Legendary Singer SP Balasubramanyam Special | ETV@20 Years Celebrations | Full Episode | ETV Telugu

preview_player
Показать описание

Legendary Singer SP Balasubramanyam voice outs various beautiful songs on the event of Etv 20 years celebrations and leaves everyone mesmerised.

Рекомендации по теме
Комментарии
Автор

గత 60 రోజులుగా మీ పాటలే వింటున్నాను, మీ ఇంటర్వ్యూలే చూస్తున్నాను అయినా తనివి తీరడం లేదు, కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. మీ పాటలంటే నాకు ఇష్టం అని ఇన్నాళ్లు అనుకున్నాను కానీ ఇంత అభిమానం అని ఇప్పుడే తెలుస్తుంది. మీరు అమరులు. ఈ కలియుగం ఉన్నంత కాలం మీరు అమరులు..

vasukotipalli
Автор

Sir we miss you. మీ లాంటి అద్భుతమైన గాయకుడు అనాలో లేక ఒక దేవుడి అద్భుత సృష్టి అనాలో తెలియటం లేదు, మిమ్మల్ని వర్ణించటానికి ఏ పదాలు లేవు....మాకు ఈ జన్మలో మీ పాటలు, మాటలు వినే అదృష్టం కలిగించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలో లేక మిమ్మల్ని మాకు దూరం చేసి ఎన్ని కన్నీళ్లు కార్చినా....లాభం లేదు అని బాధ పడాలో తెలియదు....

shree
Автор

మీ పాటలు పాడే కాలములో మేము పుట్టడం మా అదృష్టం.... కొన్ని వేల మందికి అద్భుతమైన పాటలను ఇచ్చి దివికేగిన ధ్రువ తార మీరు...మీ గూర్చి ఎంత చెప్పినా తక్కువే..మిమ్మల్ని మరొక బాలు గారు భర్తీ చేయగలరు

gowriduvvada
Автор

బాలసుబ్రమణ్యం సార్ మిమ్మల్ని కోల్పోయిన మీ మధుర గాణాలు మీ స్వరం మలో ఎప్పడికి ఉండిపోతుంది సార్ మీరు మరవని ఒక జ్ఞాపకం మీరు
ఎం చెప్పాలో కూడ అర్థం కావడం లేదు మీ గురుంచి మీ లాంటి గొప్ప మనసున్న గాయకుడిని పోగొట్టుకున్నంద్దుకు చాలా బాధ గా

shivakumarnavya
Автор

బాలు గారు మీ స్వరానికి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చినా తిరిగిరాని స్వరం మీ ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుడు ని ప్రాధిస్తున్నం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

vangeevarupusujatha
Автор

అద్భతమైన సమయం మనల్ని దాటి పోయిందని తెలుసుకొనే టప్పటికీ మన మధ్యన ఆ మహానుభావుడు మనలో లేరు

mercytalluri
Автор

...బాలు గారు...మీరు లేరనుకుని గుర్తు చేసుకుంటున్నప్పుడల్లా కన్నీళ్లు వస్తూనే వున్నాయి.. మళ్ళీ మీ పాటల్లో జీవిస్తూ మాతోనే ఉన్నారు అని అనుకుని మమ్మల్ని మేమే ఊరడించుకుంటున్నాము...

bharathikotikalapudi
Автор

కరోనా రాకుండా ఉంటే ఇంకా బాగుండేది భగవంతుడు ఈ రూపంలో తీసుకెళ్లిపోయారు బాలు ఆత్మశాంతి కలగాలని భగవంతునితో ఓం శాంతి ఓం శాంతి కోరుకుంటున్నానుబంశాతి మీ పాట.వెలకట్టలేమ

sureshv
Автор

ఇంతకు ముందు మీరు పాటలు పాడుతూ ఉంటే గొప్ప ఆనందం పొందుతూ వినే వాళ్ళం.అదే ఇప్పుడు కాళ్ళు నీళ్ళతో వింటున్నాం చూస్తున్నాం. దురద్రుష్టవంతులమా? అద్రృష్టవంతులమా ? ఒక అయోమయ పరిస్థితి. బాలూ గారూ శతకోటి ప్రణామాలు.💞💞😭😭

vdmrao
Автор

శ్రీ పండితరాధ్యుల బాలసుబ్రమణ్యం గారి
గానం చాలా అద్భుతం ఆయన లేని లోటు
ఎవరు పూడ్చలేరు స్వర బ్రహ్మ ఆయన

vinjamuripavankumar
Автор

U r great sir.. A song aina enta andam ga paadutaru.. Enni yrs aina ade excellent, awesome voice..miss u sir😭😭😭😭

vanirose
Автор

బాలు గారి ఆత్మ ఎక్కడవున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము

tulasiraokonathala
Автор

అద్భుతం ఈ లోకానికి మీరొక తీపి జ్ఞాపకం 🙏

srinivasvasamsetti
Автор

Sir మీరు పాడిన పాటలు వింటుంటే నా గుండె💜
పగిలి పోతుంది sir😢😢😢😢😢

muralivillagelife
Автор

కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయ్ సార్ మీ మాటలు వింటున్నా మీ పాటలు వింటున్నా... really ur a Lezend sir... miss you sir😢

suryasrp
Автор

Balu...my..dad...😭😭..love you dad😭 mee ఎప్పుడూ వస్తారు...😭😭 చూడాలని వుంది మిమ్మల్ని...🙏🏻..❤️

Riyazdhfm
Автор

Ilanti adbuthamaina gnapakalani andinchina eetv and ramoji rao gariki paadabivandanalu

raviteja-ysjd
Автор

మీ స్వరం వింటుంటే, మీరు లేరు అనే నిజం మా గుండెల్ని పిండేస్తుంది.

peoplevoicetoday
Автор

గాన గంధర్వ బాలు గారు లేని లోటు ఎవ్వరు పూరించలేరు.
మీ సమాఖలీకులుగా బ్రతికుతున్న మేము ధన్య జీవులము.... 🙏🙏🙏🙏

basireddysudharshanreddy
Автор

బాలు గారు ఈమానసే సే సే సే సే నా మనసే సే వెరీ సూపర్ సాంగ్ కదా

maleshs.r.mmalesh