Manasemo Cheppina Video Song - Yuvaraju Movie - Mahesh Babu, Simran

preview_player
Показать описание

Click Here to Watch More Entertainment :
Рекомендации по теме
Комментарии
Автор

ఇంత కన్నా తియ్యనీ సాంగ్ ఇంకొకటి ఉండదు ♥️

indiangreens
Автор

2025 లో కూడా చూస్తున్నాం waiting for Ramana gogula gari come back

vikrams
Автор

మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు.. అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఆ కళ్ళే ఆశలతో వయస్సులో
ఓ నిమిషం నిట్టూర్పు ఓ నిమిషం మైమరపు
అదేమిటో ఈ కధేమిటో

అధరం మధురం నయనం మధురం
వచనం మధురం వదనం మధురం
చరణం మధురం మధురం మధురం
శ్రీ మధురాధిపతి రఖిలం మధురం
నా పరువం ప్రణయం పయనం పరుగులే నీ కోసం
నా హృదయం వదనం నయనం అడిగెను నీ స్నేహం
నీ రూపమే ఆలాపనై నీ చూపుకే నీ దాననై
మౌనాలలో దాచానులే రాగాలిలా మోగాలిలా

ఆ... సరసం విరసం విరహం సరిగమ సంగీతం
ఆ... చరణం చలనం గమనం ఇపుడిక నా సొంతం
అనుకున్నదే చెప్పాలని అనుకోనిదే అడగాలని
ఊరేగిన నా ఊహలో మేఘాలలో తేలానులే

మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు.. అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో

crazygoy
Автор

Simran and mahesh babu combo looking really good. Both tall and have great presence on screen. Wish they have done more films together.

rahulsaran
Автор

MB మూవీస్ లో Sweet & Cutest Melody Song ❤️❤️😘😘🥰🥰

Swapna-
Автор

ఈ పాట విన్నప్పుడల్లా నా intermediate లో ఉన్న లవ్ స్టోరీ గుర్తుకొస్తుంది ❤❤❤ love this song💕💕💕🎵🎵

sanasana
Автор

Ramana Gogula garu..superb melody...trending music director at that time...Loved this song and starting guitar music..

ramdhasaradh
Автор

MB అన్ని సినిమా లలో ఇంత Sweet Melody song. దీనిని Beat చేయలేదు ఏమి అంటారు Comments

kingLing
Автор

MB సినిమా అన్నిటిలో... ఒక్క Melody.. Sweet & Cool పాట.. All Time Favourite Song.. ❤️❤️❤️❤️👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

Bing-ch
Автор

Simran is simply superb. Nice girl or actress.

KiranKumar-iyxh
Автор

MB సినిమా అన్నిటిలో ఇంత Cute & Sweet melody పాట.... నా Feeling... 👍👍❤️❤️👌👌👌👌👌

Jayakrishna
Автор

I love this song. Especially adaram maduram nayanam madhuram line's are awesome

padmapriya
Автор

Maa Ramana gogula music laga yevadu cheyaledu Ramana gogula no 1 music director and rack star❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥🔥

Battinagowthami
Автор

I love this song simran mahesh combination super

swarupadurgam
Автор

MB Smart, Young, Handsome, Energytic. 2025 సెప్టెంబర్.. 👍👍👌👌

Jayakrishna
Автор

MB సినిమా లో ఒక్క Sweet & Cute Melody పాట.. 👍👍

IwonGame
Автор

Ramana gogula all movies chart buster songs

mf
Автор

Nice simran look like boy so cute simmy&mahi😍

nagarajsmart
Автор

Wow simran so so cute romba aalaga iruka chellakutty

mycommonman
Автор

1:26-1:46 music 🎵🎵🎶🎶 superb
One of the best melody composed by Ramana gogula
Sunitha gari voice excellent
Mahesh Babu and simran expressions were highlight of this song

venkateshmettu
visit shbcf.ru