Do not open this horror video!

preview_player
Показать описание
For Entertainment Purpose only, watch and enjoy.
Рекомендации по теме
Комментарии
Автор

హర్ష సాయి బ్రో చాలా రోజుల తర్వాత ఈ వీడియో వచ్చింది కానీ చాలా రిస్క్ తీసుకుని చేస్తున్నారు బ్రో వీడియోస్ మీరు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను బ్రో

JogaVeeravenkataapparao
Автор

Chala interesting ga undhi cinematic experience. super 👌 . part 2 kosam waiting

VRK
Автор

Main bahut khush hoon apki is kaam se
Love aap jaise nek insan aur mahan atma ko

tmrk
Автор

నా అభిమాన హీరో సినిమా కోసం కూడా ఇంత ఎదురు చూడలేదు బ్రో
కానీ నువ్వు యూట్యూబ్ హీరోవి
నువ్వు తెలుగు వాడివి కావడం
తెలుగు వారికి గర్వకారణం

sekharpenupothu
Автор

Finally waiting is over ...వీడియోస్ వచ్చినందుకు హ్యాపీ and video Scared

Itlubharathi
Автор

హర్షసాయి గారి అభిమానులు అటెండెన్స్ సార్🤚🙏
ధన్యవాదములు🤝🤝🙏🙏

krishnavenianenenu
Автор

Halo sir మీ వీడియోలు అన్ని నేను ఎప్పుడు చూస్తూ వుంటా అందరికీ చాలా బాగా సహాయం చేస్తారు మా ఉరు గత నెలలో జులై 19 అకాల వర్షాలు వల్ల మా ఉరు ఆ వరదలో కొట్టుకొని పోయింది మా ఇల్లు ఐతే ఆ వరదలో పడిపోయింది చాలా ఇబ్బందులు పడుతున్నము మీ సహాయాన్ని అందించ గలరు.😢😢😢

PaddamRuthu
Автор

The content is about haunted places but why I fell in love with the proposal part 😅 it stole my heart ❤

thanusreesamala
Автор

వజ్ర కటోరమైన సంకల్పం కోసం ఇనుప కండరాలను ఉక్కు నరాలను బలిచేసే.... పది మంది యువకులను నాకివ్వండి ఈ దేశ భవిష్యత్తునే మార్చేస్తా నన్నాడు స్వామి వివేకానంద... ఆ పది మందిలో ఒక్కడిని నేను... మిగితా తొమ్మిది మంది కోసమే నా అన్వేషణ అన్న స్వామి వివేకానంద మాటల నిజమైన వారసునివి నువ్వు అని నా నమ్మకం ....
Love from Karimnagar....
తెలంగాణ ముద్దు బిడ్డ....

venugopalbilla
Автор

నాకు తెలిసి e story హర్ష సాయి అన్న తీసిన మూవీ కి ఏదో సంబంధం ఉంది అనుకుంటున్నా అలాగె ఆ మూవీ ప్రామిషన్ కి కూడా use ఐతుంది అనుకుంట... 🥰

laxmangoud
Автор

E di oka movie lo anipinchindiii chala intresting ga undi Aa voice Aa tention ❤

Saiprasanna-wbnh
Автор

ఏంటి అన్న ఆ వీడియో.
ఒక హార్రర్ సినిమా లాగా ఉంది .
సూపర్ intresting.
Drone, camera use చేయడం, really extraordinary.
A YouTuber కూడా ఇలా చేయలేరు.
Hatsoff అన్న.
👏👏👏

Waiting for part -2

mahesht
Автор

No more words 🙇🏻‍♂️🙇🏻‍♂️ always outstanding 🤍🤍

viniflal
Автор

హర్ష సాయి గారు నేను వైజాగ్ నుండి మధురవాడ ఏరియా నుండి ఈ మెసేజ్ పెడుతున్నాను మీరు చాలామందికి చాలా సహాయం చేయడం మేము గమనిస్తున్నాము మీ అంత కాకపోయినా ఒక చిన్న ట్రస్టును పెట్టి మేము కూడా చిన్న చిన్న సహాయాలు చేస్తున్నాము కానీ ఈమధ్య ఒక అపార్ట్మెంట్లో వాష్ గా పని చేస్తున్నటువంటి ఒక తల్లి గారికి ముగ్గురు పిల్లలు అయితే ఇద్దరు పిల్లల్ని ఎలాగో అలాగా చూసుకుంటుంది కానీ మూడో పిల్లోడు వచ్చేసరికి మైండ్ మెచ్యూర్ లేక పెరుగుదల ఆగిపోయింది ఆరోగ్యశ్రీ ఉన్నాది అనుకొని హాస్పిటల్లో చూపించేసరికి పాపం వాళ్ళ కర్మ ఆరోగ్యశ్రీలో ఏ పిల్లవాడు అయితే పేషెంట్ గా ఉన్నాడు ఆ పిల్లవాడి పేరు లేకపోయినందున తనకి ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు అవుతుంది అని తెలియజేశారు మీరు ఒకవేళ ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే మీ నెంబర్ కి కాంటాక్ట్ చేద్దామనుకున్నాను ఒరిజినల్ నెంబర్ తెలియటం లేదు అందుకనే నా నెంబర్ ఇందులో పోస్ట్ చేస్తున్నాను దయచేసి ఒక్కసారి కాంటాక్ట్ చేయగలరు 7569424269

Mnews
Автор

Vuntaayi anna deyyalu vuntaayi...manchi vuntey chedu kuda vuntadhiii...meeru jagratha anna .meeru maa andariki kaavalsina vaaru ...take care anna❤

gopaltulugu
Автор

Too good to watch it without missing a sec and I’m visiting your channel for the first time

Manam_Sravani
Автор

Intha excited ga okka movie kiuda chudaledu Anna ippativaraku
Nee video ney okka sec waste cheyyakunda skip cheyyakunda chusanu
Hats off to your guts👌👌🔥🔥

hakurrpunkk
Автор

దేవుడు ఉన్నాడు అని నమ్మితే దెయ్యం కూడా ఉంది....! మనుషులకు ఇది నమ్మశక్యం కాకపోవచ్చు...! ఇదీ పచ్చి నిజం....!
చివరిలో జరిగిన అనేక సంఘటనలు అన్నీ కచ్ఛితంగా దెయ్యం చేసిన పని....! కానీ హర్ష ను ఏమీ చేయలేదు అందుకు సంతోషం...❤❤

shalem_official
Автор

ఇన్నాళ్ళకి ఒక యాడ్ లేకుండా ఒక వీడియో పూర్తిగా చూసాం....దేవుడు స్వామి

balanagaprasad
Автор

Ni video chusesariki adho theliyani happyness adhi kotthaga.love u bro...

MalleshMallesh-rqxf