Allu Arjun Ignore Mega Family After Pushpa? #alluarjun #bunny #mega #megafamily #chiranjeevi

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

పుష్ప క్యారెక్టర్ నుండి బయటకు రాలేకపోతే వెర్రి పుష్పం అయిపోతావు

ttt
Автор

అన్న నువ్వు సినీమాలో హీరోవే కాని రియల్ లైఫ్ లో సామాన్యుడివే 😊😊😊

NarasingaraoGopala
Автор

Next పుష్ప 2 ఉందిగా అప్పుడు చూపిస్తాం 🙌

narsimhareddy
Автор

ఏది ఏమైప్పటికీ అల్లు అర్జున్ గారికి కళ్ళు నెత్తికెక్కాయి అనడం లో వాస్తవం ఉంది

knkakinada
Автор

పుష్ప ని మన ap, , ts లో భూస్థాపితo చేయాలి బ్రో, , , boycott pushpa2

armyth
Автор

గతం గుర్తుపెట్టుకుంటే గుండెల్లో ఉంటావు గతం మర్చిపోతే గల్లంతయిపోతావు జర భద్రం 🌟మెగాస్టార్🌟 ఈయనే మీ అందరికీ మార్గదర్శి 🙏 జై మెగాస్టార్ 🙏

andimanikanna
Автор

ఒక మనిషి కి వ్యక్తిత్వం ముఖ్యం. ఎంత పెద్ద హీరో కైన వ్యక్తిత్వం లేకపోతే చరిత్రలో కనుమరుగైపోతారు.

harishpuli
Автор

Prabhas still feeling shy pan Indian star how down to earth person ❤❤❤

rajkanna
Автор

సక్సెస్ వచ్చాకా మారి పోయినోళ్ళు అలాగే కనపడకుండా పోయారు
...

ssg
Автор

NTR fan ikkada, but allu ki Ram Charan ki chaala diff undhi, always Ram Charan annaya is best in all views, behaviour attitude etc

nithyapandu
Автор

కెరియర్ స్టార్టింగ్ లో మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకుంటూ ఎదిగావు ఇప్పుడు ఏమో నాకు సపరేట్ ఆర్మీ అంటున్నావ్ ఇలాంటి ఎక్స్ట్రాలు వద్దమ్మా మెగా అభిమానులు నిన్ను ఆల్రెడీ గుర్తుంచుకున్నారు ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికే తరిమేయాలని పాతాళానికి తొక్కలని

K.Ayyappa-ewhn
Автор

వీడు చాలా అవకాశవాది ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క మెగా ఫ్యామిలీ తో పెట్టుకోవద్దు

rathaiahdutta
Автор

Always Ramcharan garu he is very down to earth

animationboy
Автор

పోయేకాలం వస్తే ఇలాంటి పరిణామలే... ఇప్పటినుండి ని సినిమా ని తియేటర్ లొ చూడను....
జై చిరు

rathnampatelmbakamalapurba
Автор

Ram Charan is very humble.
He is big gift to mega family

MSSKumar-View
Автор

CHARAN is good human.... greater than this man....Charan will be biggest star 🌟in India sooner...

babamasthan
Автор

నేను AA fan ne but first video lo entha cutega😊 unnadu anthe cute voice tho chala baga respect ga matladutunnadu. 2nd videolo 😮 edo villian voice tho chala attitude ga, naku evantho paniledu annattu matladutunnadu naku nacchaledu? 😏

AaruhiiB
Автор

రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు.... అల్లు అర్జున్ మనం చుసిన సినిమా తో వచ్చిన డబ్బులతో వాళ్ళు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు వారు చాలా గొప్పవారే కానీ ఇది సినిమా లో మాత్రమే...
నిజమైన రీల్ లో అయినా రియల్ అయినా పవన్ గారు జనం మెచ్చిన గొప్ప వ్యక్తి 🙏

ganeshgoud
Автор

10 సంవత్సరాల క్రితం నేను బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాను కేరళ మరియు అస్సాం స్నేహితులు మేము అల్లు అర్జున్ అభిమానులమని చెప్పారు, నేను ఆశ్చర్యపోయాను. మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్లినపుడు అర్దం అవుతుంది ఎవరు ఏంటి అని. అల్లు అర్జున్ ప్రత్యేకo . ఇతరుల మద్దతు అవసరం లేదు. నాకు తెలిసి.

bjdba
Автор

Mega Family King is Chiru Sir. He has set up every mega hero's career. He has the main credit for it. Next is the heroes efforts n directors

SohanNalla