Padutha Theeyaga |Festival Spl Songs |Season -24 |14th October 2024 |Full Episode|SP.Charan, Sunitha

preview_player
Показать описание
#paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries24 #paduthatheeyagaseason24 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash

The prominent singer and host S.P.Charan welcomes the judges Sunitha, Vijay Prakash, Chandrabose, and contestants to the Padutha Teeyaga Maha Sangramam to perform lovely melodies.

Рекомендации по теме
Комментарии
Автор

Charan Garu ఓపెనింగ్ సాంగ్ తో mesmerize చేస్తారు !!
Hosting, Judging ఏదైనా చేసి ప్రేక్షకులను ఆకర్షిస్తారు !!
పిల్లల్లో పిల్లవాడిగా కలిసిపోయి అల్లరి చేస్తారు !!
పెద్దవాళ్లలో పెద్దవాడిగా హుందాగా ఉంటారు !!
He is all - rounder, may God bless him !!

ShilpaChowdhary-tn
Автор

చరణ్ గారు ఈ 1 ఎపిసోడ్ కి మాత్రమే Judge..అయినా ఏం పర్వాలేదు.. నా దృష్టిలో ఈ ప్రోగ్రాం కి Balu గారు తర్వాత SP. Charan గారే HERO.😊.. ఆయన ఒక లెజెండ్ కుమారుడని చెప్పట్లేదు..చరణ్ (ని) - చరణ్ గానే అభిమానిస్తము 👏❤
SP. Charan sir also Multi - talented person..he established his own identity..he won a National Award for a Tamil Film..I admire him..his singing is just magic..he carries himself so well..no unnecessary talks..calm & composed..Loads of love & luck to you @ SP.Charan sir ❤🎉

ShirishaReddy-peos
Автор

చరణ్ గారు HOST స్థానంలో ఉన్న..JUDGE స్థానంలో ఉన్నా..నాకు తేడా ఏమీ కనిపించలేదు.. ఎందుకంటే ఆయన అప్పుడు కూడా contestants performance తర్వాత ఆయన చెప్పదలచుకున్న comments 1 line లో చెప్పేవారు.. అదే సాగదీసి ఆ Judges చెప్పేవారు.. అంతే తేడా.

Anyways Charan garu, we love you and support you in every way, go ahead Sir 💐👏❤️

kgfteja
Автор

MY SIDE WINNER IS SHASRA 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

dharmasilagapu
Автор

ఒక లెజెండ్ కి కుమారుడిగా పుట్టటం చరణ్ గారి అదృష్టం / దురదృష్టం !!చరణ్ గారికి రావలసినంత గుర్తింపు రాకపోవడానికి కారణం బాలు గారే !! ఇలా అన్నందుకు నన్ను క్షమించండి బాలు సార్ 🙏❤️

Shankar-wzud
Автор

నిన్న Zee SaReGaMaPa youtube లో promo రిలీజ్ చేసింది ..ఆ వీడియోలో వీళ్ళకన్నా పాడుతా తీయగా పిల్లలు చాలా బాగా పాడుతున్నారని ఎవ్వరో కామెంట్ చేశారు.. ఆ కామెంట్ కి ( 91 LIKES ) వచ్చాయి..likes ఇంకా పెరుగుతుండొచ్చు 😊.. ఒక Show followers మరొక show contestants performance మెచ్చుకుంటున్నారంటే GREAT Padutha Theeyaga పిల్లలకు & టీం కి కంగ్రాట్యులేషన్స్🎉..keep it up👍

GNRConstuctions
Автор

SP. Charan garu playing lead role in this show..great..I’m so happy for you Sir 😊
చరణ్ గారు ఒక Season లో చెప్పారు.. ఈ పాడుతా తీయగా వేదికపై..నేను ఒక contestant గా గాని ఒక Guest గా కానీ లేదా హైదరాబాద్ వచ్చినప్పుడు నాన్నగారు షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ని కలవడానికి కూడా ఎప్పుడు రాలేదు.. అటువంటి వేదికపై నేను ఇప్పుడు ఉన్నాను అని చెప్పుకొచ్చారు..
Now he is doing well on this show ..congrats Sir 🎉

Sai-ymbj
Автор

Charan Garu you are a great asset 👏..మీరు HOSTING చేసిన JUDGING చేసిన.. ఏమి చేసినా మాకు ఇష్టమే 😊

PBARTS
Автор

Congratulations Cheran garu God bless❤🙏❤🙏❤ you all Oom Sri Matree Namaha

rajarameshbaditela
Автор

అభినందనలు చరణ్ గారికి💐💐మీలో మన బాలు గారిని చూసుకొంటున్నాం!అల్ ది బెస్ట్

purusothamp
Автор

SAHASRA 👑 What a voice👌👌😊😊💐💐...SONG SUPER...ALL THE BEST 👑💐💐🎉🎉🎉🤘👍

RAMRXMECHANIC
Автор

తనయుడికి తన స్థానం లో ఉంచాలని judge గా పిలవలేదు ధన్యవాదములు చరణ్ గారికి 👍😃

VaddadiLakshmi-ko
Автор

🕉️💐👌👌శ్రీ sp చరణ్ గారు శుభాకాంక్షలు అభినందనలు మీరు జడ్జి గా చాలా సంతోషంగా ఉంది మీకు సరిఅయిన స్థానం 👍💯🌹👏

కృష్ణKumari
Автор

Charan garu judge place lo chala bagunnaru

SadhgunaP
Автор

జడ్జెస్ చంద్ర బోస్ గారు, సునీతమ్మ గారు, తో సహా ఎస్పీ చరణ్ గారు జడ్జిగా ఉండడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ...
ఈ పాడుతా తీయగా ప్రతిరోజు ప్రతిసారి చూస్తున్నాము
ఈ పాడుతా తీయగా ఎంతో ఆనందంగా వేస్తుంది
మంచి మంచి పాటలు పిల్లలు అలరిస్తూ మంచి మంచి సాంగ్ జానపదాలు, పౌరాణికాలు, భగవంతుని పాటలు ఎన్నో రకాలు పాటలు పాడుతూ ప్రజలందరికి ఆహ్లాద ఫలిస్తున్న ఈ చిన్నారులకు అభినందనలు ...
జడ్జిగా ఉన్న చరణ్ గారికి బోసి గారికి సునీతమ్మ గారికి చాలా మంచి ప్రోగ్రాం అందరికీ అభినందనలు...
ఈనాడు పాడుతా తీయగా నాటి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మంచి కార్యక్రమానికి నిర్వహించిన SP sir గారు ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్ధిస్తూ ..
పాటలు పాడే చిన్నారులకు
వాద్య బృందానికి అశేష ప్రజానీకానికి అందరికీ అభినందనలు.
ఈనాడు గ్రూపు వారి రామోజీరావు గారు ఆత్మ శాంతించాలి
వారు నిర్వహించిన ఈ పాడుతా తీయగా ప్రపంచానికే తెలియజేస్తూ ఈనాడు కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వారు ఈనాడు గ్రూప్ వారు కూడా అభినందనలు శుభాకాంక్షలు

durgaprasadsatagopam
Автор

చరణ్ గారు జడ్జ్ గా ఉండడం బాలు సార్ కల 👌

UshaC-hu
Автор

Sahasra voice, dressing, singing super thalli ❤❤❤❤❤

rakeshgoud
Автор

4:21..చరణ్ గారు ఫస్ట్ టైం జడ్జెస్ సీట్లో కూర్చోబోతున్నందుకు..ఒక్కడే ఒక్కడు మొనగాడు BGM అదుర్స్ 🔥🔥👌👌

masthan
Автор

Charan garu is playing a dual role... Both Anchor and judge. Nice

pankajaraosurabhi
Автор

SP. Charan Sir - glad to see you on Judges Panel 😊❤..you deserves even more recognition especially from "Telugu Folks" for carrying on such a beautiful legacy.

GNRConstuctions