How To Unlock Forgotten Pattern Lock In Telugu 2020 | forget mobile pattern lock how to unlock

preview_player
Показать описание
How To Unlock Forgotten Pattern Lock In Telugu 2020 | forget mobile pattern lock how to unlock

join to telegram group.
Kbr Gowtham
Рекомендации по теме
Комментарии
Автор

మీరు చాలా విలువైన సమాచారం అందించారు బ్రదర్ ధన్యవాదాలు కాని.
సెల్ ఫోన్స్ కొట్టేసే దొంగలకు ఉపయోగ పడేలా వుంది కాబట్టి మొబైల్స్ జాగ్రత్త

kalakotlathimothy
Автор

నిజంగా మీ వీడియో చాలా ఉపయో గపడింది. ' మీరు మాకు చాలా డబ్బులు సమయం ఆదా చేశారు. దన్నివా దాలు

rapetigovind
Автор

ఫోన్ దొంగతనము చేసేవారికి ఈ వీడియో బాగా ఉపాయేగా పడుతుంది 😄

shivajibusha
Автор

డేటా delate కాకుండా lock open అయ్యేలా video చెయ్యి bro ఇది మాకు తెలుసు 🤗

Maharaj
Автор

నమస్తే అన్నయ్య గారు ఎలా ఉన్నారు అన్నా నేను కువైట్ లో ఉంటాను నా దగ్గర హవాయ్ మీడియా ప్యాడ్ ఫోను ఒకటి ఉంది ఆ ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయాను ఎన్ని షాపులు తిరిగిన ఎక్కడ కూడా లాక్ ఓపెన్ చేయలేకపోయారు నీ వీడియో ద్వారా ట్రై చేశాను కానీ దీనికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకునే బటన్స్ లేవు ఒక కుడి వైపు మాత్రమే రెండు బటన్స్ ఉన్నాయి అన్నా ఈ మెసేజ్ చూసిన తర్వాత చిన్న వీడియో చేయగలరు థాంక్యూ బ్రదర్

RamBabu-sfxk
Автор

డేటా పోతే ఎలా మళ్ళీ డేటా రికవరీ రావాలి గా ఆవిధంగా ఏమైనా ట్రిప్ లు ఉంటే చెప్పండి

trinadhsrinivasjogi
Автор

Super idea anna elanti vi chaala chesthu undandi public kii upayooga padathaayi 👍👍👍👍👏👏👏

akhil
Автор

Bro Data clear kakunda Unlock cheyyalema...Alantidhi unte cheppu bayya...

pavanmada
Автор

Babu meru ila cheppadam valana dongalaku baga ideas isthunaru

dhanavardhanb
Автор

Thank you so much annaya e video chala use indi thanks 🥰

akshitha
Автор

Thank you Brother.... Giving this Information.... Very Usable information.... Thanq so

vinayvangoju
Автор

Anna deta Motam delete Kakunda vache option leda my phone vivo

mtreactions
Автор

i forgot my password... My phone Lenovo vibe... Please make a video about to unlock

kanna
Автор

Tq so much for that
మీకు చాలా చాలా ధన్యవాదాలు

ponnamandanavyasri
Автор

Bro video is good but data erase kakunda lock open cheyalema

anonymouslord
Автор

మోటో ఈ 4 ప్లస్ మొబైల్ ఆటో మెట్ గా స్వచ్ అఫ్ అండ్ ఆన్ అవుతుంది సాల్వ్ చేయండి

muralipuchakayala
Автор

Anna chala thanks try chesanu nuvu cheppinattu tq

lgrganagr
Автор

సాంసంగ్ గెలాక్సీ ఫోన్ రీసెట్ చేసిన తర్వాత పిన్ నెంబర్ అడుగుతుంది

bharathammam
Автор

Manam phone ki lock pettukumedhe evaruana personal things ni chudakudadani
Mari mottam data poinanka aa phone undi enduku undaka enduku

koushikdarla
Автор

Bro I know this technique before itself but I liked your way of explanation

chandanr