MAMA CHANDHA MAMA (MALE) | VIDEO SONG | SAMBHARALA RAMBABU | CHALAM | SHARADA | V9 VIDEOS

preview_player
Показать описание
Watch And Enjoy Telugu Super Hit Songs Of SAMBHARALA RAMBABU Telugu Movie, MAMA CHANDHA MAMA VINARAA (MALE) Video Song On V9 VIDEOS.

Starring Chalam, Sharada, S V Ranga Rao, Gummadi among others.

Director: G. V. R. Seshagiri Rao
Producer: T. Mohan Rao
Music: V. Kumar
Released: 14 January 1970

Рекомендации по теме
Комментарии
Автор

చలన చిత్రమంటే దర్శకుడి మనోదృశ్య రూపమే వెండి తెర దృశ్య రూపం.అందుకే చలన చిత్రం అన్నారు.మనస్సు ఎల్లప్పుడూ చలిస్తూ ఉంటుంది కనుక.

middemadduleti
Автор

మామా చందమామా
వినరావా నా కథ

మామా చందమామా వినరావా నా కధా వింటే మనసు ఉంటే కలిసేవూ నా జత
మామా చందమామా

నీ రూపము ఒక దీపము గతిలేని పేదకూ
నీ రూపము ఒక దీపము గతిలేని పేదకూ
నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు
నువు లేక నువు రాక విడలేవు కలువలు
జాబిల్లి నీ హాయి పాపలకు జోలలు
మామా చందమామా

మింటిపైన నీవు ఓంటిగాడివై అందరికీ వెన్నెల పంచా రేయంత తిరగాలి
ఇంటిలోన నేను ఒంటిగాడినై అందరికీ సేవలు చేయా రేయి పవలు తిరగాలి
లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు
లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు
మనను చూసి అయ్యోపాపం అనేవారు ఎవ్వరు
అనేవారు ఎవ్వరు

hemanthsaibasuru
Автор

ఇంటిపైన నీవు వొంటిగాడివయే.... ఇంటిలోనే నేను ...అందరికీ సేవలు చేయ రేయి పగలు తిరగాలి... రాజశ్రీ గారు 🙏🙏🙏 ఏమి సాహిత్యం

venkataraojs
Автор

ఈ పాటకు కూడా dislike కొట్టారంటే.. వీళ్ళు.. నిజంగా.. మనుషులకు పుట్టి వుండరు

maheshvemagiri
Автор

మంచి పాట... అప్పట్లో రేడియోలలో ఎక్కువగా వినిపించేది... ఇప్పుడు ఇలాంటి మంచి మెలోడియస్ పాటలు రావడం లేదు.

nagabhushanampakam
Автор

1969 లో ఈ పాటను మా స్కూల్ ముందు జెమిని సర్కస్ లో ఈ పాట నీ వినిపించే వారు మరచి పోలేని మధురమైన అనుభూతి కలుగుతుంది ఈ పాట ఇంటు ఉంటే

chandoluvaleswararao
Автор

మా అన్నయ్య divorce తీసుకొని 20సంలు వంటరిగా ఉన్నారు. మేము ఎప్పుడో ఎప్పుడో గానీ ఆయన్ని చూసేవాళ్ళం గాదు.
ఇప్పుడు అనిపిస్తోంది ఎంత వంటరితనం అనుభవించారో అని, ఆయనకు పాటల పిచ్చి, బహుశా ఈ పాట ఎప్పుడో పాడుకొనే ఉంటారు.
కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి

simhagirikona
Автор

SPB garu, Lyricist, music janmulu...

bhanuprasad
Автор

Rajasree gari goppa sahitya niki 🙏 entoo sweet gaa padina Balu, Susila Garu great 🙏

chanrasekharkaranam
Автор

Idi Ghantasalagariki N Balu gariki Maatrame Sadhyam.🙏🙏Iddaru Kaarana janmulu.

vijayasujatha
Автор

Sushelamma version kante spb gaaridhe super… break ichhina song spb gaariki… Aa age lo iragadeesaru spb gaaru.. half of the credits goes to composers❤

p.suneeth
Автор

P. SUSILA's Version also is there but SPB's Version Sounds Well bcz This Song should be Melodious in Male's Voice only! Similarly, In 'Zamindaru gari Ammai' Movie, there is a Song ' 'Mrogindi Veenaa.. Pade pade' that Song had Two Versions. P. SUSILA & SPB! But The Veena Song is Melodious in P. SUSILA's Voice Only, ! .

mallikharjuanaraovedula
Автор

శ్రీ S P B gaari పాటల లో ఈ పాట మరీ మనస్సు కదిలిస్తుంది.

Vasanthadevi-ipyv
Автор

All India radio super hit song in 1970 s

SastryCh-qn
Автор

ఆ కాలం లో ఈ పాట వినడానికి జన్మించిన మనం ఎంతో అదృష్టవంతులం.కాదంటారా.

murarichinodu
Автор

పాటంటే ఇలా ఉండాలి, మనస్సు తరించి పోవాలి

srinivasreddy-
Автор

Amma gurthuku vasthundi ee paata vintununtey ...antha challaga hayigaa untundi...

sireeshachitti
Автор

Rajasri gari adbuthamaina lyrics ee pataku andhani icchayi

chakravarthy
Автор

ఆయన పాటల్లో.. ఆ melody..
అద్భుతం..
అవును ఆయనే ఒక అద్భుతం..

jayaprakashgovind
Автор

ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపించే పాట.

murtymsn