Karunakar Sugguna VS bishop johnraj Debate on 23-08-2017 | Part - 3

preview_player
Показать описание
SUPPORT SHIVA SHAKTHI:

AC NO: 5020 0027 6096 46
IFSC: HDFC0009168

IF TRANSFER FROM SBI
IFSC: HDFC0000045

Google Pay: 7207307408
Phone Pay: 7288809000 Follow Shiva Shakthi On

Follow Karunakar Sugguna On

ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః
Рекомендации по теме
Комментарии
Автор

ధర్మాన్ని రక్షించడానికి వచ్ఛిన శంకరుడివి.

bobbykona
Автор

ఈ వీడియో మొత్తం ఓపికగా చూసాక ఒక్కటే అర్థం అయ్యింది ఈ పాస్టర్ల కి గానీ బైబిల్ కి ధర్మం ముందర నిలబడే సత్తా దమ్ము లేవు. హర హర మహాదేవ 🙏

sriraagpaawan
Автор

ధర్మం అనే పదం కు సమానమైన పదం ఇంగ్లీషు లో లేదు..దర్మం గూర్చి ఇతర దేశాలకు తెలీదు

g.rameshkrihshna
Автор

గూర్చి ఆలోచించకుండా తల్లీ దండ్రులను గౌరవిస్తు న్యాయాన్ని, ధర్మాన్ని అనసరిస్తే కూడా స్వర్గం ఇస్తాడు సనాతన (దైవం)దేవుడు.

govardhansameer
Автор

సనాతన ధర్మానికి చెందిన ప్రతి హిందూవు కరుణాకర్ బ్రదర్ వ్రాసిన పుస్తకాలు చదవండి.

govardhansameer
Автор

సరియైన సమాదానాలు . చెప్పకుండా! సమాదానాలు అడుగుతాడు జానయ్య.

govardhansameer
Автор

ఈ చర్చలో జాన్ రాజ్ ఎర్రి పప్పగా నిరూపితం అయినాడు. జై శ్రీ రాం.

vinodKumar-hrxs
Автор

వార్ వన్ సైడ్ ..
నౌ ది కింగ్ ఇజ్ కరుణాకర్..

mathsentertainment
Автор

కరుణాకర్ అన్నా, ధన్యవాదాలు. మీ అవగాహన జ్ఞాన చైతన్య సాహస ప్రసంగానికి

maggidirajender
Автор

జాన్ గారు మీరు ఎమీ చదివారోగానీ డిబెట్ లో వాడు వీడు అంటుంన్నావు నువ్వు ప్రజలకు నేర్పే బైబిల్ విదానం ఇదేనా??

సైరాపద్మభూషన్
Автор

Thankyou Karunakar anna you are the lion of Hinduism I fell down your feet I am so much happy e you having so much knowledge our Hindu dharma

jaguarsmusic...
Автор

Current shok తగిలిన కాకిలా అయ్యాడు john raj

Masters
Автор

ఈ చర్చ లో సభ అధ్యక్షుడు డేనియల్ పాక్షికంగా ప్రవర్తించాడు. జాన్ రాజ్ ని ఉద్దేశించి నప్పుడు "ప్రేమతో ఆహ్వానిస్తున్నాను", మరి కరుణాకర్ గారిని " కరుణాకర్ గారు మాట్లాడుతారు" అంటూ సంబోధించాడు. అలాగే చివరిలో పుట్ట సురేంద్రగారికి ఎనిమిది నిమిషాలు కేటాయించామని ప్రకటించి, తీరా వారికి మైక్ ఇచ్చేటప్పుడు ఐదు నిముషాలు ఇస్తున్నట్లు ప్రకటించాడు. క్రిస్టియన్ జడ్జ్ గ వచ్చినతనికి ఎటువంటి సమయం ప్రకటించకుండానే మైక్ ఇచ్చాడు. ఇటువంటి వారు సభాధ్యక్ష స్థానానికి అనర్హులు.

ఇక పోతే - ఈ వాదనలో కరుణాకర్ గారిదే విజయం. జాన్ రాజు ఎప్పటిలాగే కరుణాకర్ గారి ప్రశ్నలకు సూటైన సమాధానం ఇవ్వలేక పోయాడు. బైబిల్ నిజ స్వరూపాలు దాచే ప్రయత్నం తోనే సమయం వృధా చెయ్యడం జరిగింది

dhyayatheyvanamali
Автор

కరుణాకర్ గారు మీరు మీలాంటి మరి కొంత మంది ని తయారు చేసి నిజం ఏమిటి అనేది ప్రజలకు అర్థం అయేట్లు

sreenathyarraguntla
Автор

Super karunakar గారు super మీరు గెలిచారు👏👏👍

umamaheshwar
Автор

karunakar super and rocking, what a answers and questions to hypocrates, Super karunakar garu amazing hats of you sir,

praveenkumars
Автор

మద్యవర్తి ని కూడా హల్లెలూయానే పెట్టుకున్నారేంటండీ కరుణాకర్ గారు...

kondalaraokkrao
Автор

Excellent Karunakar Garu, I appreciate your knowledge and debating skills. Jai Shree Ram!

TheHellraiser
Автор

జాన్ రాజ్ గారు మనకెందుకు
కరుణాకర్ తో. అతను అడిగే ప్రశ్నలకు మన బైబిల్ చెప్పలేదు మనము చెప్పలేదు. మనకు చదువు రాని మన క్రైస్తవులు మనకు ఉంటారు. దశమ భాగాలు మనకు లోటు లేదు.

sabberamakrishna
Автор

ఆది కాలంలో కాదు జాన్రాజు సనాతన కాలం లోనే శ్షృష్టి చేయబడింది.

govardhansameer