Odhu Odhu Ee Badha Love Failure Full Video Song l Lucky Hema love failure songs 2021 l singer ramu

preview_player
Показать описание
Watch Odhu Odhu Ee Badha Thattukolekuna Love Failure Full Video Song l Lucky Hema love failure songs 2021 l singer ramu l Vineeth Namindla l Prashanth Bj l Fly on reels

Song Name : #OdhuOdhuEeBadha
Lyrics - Concept - dialogues & Directed By : Vineeth Namindla
Cast : #LuckyHema, Naveen Abhi,
Ravan, Kittu Bangaram, Rakesh Sadiram, Shrenith, Shiny, Anwar
Singer : #Ramu
Music By : Prashanth Bj
Dop - Editing & Di : Prudhvi Cinematographer
Voilin - Balaji
Rhythms - Ganesh
Produced By : @Fly On Reels

Copyrights of audio and video belong to Fly On Reels Media.
Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on YouTube or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.

Contact - 8919538519

#Singerramu #Lovefailuresongs2021
#Singerramulovefailuresongs #Flyonreels #Luckyhema #Luckyhemalovefailuresongs
#OdhuodhueebadhaLuckyhemasong
#Luckyhemanewlovefailuresongs2021
Рекомендации по теме
Комментарии
Автор


Watch Ammathode Nuvvu Lenidhe New Love Failure Song 💔😥

FlyOnReels
Автор

ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగా చూపించారు ఈ పాట ప్రతి గుండెకి టచ్

gajulavijaykumar
Автор

ప్రేమ వలన పొందే ` ఆనందం" శాశ్వతమో కాదో తెలియదు కానీ ... ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం..😭😭

challanagaraju
Автор

ప్రతి బావ మర్ధల్ కి ఈ సాంగ్ అంకితం..
నిజంగా చిన్న నటు నుండి తన మర్థల్ తనకే సొంతం అనుకొని తనకు దక్కకుండా పోయిన వారి భాద ఎలా వుంటుందో చాలా బాగా చూపించారు superb..

sathishyoutubechannel
Автор

Amazing lyrics...e song bava mardal ki and love chesina prathi okariki gadichina rojulu gurtu testundi.. excellent song and excellent composed great future ....mis u My dear medhavi garu(S)

erlaraja
Автор

అన్నయ్య నువు చెప్పింది. 100 % నిజం ఆ రోజులు గుర్తు వస్తే చాలా ఈ పాటలు ఇన్నేట పూడు కన్నులు😭😭😭 వస్తున్నాయి చాలా భాగుంది. పాట👍👍🙏🙏

mudavathhanmanthuhanmanthu
Автор

సాంగ్ వింటూ కామెంట్స్ చదివేవారు ఎంతమంది ఒక్క lick👍 super Anna ♥️♥️

NANI__NM--...
Автор

ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... ఆలాగే రామ్ లక్ష్మణ్ సాంగ్స్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను..💯💯

vreditz
Автор

ప్రేమించిన వాళ్లకు తెలుస్తుంది, , మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్లి పోతే ప్రాణం పోయినట్టుగా ఉంటది😭😭

djbujjinayakdarling
Автор

సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌 సాంగ్ బ్లాక్ బస్టర్ అన్న. 😭😭😭

bccreations.
Автор

నా మరదలు కుడా నన్ను love చేసి వేరే ఎవరినో మళ్ళీ పెళ్లి చేసుకుంది... This video showing each emotion in my life thank you super director vineeth most dangerous cinematographer prudvi... 😍😍waiting for part two

vanamrajendrapraba
Автор

తనకు ఏమైన మారదలు బాగుండాలని కోరుకున్న గొప్ప ప్రేమికుడు😢😥😭😭🙏🙏🙏🙏

nareshaashtam
Автор

హాయ్ బ్రో మళ్లీ పాత రోజులు గుర్తు చేసినందుకు థాంక్స్ సాంగ్ చాలా చాలా బాగుంది సూపర్ హిట్ థాంక్యూ బ్రో ❤️❤️. Sang supar. Anna❤️❤️🌹👈🏼👈🏼

chanduchandu
Автор

ఇలాంటి సాంగ్స్ మీకే సాధ్యం... రాము గారు ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటూ

rajabandiraja
Автор

ఇంత టాలెంట్ ఉన్న మీరు ఇంతకాలం ఎక్కడున్నారు బాస్, శ్రావ్యమధురంగా ఉంది మీ గరళం, మానసిక ప్రశాంతంగా ఉంది మీ సాహిత్యం, మనోరంజకంగా ఉంది మీ సంగీతం.... Tq

shaikakbarYTC
Автор

🥺🥺🥺🥺🥺 ఎంత బాధ అయినా భరించే నా హృదయం... ఒక పిల్ల చేసిన మోసం 1ఇయర్ పరిచయం 4ఇయర్స్ నరకం చూపించింది... మళ్ళీ అన్ని గుర్తు చేసింది... I love thise song💝💝💝

PATELCREATIONSKp
Автор

ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి వచ్చినా మొదటగా ప్రియుడి ప్రేమ కన్నా బావ ప్రేమ ముఖ్యమని అర్దం చేసుకోండి ఎందుకంటే బావ ప్రేమ నువ్ పుట్టగానే మొదలుకొని చనిపోయేవరకు ఉంటుంది😢

maheshampala
Автор

ఎంతో వెయిటింగ్ చేస్తున్న ఇ సాంగ్ కోసం 💚👍

mrbantu
Автор

ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ కావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అన్న

bccreations.
Автор

ఇ సాంగ్ లో లాగే నా లైఫ్ లో జరిగింది అన్నా చాలా థాంక్స్ అన్నా 🥲😐😭🥲

pasupulaanjineyulu