు. తరుణ్ గారు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కలయికలో "నువ్వే నువ్వే" సినిమా వచ్చింది హిట్ అయింది. కాబట్టి ఇంకా మరెన్నో సినిమాలు చేయాలి తరుణ్ గారితో..
ఎప్పుడూ హిట్ కాంబనేషన్ ఏనా...🤔🤔
దయచేసి ఈ కామెంట్ కి like కొట్టేవాళ్ళు రిప్లై ఇస్తే వాళ్ళ పేర్లు తెలుస్తాయి 🙏

chiranjeevireddy
Автор

E tv lo the only the best show is this.
Ali garu doing a wonderful job.

Sai__chilakapally
Автор

ఆలీ గారు వడ్డే నవీన్ హీరో రోహిత్ గార్ని తరణ్ గార్ని పిలవండి

prabhakarnekarakanti
Автор

Best Laughter Episode ever in Alitho Saradaga Baladitya-Kaushik 👌👏❤💖

hemanthdhulipudi
Автор

Aunty is not letting unckle to talk. She is overlaping in every topic while unckle talking. Aunty domination

dreamfly
Автор

Ali Garu, Roja Ramani garu lekunda only Chakrapani garni single ga pilavandi... aavida aayanni assalu matladanivvatledhu!

thenameischirangeevi
Автор

అలీగాఆరు. Hero Krishna gaarini interview cheyandi. .

chr
Автор

Roja Ramani not allowing her husband to talk..Full Dominating.

NaveenKumar-mwdr
Автор

I don't no how many times I requested. Pls bring Relangi Narashima Rao garu for the show

shamsunder
Автор

విజయ్ శాంతి నీ పిలవండి.... ఆలీ గారు....

naresh.batchala
Автор

ఇంత క్రమశిక్షణ ఉన్న మీ అబ్బాయి pub నడపడం ఎందుకు

HTS
Автор

Dhayachese vadde naveen garene pelavandi ali please...🙏🙏🙏🙏

Manimani-cvyr
Автор

Fans Gurinchi Cheppina only Episode in Alitho Saradaga Kaushik-Baladitya Best ever😇😇😇😇❤❤❤❤❤❤🥳🥳🥳✊✊✊

hemanthdhulipudi
Автор

జానపద కళాకారుల్ని, రేడియో పాత యాంకర్లు ను కూడా పిలవండి

venugopalnagumalla
Автор

ఆలీ గారు అందరిని ఇంటర్వ్య చేస్తున్నారు. మీ ఇంటర్వ్యూ ఎప్పుడు సర్.

kolishettibharath
Автор

both looking so good god bless u both fore ever

raghureddy
Автор

అలీ గారు తరునికి, వాలు అమ్మకి ఒరియా లాంగ్వేజ్ వచ్చిన లేదా అడగవలసింది ఎందుకుంటే నాది ఒడిస్సా కాబట్టి తెలుసుకుందామని నాది ఒడిస్సా అని మాటే కాని ఏ రోజు ఒడియా సినిమా చూడలేదు చక్రపాణి గారు ఒడియలో పెద్ద హీరో అనికూడా మాకు తెలియదు ఏదైనా వాలు గురించి ఈరోజు ఈ అలీతో సర్థలో చూపించినంతకు మీకు ధన్యవాదాలు

pinintijagantham
Автор

Adaviramudu
Allari ramudu
Indra
Babi
Palanatibramhanaidu
Nakunachhav
Nv leka nenu lenu
Andala ramudu
Nenu unnanu
Vasantham
Anni supper hit movies
Great actor arthiagarwal 🙏🙏🙏🙏🙏🙏🙏we really miss you 🙏

muniyammaamma
Автор

Nachhinavadiki dooram ga vere vadito happy ga undaleka movies lo chance poindi aakariki pranale poindi
Great actor's lo arthiagarwal gaaru unnaru
Top hero's tho natinchina Great actor 🙏

muniyammaamma