#Bayalellipotunnave||Love Failure Full Song||#Singer Shivaji Official||#Vaishnavi Sony||#Ramu songs

preview_player
Показать описание
#Bayalellipotunnave||Love Failure Full Song||#Singer Shivaji Official||#Vaishnavi Sony||#Ramu songs

Master Sai Ganesh Prasents ....

Producer: Kranthi yalavala
Co producer : Singer Shivaji
Lyrics : Bunny Mahesh(9640961889)
Singer : Ramu
Music : Kalyan keys
Casting : Vaishnavi Sony, Harish kumar ,Keerthana , Swapna , Shivaji ,Hemanth, Bittu , Srisailam Reddy
Dop Editing : Janatha Bablu
Di : Srinivas Annaboina
Drone : Akhil
Direction : Raghu jaaan
Make up : Vinnu
Poster : Sagar Mudhiraz
Making Camera : Bollu Naresh

Special Thanks to
Pandre Ramdas,
Santhosh Mestri Garu,
S.Tirupathaiah (Amma Technologies Ananthapur)
jamgi (G.P) Villager's
Godmegam (G.P) Villager' s
Upender Darshanam
Konda Rajender
Srikanth
Pawan Kumar
Srikanth
Jaipal Reddy
Sandeep
gnaneshwar
vivan kusumba

Channel Contact Number : ( 9949195828 )

ఎవరైనా మా పాటను మీ ఛానల్ లో పెడితే copy right Rights Strike వేయబడును అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మీ
సింగర్ శివాజీ టీం ❤️

#BayalellipotunnaveLove Failure Song
#SingerShivajiSongs
#SingerRamuSongs
#BunnyMahesh Songs
#KalyanKeysSongs
#VaishnaviSongs
#HarishkumarSongs
#JanathaBabluSongs
#2022Love FailureSongs
#lovefailure2021hits0ngs
#shivajilovefailuresongs
#latestlovefailurehitsong
#telugulovefailurehitsongs
#lovebreakupsong2022
#breakuphitsongs
#baylellipotunnavalovefailuresong
#singershivajilovefailurehitsong
#latestlovesong
#vaishnavisonyhitsongs
#singerramusongs
#bunnymaheshlyricssongs
#2022hitlovesongs
Рекомендации по теме
Комментарии
Автор

నీకే ఇచ్చేస్తా అన్నవాడిని
నీతో వచ్చేస్తా అన్న దాన్ని
నమ్మకు డార్లింగ్స్ ❤️

Pvr
Автор

ఏపుగా పెరిగిన మన ప్రేమ మొక్కను ఏ పాడు పిడుగొచ్చి కూలగొట్టేసేనో👌🙏

karunakarbandaru
Автор

నడిమెట్ల వదిలేసే నంగనాచి ప్రేమ లేకున్న బాగుండునే..
ఏం లిరిక్స్ అన్న గుండెల్ని పిండే శావ్..😭😭😭😭😭😭😭😭😭

shankarpitla
Автор

Sony garu mi andam chala baguntadi miku pedda fan ni miku mi acting ho levelo untadi

sathishdommata
Автор

Super song ma lover gurutukhu vachindhi. Manasu chala badaga undhi.

oletiveerraju
Автор

సూపర్ శివాజీ చాలా బాగుంది సూపర్ సూపర్ సూపర్ యాక్టింగ్ లిరిక్స్ బాగుంది టీమ్ వర్క్ బాగుంది సూపర్

karna
Автор

First touch liryc bugundhi premalo vunodike telusu aa badento 👌👌anna best off luck

ChashokChashok-sgog
Автор

ఈమధ్య కాలంలో, ....
ఇలాంటి పాట లిరిక్స్ వినలేదు! ఇంతటి గొప్ప విడియో అద్భుతాన్ని చూడలేదు

akgvlogs
Автор

నిజమైన ప్రేమకు ఎప్పుడు జీవితం ఉండదు 💔😭😭

raviyerra
Автор

శివాజీ తమ్ముడు నీ పాటలు ప్రతి ఒక్కటి చాలా చాలా బాగున్నాయ్.నువ్వు మా మండలానికి చెందిన వాడివి కావడం.మా అదృష్టం.నువ్వు మరిన్ని ఖాతార్నాక్ పాటలు పడి మంచి ఉన్నంత స్థానానికి చేరాలని కోరుకుంటున్నాను.

kurumahulgonda
Автор

నిజమైన ప్రేమకు ఆ దేవుడిచ్చిన గొప్ప వరం కన్నీరు💔😥

shekarkittuvlogs
Автор

సూపర్ మామ మహేష్ నువ్వు ఇలాంటివి ఇంకా ఎన్నో పాటలు రాయాలని మనసారా కోరుకుంటున్నాను 👌👌👌

prashuprashanth
Автор

ఒక్కసారి మనం ప్రేమించిన అమ్మాయి మన గుండె బద్దలు కొట్టి...తన సుఖం కోసం కొత్త ప్రయాణం మొదలుపెడుతుందో అప్పుడే మనం సగం సచ్చినట్టు లెక్క....ఈ మిగతా సగం ప్రాణంతో మనకంటూ ఒక నిస్వార్థ ప్రేమ ఎదురు చూస్తూ ఉంటుంది ఆ ప్రేమే తల్లి నా ఊపిరి ఉన్నంతవరకు నీ ప్రేమకోసం జీవిస్తా...I love u amma😭😭

Anilpatel-wiqe
Автор

Bayalelli pothunnave orama silaka super

srinivasdoddi
Автор

బ్రో పాట మాత్రం సూపర్ హిట్ నిజమైన ప్రేమ అంటే అది బ్రో లిరిక్ మాత్రం కేక నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలవదు బ్రో

anilbhaikethapally
Автор

తమ్ముడు బన్నీ బాగా రాసావు పాట..రాము సూపర్ గా పాడావు సూపర్..సూపర్

atkaribablu
Автор

బాగుంది లాస్ట్ సీన్స్ రియల్ గా కాలు జారింది.

balramj
Автор

నిజం అన్నా ఇది మాత్రం ఎప్పటికి జగమెరిన సత్యం అన్న దేవుడు అలానే చేస్తాడు మన స్ట్రాంగ్ అవ్వాలని

banothsuresh
Автор

అబ్బబ్బా ఏం రాసావ్ అన్నా లిరిక్క్స్ చించేసావ్ బన్నీ మహేష్ అన్న👌👌👌

jeevanmusic
Автор

Super song... Shiva... Congratulations. Heart toching lines and emotional singing are very fine

jagadeeshmadapathi