Oo CHandrama Full HD Video Song || Sakhiya Natho Raa || Tarun, Nauheed Cyrus || Jordaar Movies

preview_player
Показать описание
Watch Oo CHandrama Full HD Video Song || Sakhiya Natho Raa || Tarun, Nauheed Cyrus || Jordaar Movies

#trendingmovies
Рекомендации по теме
Комментарии
Автор

ఈ పాట 2024 వా సంవత్సరంలోనే కాదు మూడువేల సంవత్సరములో కూడా వింటారు అంత మంచి పాట అది

RajeshSunny-vb
Автор

2024 లో కూడా వినే వాళ్ళు లైక్ వేసుకోండి ❤❤❤

chittoorsathish
Автор

Insta lo చూసాకే ఇ సాంగ్ నాకు favourite అయ్యింది 🥰🥰

amarsweamarswe
Автор

చాలా మంచి పాట వింటుంటే ఇంకా వినాలనిపిస్తూనే....ఉంటుంది.

bhaskarvana
Автор

ఓ చంద్రమా మచ్చే లేని ప్రియ బంధమా
ఏనాటికీ నన్నే వీడి పోబోకుమా...
చెలి నీవే నా ఆరొప్రానం అంటున్నానే
కలకాలాలు నీతో చేరి ఉంటా నేనే
ఇక నీతోనే ఏకం అవుతూ లోకాలే నే మరిచేనా...
"ఓ చంద్రమా"
ఓ అందమా నా ప్రియ రాణి నీవే సుమా "

ఓ గొరింకా నూరేళ్ళింకా..
తోడే నీవై వుండాలిలే...
ఓ నా మైనా ఏ జన్మనా
నీకై జంటే ఉంటానులే...
నీ గుండెలోనా ఉన్నంత ప్రేమ ఆ కళ్ళలోన చూసాను ఈ వేళ, చేశాక నిలపాలి భాస ..హో
ఇచ్చాక మాట విదిచేనా బాట
విడిపోయే వరకు నా శ్వాస ఆ....
"ఓ చంద్రమా"
"ఓ అందమా"

అంతా నీకే సొంతం అవుతా
నీ ప్రేమంతా ఆ.. అందించుమా...
అయితే నాకో ముద్దిస్తేనే ప్రేమిస్తాలే ఓ నేస్తమా...
నేడే నీతోనా నేనవుతా వీణ
నీ పూల వాన స్వప్నాల లోన
నిలువెల్ల పులకించి పోనా అహహా...
నేనే నీవైన ఆ వేణువు లోన రాగాలు రవలించుకోనా .. ఆహాహ...
ఓ అందమా....

rishiyoutubechannel
Автор

అచ్చమైన తెలుగు పాట ఒక్క ఆంగ్ల పదం లేని పాట

sabbanisrinivas
Автор

రోజుకి ఒక సారి అయినా వినాలి ఈ పాటని.... 💕🫂🫂🫂

rockroyals
Автор

ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట

LakshmiAnu-cn
Автор

ఈ ఆడియో రిలీజ్ నాకు ఇప్పటికీ గుర్తుంది తరుణ్ తో నటించిన 8 or 9 హీరోయిన్స్ guest గ వచ్చారు

rajnune
Автор

Ilanti songs vintunte child hood memories gurthukuvasthai

shyamshyam
Автор

మా మణిశర్మ గారు ఇన్ని మంచి మెలోడీ స్ ఇచ్చారు sir మీకు చాలా అంటే చాలా thanks sir ❤ కొద్దిసేపు అయిన మీ🎶 పాటలు వింటూ🎧 ప్రశాంతంగా ఉండొచ్చు, 19 years ayina పాట లో మ్యాజిక్ తగ్గాలా .అప్పుడు నేను బచ్చ గాన్ని😂ఇప్పుడు లిరిక్స్ వింటుంటే ❤ లవర్ గుర్తుకు వస్తోంది😂, ..✍️🎼🎶🎛️🎧

mustaqparkar
Автор

2024 lo vina vallu like cheyande 👌👌👍👍 ??

HarshithSreenivas
Автор

Daily 4 5 times vintaanu e song so sweet feelings loki velthanu

yerrollasunitha
Автор

2024.lo e song venevalu oka like vesukomdi.i like song very much🎉❤

Luckylakshmi_
Автор

E song lo mani sharma gari music hightlight & picturization of this baguntayi....& costume designing, makeup & outdoor locations song ni chala cheyyataniki help garu & Nauheed Cyrusi combo chala

Happydays-ixti
Автор

The song is veryyy soothing.. Jus goes like a cool breeeze..
Chitra 's voice is awesooome fr this song as usual

suma
Автор

Naa, chinnappudu vinnanu appude e song kee nenu fver ayyipyanu ippudu roju vintanu manasu happy gaa untundii❤❤❤

dithyadevii
Автор

Yi song eppudu vinna bore kottadu still ippatiki vintunr unta i love so much this song❤❤❤

threebabyroses
Автор

BGM chimpesaru... Female voice awsome... Lyrics top end

krishnachalamalasetty
Автор

Melody Brahama ManiSharma Sir Music, 🎶🎶🎶🎶🎶🎶, BGM is Goosebumps 🥰🥰🥰🥰🥰🥰, Singers Mallikarjun Sir, K.S.Chitra Madam singing well 👌👌👌👌👌👌& Lover Boy Tarun Brother is looking handsome, actress Nauheed Cyrus Looking good gorgeous 💞💞💞💝💝💝💝👩‍❤️‍👩

dinesharika