#movievolumemix - #srikanth #raasi

preview_player
Показать описание
#movievolumemix - #srikanth #raasi
Рекомендации по теме
Комментарии
Автор

రాశి గారూ చాలా నీట్ గా తెలుగు ఇంటి ఆడపడుచు లా వున్నారు నైస్ ఇద్దరూ శ్రీకాంత్ గారు.వేరీ నైస్ జోడీ

devivarmamandapati
Автор

ప్రేయసి రావే సినిమా చూసినంత ఆనందంగా ఉంది.

mattagunjababuraomattagunj
Автор

ప్రేయసి రావే మూవీ ఇష్టమైన ప్రతి ఒక్కరు లైక్

napasaninaresh
Автор

తెలుగు తనం ఉట్టి పడేలా లక్షణం గా చీర ధారణ రాసి గారికి హృదయ పూర్వక నమస్కారములు 🙏

IndianMan-sn
Автор

Super Jodi rasi and Srikanth Garu forever and never and wish u many happy returns of the day Srikanth Garu I'm big fan of you and God bless you.

malleswari
Автор

జయసుధ గారు, తరువాత సౌందర్య గారు తరువాత రాశీ గారు వీళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను, ఇంకెవరైన గుర్తు రారు ఉండరు నాకు నచ్చిన హీరోయిన్స్ వీళ్ళే

Dasu-fple
Автор

చాలా పద్దతి గా చీర లో ఎంత బాగున్నారు రాశి గారు సూపర్ నా టైమ్ హీరోయిన్

arshadjameel
Автор

ఈ తరం వాళ్లు నేర్చుకోవలసిన నేర్చుకోవలసినది ఈ వినయమే
వినయానికి మించిన అందం ఇంకా ఎక్కడ ఉంటుంది

joshnasurya
Автор

ఆ రోజులు లేవు ఆ ప్రేమలు లేవు ఏదో పిల్లలు గురించి
బ్రతకడం తప్పా ఏమీ వుంది. ఈ రోజుల్లో

pappalarammvenkateshh
Автор

ప్రేయసిరావే సినిమాలు నీ లవ్ స్టోరీ రాశి శ్రీకాంత్ నటించిన చిత్రం ప్రేయసి రావే మళ్లీ సినిమా చూస్తున్నట్టు గా ఉన్నది... తెలుగు సాంప్రదాయం ప్రకారం చీర కట్టుకుని మన సంస్కృతిని. కాపాడారు...ఇలాగే నవ్వుతూ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో సిరిసంపదలతో జీవించాలి కోరుకుంటున్న🔥🔥🥁🥁🥰🥰🥰🎊🎉 మీ అభిమాని వంగూరి రణధీర్

VanguriRanadheerRanadheer
Автор

Wonderful actress in all roles with different emotions.

rekhak
Автор

Jodi no 1 srikanth and rasi super jodi

AhemadiShannu
Автор

My favourite evergreen jodi...luv u raasi garu❤❤❤

adapasubhalaxmi
Автор

Saree ni entha beautiful ga kattukunna mimmalni chusi chala happy ga undhi mam❤👍👌

Bujji-iczf
Автор

One of the cute and respectable couples amongst Telugu actors and actresses. 😍

varaprasadkommuri
Автор

Entha simple ga unnaru raasi garu elanti hadavidi lekunda cute ga unnaru intlo mana amma peddakka peddamma laga❤❤❤

Sandysunnykitchen
Автор

Super 💕 beautiful 💗 rasi Telugu thanam super 💞😘💞💞😘😘❣️❣️🥰💐💯💯💯💐❤️💐🌺💐💯💯💐❤️💐

ishuishu-zg
Автор

Bale kappukunnaru mam meela vundali tradition ante❤❤

BhaskarMahi-evpf
Автор

Lakshananga telugu kala utti paduthunattu undhi ...❤❤❤

FUTURECREEPPI
Автор

Mana old heroine se .mana ster heroine s yeeni yendlyna yenni rojuluna 👈 👈👈👈

vyshakhapunnam