😂😂#raasi #srikanth at #Rudramkota Movie event #movievolumeshorts

preview_player
Показать описание
😂😂#raasi #srikanth at #Rudramkota Movie event #movievolumeshorts
Рекомендации по теме
Комментарии
Автор

శ్రీకాంత్ గారు, రాశి గారి కాంబినేషన్ చాలా బావుంటుంది మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటాయి వీళ్ల మూవీస్...అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను మీ మూవీస్ ఎంత బావున్నారో ఇద్దరు❤

renukarenu
Автор

కల్మషం లేని రాశి గారి నవ్వు సూపర్ మేడం. ఈ వీడియో ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్లీ చూడాలనిపిస్తుంది .

ramakrishnakavitapu
Автор

ఎంత క్యూట్ గ నవ్వుతున్నారు...మీరు evergreens

venkeykorra
Автор

పాత రోజులు గుర్తొచ్చినట్లుంది... పద్ధతిగా నవ్వుకుంటున్నరు... Nice pair on screen

raju.u
Автор

ఒక్క నెగటివ్ కామెంట్ లేదు, ఇది కదా సంస్కారం అంటే, అధ్భుతం

contactsphone
Автор

స్వచ్ఛమైన మీ నవ్వు ఇలాగే పది కాలాలపాటు చాలాగా ఉండాలని కోరుకుంటాను మీ శ్రేయోభిలాషి డా: కోట ధన్ రాజ్ గౌడ్ సామాజికవేత్త ❤❤

dhanrajgoud
Автор

సూపర్ శ్రీకాంత్ గారు అండ్ రాశి గారు ఫుల్ హ్యాపీ గా ఉంది వీడియో చూస్తుంటే❤

manneswapna
Автор

ఎప్పుడూ ఇలానే నవ్వుతూ 100 యేళ్లు హ్యాపీ గా ఉండాలి మీరు ❤❤

mosessunkara
Автор

తోటి నటీ నటులు స్నేహబంధం ఇలాగే ఉండాలి కలకాలం ❤❤

chitika.narasimharao
Автор

ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలి అనిపిస్తుంది

mvenkatesh
Автор

Super mee film s Anni super ఈ‌వీడియో ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది

Gpns-it
Автор

ప్రేయసి రావే సినిమాలో మీ ఇద్దరి ఆక్టింగ్ సూపర్ మాటల్లో చెప్పలేము❤️❤️❤️

sheshikumarenugala
Автор

మనసులో ఉన్న అభిమానంతో నవ్వే నవ్వు సిరిమల్లె పువ్వు వలె అందంగా ఉంటుంది
మనలో ఎలాంటి భాధలు కష్టాలు లేకపోతే ఇంత సంతోషం గా ఉంటాము ఎన్ని కోట్లు ఉన్న ఇంత సంతోషం ఉండరు...❤🌹❤️

Sreedurgaaudios
Автор

మిమ్మల్ని ఇలా చూస్తుంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది 🥰🥰🥰

milkymca
Автор

1St time Naa Life lo ఇన్ని సార్లు చూడటం 😘🥰😍 50+ పైనే చూసినా 😘🥰😍

athmaramn
Автор

చాల చక్కటి వీడియో ఇది మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది

prasad..
Автор

దివి నుంచి భువికి దిగిన అందాల రాశి..!!
తన ప్రేయసి గుండెల్లో.. కాంతులు నింపే శ్రీకాంత్..!!
వాహ్ wat a movie!! ❤👉💔😭 we want ప్రేయసి రావే రి రిలీజ్👌🥰

truefriend
Автор

నిజంగా ఎన్ని సార్లు చూసిన తక్కువే, ,❤❤రెండు కళ్ళు సరిపోవటం లేదు ఇద్దరినీ చూస్తుంటే ❤❤❤❤

jagadeshwarreddy
Автор

నిజంగా అద్భుతం జంట పక్షులు వలె మీరు ఇరువురి నటన జోడి ఆలుమగల చిత్రాలు నిజంగా అద్భుతం, ever green srikanth sir, lovely cute cute angel అందాల రాశి బొమ్మ ఎప్పటిలా సన్నమూ వయ్యరంగ అయ్యారు, మీరు మి ముఖం కల నవ్వు నటన మీ ఇరువురికి మనసారా అభినందనలు super ever endever hero heroin 🎉❤😊😍😘👌👍💞💥

SampathSahasra-lp
Автор

Me jantalo preyasi raave manchi cinima....నాకు చాలా ఇష్టం....❤❤

veeraveera
join shbcf.ru