Alitho Saradaga | Kamna Jethmalani (Actress) | 5th July 2021 | Full Episode | ETV Telugu

preview_player
Показать описание
#AlithoSaradaga #TeluguShow #ETVWin

Ali interviews beautiful actress Kamna Jethmalani where she shares her life experiences and memories from her career.

Рекомендации по теме
Комментарии
Автор

గోపీచంద్ ఫాన్స్ ఉంటే లైక్ కొట్టండి రణం మూవీ హీరోని అప్పటికి ఇప్పటికి హే మారలే సూపర్ ఉంది ❤️❤️❤️

maheshalijala
Автор

బెస్ట్ హీరోయిన్.. ఇప్పుడున్న హీరోయిన్స్ కంటే చాలా బెస్ట్ అందం, టాలెంట్, యాక్టింగ్ లో ❤️😍😘

VictoryVijay
Автор

తెలుగు రాకపోయినా తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు 🙏🙏🙏

datlasatish
Автор

తెలుగు రాకపోయినా తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు మన హీరోలు సిగ్గు పడాలి దీన్ని చూసి

chitti
Автор

తెలుగు లో మాట్లాడడానికి ట్రై చేసునందుకు ధన్యవాదములు

Vs-Natures
Автор

తెలుగు రాని అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది
మన తెలుగు వాళ్ళు మోతెబరి చేస్తూ english మాట్లాడుతారు

rathodsrinivas
Автор

కామ్నాజఠ్మలాని గారు Re-entry ఇవ్వాలనుకుంటుంన్నాను.

ప్రేమికులు
రణం-గోపిచంద్
సామాన్యుడు-జగపతిబాబు
సైనికుడు-Item Song only
టాస్ - ఉపేంద్ర & రాజ
అమెరికా అల్లుడు-శ్రీకాంత్
ధీర
అందమైన అబద్ధం-రాజ
కింగ్ నాగార్జున
బెండు అప్పారావు-అల్లరి నరేష్
రాజాధిరాజ-లారెన్స్ రాఘవ
కత్తి కాంతారావు-అల్లరి నరేష్
యాక్షన్ 3డి-అల్లరి నరేష్
జగద్గురు ఆదిశంకర-రాజ
భాయ్
చంద్రిక
బ్యాండ్ బాలు
వీడికి దూకుడెక్కువ-శ్రీకాంత్
లవ్ బర్డ్స్ -జయం రవి తమిళ్ డబ్బింగ్
వంటి సినిమాలలో Herione గా నటించారు.

ఓరుగల్లు కే పిల్లా సాంగ్ తో పాపులర్ అయ్యారు అది item song సైనికుడు లోనిది వేటూరి గారు రాస్తే కారుణ్య, మాలతీ గారు పాడారు.

ఎక్కువగా అల్లరి నరేష్ & రాజ తో నటించినారు.

రణం-కాలేజీ కుర్రాళ్ళు బాగా ఇష్టపడినారు.

సామాన్యుడు-సమాజం లో జరిగే సంఘటనలు చూపించారు.

బెండు అప్పారావు-ప్రతి ఒక్కరూ సినిమాను ఇష్టపడినారు.

కత్తి కాంతారావు-బాగుంటుంది.

టాస్ సినిమా మీద మంచి hopes పెట్టుకున్నాం అప్పట్లో కృష్ణవంశీ Direction ప్రియమణి మరో హిరోయిన్.

అందమైన అబద్ధం రవిరాజ పినిశెట్టి గారు దర్శకత్వం వహించారు.ఆ తర్వాత రవిరాజ పినిశెట్టి గారు దర్శకత్వం చెయ్యలేదు.సినిమా బాగున్నప్పటికీ నిళళ్ గళ్ రవి(యముడు1 -సూర్య సినిమాలో ACP)గారు Character Artist(రాజ గారికి తండ్రి) గా నటించి మొప్పించారు.నిళళ్ గళ్ రవిగారు హిరోగా లక్ష్మి-దుర్గ(బేబి షామిలి Double Action) సినిమా ఒకసారి చూడండి అందరూ.

రణం లోనే కాదు అందమైన అబద్ధం లో కూడ ఆలీగారితో లవ్ Track scenes బాగుంటాయి.

చంద్రిక & లవ్ బర్డ్స్ అందరూ చూడండి ఒకసారి.

ఆలీగారు Action King Arjun గారిని పిలవండి.

t.v.s.phanikirankumar
Автор

నమస్తే అలీ గారు.. త్వరలో వడ్డే నవీన్ గార్ని చూడాలని ఆశిస్తున్నాం🙏🙏

nagarjunabotcha
Автор

💝 కామ్నా జఠ్మలాని 💝 .. చాలా సాఫ్ట్, పాజిటివ్, చాలా మంచి అమ్మాయి 🤩 . బెస్ట్ ఇంటర్వ్యూ 🙏🥰

raghuvaran
Автор

నిను సూస్తే 18 ఇయర్ ఓల్డ్ ల ఉన్నావు ఎలా ఇద్దరు పిల్లలు ఉండి ఇంకా పెళ్లి కాలేని అమ్మయిల ఉన్నావు మీ ఫ్యామిలీ లో జీన్స్ వల్ల యంగ్ గా ఉన్నావు సూపర్

teluguworld
Автор

Ranam movie super
Nachinavallu like pls...

venkateshmamidipaka
Автор

ముద్దుగుమ్మ తెలుగు రాకపోయినా చాలా ముద్దు ముద్దు గా మాట్లాడుతుంది...

srikanthyalla
Автор

Don't worry తెల్లతొక్క ఉండి, తెలుగులో కాకుండా ఇంగిలిపీసు, హిందీ ముక్కలు మాట్లాడితే చాలు మాతెలుగు ఇండస్ట్రీ నెత్తిమీదపెట్టుకుంటుంది.

Whoami
Автор

I really liked her telugu, so sweet to listen 🥰

umaprasannadonkada
Автор

Chalaaaa rojula tarvata photos pedutunnaru
Program timing penchutunnaru thanks sir🙏

muniyammaamma
Автор

She is soo beautiful'and soo prethy 🌹🌹

PremKumar-spcj
Автор

Ali garu plz invited::.
vadde navin :Vijaysanthi :bhanu Priya: ramya Krishna :shobana "chitra mam ""janaki mam ""tarun ""Sakshi sivandi ""mala Sri "nagma "Trisha "":💞plz invite Ali sir

rajugl
Автор

Comments chaduvuthu chustunnavallu like kottandi😉😉😉

lokeshgamingtelugu
Автор

Telugu sariggaraakapoinaa try chesthunnaru great madammm

vamshi_nani
Автор

అలీ గారు హీరో తరుణ్ గారిని తరుణ్ గారి ఫాన్స్ ఉన్నారండి

mj