Allu Arjun Talking About Mega Family Vs Allu Family | Pawan Kalyan Ram Charan Allu Arjun

preview_player
Показать описание
Allu Arjun Talking About Mega Family Vs Allu Family | Pawan Kalyan Ram Charan Allu Arjun

#chiranjeevi
#alluarjun
#megafamily
#allufamily
#ramcharan
#pawankalyan
#megastar
Рекомендации по теме
Комментарии
Автор

చిరంజీవి గారి గ్రేస్ చూసి పెద్ద హీరో అవుతాడని చిరంజీవి గారిని బ్రతిమలాడి పెళ్లి చేశారు అయినా చిరంజీవి విలన్ క్యారెక్టర్ చేసేటప్పుడు పెళ్లి ఏం చేయలేదుగా చిరంజీవి గారు హీరో అయ్యాక పెళ్లి చేశారు అల్లు రామలింగయ్య గారు గుర్తుపెట్టుకోండి బ్రదర్ చిరంజీవి గారు స్వయం కృషితో ఎదిగారు ఫైట్స్ డాన్స్ గ్రేస్

hassinhassinsheik
Автор

ఈ వివాదానికి మొదలు అల్లు ఆర్జున్. అయిన వాళ్లకు సపోర్ట్ చెయ్యకపోయినా పర్వాలేదు కానీ. అయిన వాళ్లకు వ్యతిరేకంగా వున్న వాళ్లకు సపోర్ట్ చెయ్యడం కచ్చితంగా తప్పే. కాబట్టి ఈ విషయం గురించి అల్లు ఆర్జున్ ఏ నాంది పలకాలి.
లేకుంటే ప్రతీ బేవార్స్ గాళ్ళు ట్రోల్ చేస్తూనే వుంటారు

p.v.rdthdishhes
Автор

అల్లుఅరవింద్ గారు చిన్న చిన్న కామెడీ రోల్స్ చేస్తూ అన్నయ్య సినిమాకు చిన్న నిర్మాత గా మారి ఆలా ఆలా ఏదిగారు

mohaboobbhasha
Автор

He supported his friend. Ultimately they all will be fine. Don't take it personally. We have enough problems in our lives

anuneeru
Автор

చిరంజీవి వల్లనే అల్లు రామలింగయ్య కుటుంబం ఎదిగి బాగుపడుతున్నారంటే చిరంజీవి గారు పెట్టిన బిక్ష వల్లే కామెంట్ పెట్టేటప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి కామెంట్ చేయండి రా

Srinivasbhutam
Автор

Allu arujun India n star form tamil nadu

HemaaraoPonduru
Автор

There is no allu fans
Only mega fans exists❤❤❤❤❤

prasadvajrapu
Автор

అన్నయ్య ఎదగడం చూసి అల్లురామలింగయ్య గారు దర్శకులు అయిన క్రాంతికుమార్, తమ్మారెడ్డి భారద్వజ, గారిని నటులు N T R, అనేక పెద్దలను సంప్రదించి అల్లుని చేసుకొన్నారు

mohaboobbhasha
Автор

చిరంజీవి గొప్పతనం ఆయన ఎదిగే సస్తా గుర్తించి అల్లు రామలింగయ్య తెలివిగా కూతురి ని ఇచ్చి సెయ్యడానికి చిరంజీవి ఒప్పుకోకపోతే చిరంజీవి ఫ్యామిలీ తో ఒప్పించుకున్నాడు అప్పుడు అల్లు రామ లింగయ్య కి పెద్ద ఆస్తులు లేవు అప్పులు సేసుకుని చిరంజీవి డబ్బు కూడా సదిరితే సొంతంగా మూవీస్ తీసి మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఎదిగారు ఎర్రి పుష్పల్లారా అల్లు అర్జున్ మేగా ఫ్యామిలీ ఏంటి ఈ రోజు అల్లు అర్జున్ ఉన్నాడంటే అది మేగా ఫ్యామిలీ మేగా ఫ్యాన్స్ పెట్టినా బిక్షా గంగోత్రి సుసారా ఎలా ఉన్నాడో అయినా మా మెగా ఫ్యాన్స్ ఆదరించాము ఇప్పుడు ప్రతి ఎధవ ఫ్యాన్స్ ఆంటున్నారు మా మెగా ఫాన్స్ అంటే ఏంటో సూపిస్తాము జై మేగా ఫ్యామిలీ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ❤❤❤❤❤✊✊✊✊✊✊

rambabuangandi-yhgw
Автор

చిరంజీవి గొప్ప నటుడు కనుకనే అల్లురామలింగయ్య తన కూతురుని ఇచ్చి పెళ్లి చేసాడు

pandugaramesh
Автор

చిరంజీవి హీరో అయిన తర్వాతనే అల్లు రామలింగయ్య అల్లుడుగా చేసుకున్నాడు కానీ కానీ అల్లు అర్జున్ చిరంజీవి అండతోనే ఎదిగాడు ఇది సత్యం

ashriram
Автор

Allu Arjun is also an one of the members of Megha family.. but he should show curtseys... He better to convey that he is with Megha family...

puneethkumaer
Автор

అలాగే అల్లుఅర్జున్ fast move గంగోత్రి move అప్పుడు కూడా రాఘవేంద్రరావు గారిని అశ్వినిదత్ గారిని ఒక వారం రోజులపాటు విసిగించి ఆ సినిమా తీయించారు

mohaboobbhasha
Автор

ఎవరన్నా గాని వాళ్లు కలిసి ఉండాలని కోరుకుంటారు కానీ మీ కామెంట్ తో వాళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నారు

saikarthik
Автор

అల్లురామలింగయ్య లేకుండానే చిరంజీవి వచ్చాడు నిలదొక్కుకున్నాడు

laxminarayanamyana
Автор

Take respect and give respect andhi mega familiki theliyadhu

newcelebcreations
Автор

పుష్ప 2 dammage అవుతుందని కాళ్ళ బేరం ఏమి రా బాలరాజు

cvsrayudu
Автор

They are all not heros, if people go and see movie all become hero and fame..our heros are 'Jai Jawan Jai Kisan"....❤

sharathnagaraj
Автор

అల్లు రామలింగయ్య కు కానీ, అల్లు అర్జున్ కి కానీ దమ్ముంటే అల్లు శిరీష్ ను star హీరో నే వాళ్ల కొడుకుల ఇద్దరినీ star హీరో లని చేయలేక పోయాడు....అది చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం అవుతుంది 🔥

Traveller_d
Автор

Allu ramlingayya lekamunday chiru anna hero

nagarjunanagarjuna