'Amma Thale' Full Performance by Sruthi Nanduri |Telugu Indian Idol 2 | Thaman, Karthik, Geetha

preview_player
Показать описание
Andala rakshasi @sruthinanduri entha andamga paadindi andi. That's one kick-ass performance 🔥

Soulful Rendition: Sruthi Nanduri's Full Performance of 'Amma Thale' |Telugu Indian Idol 2

Song Details.
Song Name - Amma Thale
Movie - Komaram Puli
Singer - Naresh Iyer & Shweta Mohan
Music - A.R. Rahman
Lyrics - Chandrabose
Director - S.J. Surya
Starring - Pawan Kalyan, Nikisha Patel
Producer - Singanamala Ramesh
Studio - Kanaka Ratna Movies
Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
To watch the show and all episodes:

Follow @ahaTelugu for more such updates-
-----------------------------------------------------------------------------------------------------------------------
Latest Movies on aha:
Vinaro Bhagyamu Vishnu Katha :

Original Shows on aha:

Korean Series on AHA:

--------------------------------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!

Download:
Рекомендации по теме
Комментарии
Автор

అక్కడ జరిగింది ఒకటి, వీళ్లు చూపించేది ఒకటి! అసలు ఎం జరిగిందో @ahavideoIN లో చూద్దాం! 😉


SERVING HOT from FEB 16th! 🔥

ahaTelugu
Автор

ఓయ్ సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకు పోయిన చూపులు కొట్టుడు చీటికి మాటికీ మాటికీ చీటికీ ఘాటుగా తాకిన ఊపిరి కొట్టుడు దాటాక దాటాక గీతను దాటి చెక్కిలి చేరే చెక్కెర కొట్టుడు మీటకా మీటకా మనస్సే మీటి మాటలు చెప్పే చేతల కొట్టుడు కొట్టిన వాడే దెగ్గర జరిగే దెగ్గర జరిగే సిగ్గులు కరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓఓఓ ప్రేమలు పిండగానోములు పండగ కోమలి చెంపలు మల్లి కొట్టలేయ్ ఆఅమ్మా తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్ అమ్మ తల్లే నోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్ ఆ మబ్బును గాలే తాకి ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంటా వర్షం మరి నీ దెబ్బకు బుగ్గే కంది నా బుగ్గల రంగే చింది అందేనంట హర్షం ఉలి తాకిడి సోకినా మారును కాదా శీలా శిల్పం పులి దూకుడు చూడగా రేగును కదా చెలి మురిపం వేలే కమ్మగా తాకినా వెంటనేలే లెమ్మని నిద్దుర లేచే వేణువు మదిలో మధుర మధనం నా కొమ్మను తాకినా వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టేరగిలే నిషా ఉషోదయం నువ్వు నచ్చిన చోట నవ్వేను అందం గిచ్చినా చోట యవ్వన గంధం నీకు నాకు జీవన బంధాలే హే అమ్మ తల్లే నాన్చేయ్యకే నవరత్నాల్ రాల్చెయ్యవే నువ్ నువ్వెక్కడ ఉంటే నేనక్కడ పక్కన వుంటా నా దిక్కువై నువ్వేనంటా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే నా చుక్కకి జాబిలివంట నా రెక్కకి పావురమంటా నువ్వేయ్ నేనటా అమ్మ తల్లే అల్లాడకే ఒరేపుని మాపని మాపని రేపని లేదనికాదని కాదని లేదని వేదన వాదన భోధన సాధన చాలించమంటా నీ వాకిలి వేకువనవుతా నీ చీకటి చాకిరినవుతా నాకై కేకలు పెడితే కాకిలా నయగారాల చిలకాచిలక చిలకాచిలకచిలకా నువ్వు నా నింగిని కోరిన వేళా వె గంగాలుగా మరి ఆ గంగ తిరిగే నెల సంగమాలు సంభవించేలాయేలా ఎలా ఎలా ఎలా న ననన ననన నాననా న ననన ననన నాననా న ననన ననన నాననా న ననన ననన నాననా జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలీ భోమ్మ జాబిలి భోమ్మ కొట్టిన వాడే దెగ్గర జరిగే దెగ్గర జరిగే సిగ్గులు పెరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగేఒఒఒ ప్రేమలు పిండగానోములు పండగకోమలి చెంపలు మల్లి కొట్టాలె పమా పా పాపమా దా దా దాని నిసా నిసా దాని దా స ని దా ప సాసాస సస రీఇఇ రిరి అమ్మ తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్ అమ్మ తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్ అమ్మ తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్ అమ్మ తల్లెనోర్ముయవే నోటి ముత్యాల్ జారనీయకేయ్

-vamshi
Автор

Yes, Sruthi Nanduri, is the ACTUAL WINNER OF INDIAN IDEL 2.
.
BEING AMERICAN CAME TO INDIA N GIVEN TOUGH COMPETITION TO OTHER SINGERS

padmavathiangara
Автор

*THIS GIRL SLOTE MY HEART. SHE SANG WITH SUCH AN EXTRAORDINARY VOICE*

ZaraGoza-cdfl
Автор

This is ultimate hard work for someone who doesn’t speak telugu. Very appreciating stuff! No recognition discourages others to compete. Wonder how and why she missed out on title?

vickr
Автор

సినిమాలో కూడా ఇంత స్పష్టంగా వినలేదు ఇప్పటి వరకు 50 టైమ్స్ చూసాను

devashobhasekhar
Автор

Winner of hearts. Amazing performance..👌👌👌👌

vijaykumar.v
Автор

Prakruthi kuda chala baga padindi e song saregamapa lo

vyshus
Автор

Awesome singing Shruthi.All the best for your bright future.

poornakumar
Автор

One of the most difficult composition, hats off to AR REHMAN

naveeneedara
Автор

Amma talli 🙏🌺neeku naa hrudayapurvaka VANDANAALU talli

erannabperannabp
Автор

Excellent! Can’t stop repeating this ❤

mukanivasini
Автор

You're the REAL winner, Shruthi. Outstanding performanc 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

LifeisBuutiful
Автор

పల్లవి:

ఓయ్
సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు
చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు
దాటక దాటక గీతను దాటీ చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు
మీటక మీటక మనసే మీటీ మాటలు చెప్పే చేతల కొట్టుడు
కొట్టినవాడే దగ్గర జరిగే
దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓహ్ ఓహ్
ప్రేమలు పిండగా నోములు పండగా
కోమలి చెంపని మళ్ళీ కొట్టాలే..

అమ్మా తల్లే నోర్మూయవే..నోటి ముత్యాల్ జార్నీయకే ||2||

చరణం 1:

ఆ మబ్బును గాలే తాకి,
ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంట వర్షం..
మరి నీ దెబ్బకు బుగ్గే కంది,
నా బుగ్గన రంగే చింది అందేనంట హర్షం..

ఉలి తాకిన సూటిగా మారును కదా శిల శిల్పం
పులి దూకుడు చూడగ రేగును కదా చెలి మురిపెం..

వేలే కమ్మగా తాకిన వెంటనే లేలెమ్మని నిద్దుర లేచే
వేణువు మదిలో మధుర మదనం..
నా కొమ్మను తాకిన వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టి
రగిలే నిషా ఉషోదయం..
నువ్వు నచ్చిన చోట నవ్విన అందం
గిచ్చిన చోట యవ్వన గంధం..
నీకు నాకు జీవన బంధాలే..

అమ్మ తల్లే నాన్చెయ్యకే..నవరత్నాల్ రాల్చెయ్యవే..

చరణం 2:

నువ్-నువ్ ఎక్కడ ఉంటే నేనక్కడ పక్కన ఉంటా..
నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరి బిక్కిరి చేస్తుంటా..
నా చుక్కకి జాబిలివంట నా రెక్కకు పావురమంట
ను..వ్వే నేనంట..

అమ్మ తల్లే అల్లాడకే..

చరణం 3:

ఊ..రేపని మాపని మాపని రేపని కాదని లేదని లేదని కాదని
వేదన వాదన బోధన సాదన చాలించమంట..

నీ వాకిట వేకువనౌతా నీ చీకటి చాకిరినౌతా
నాకై కేకలు పెడితే కాకిలా..
నయగారాల చిలకా..చిలక చిలక..చిలక చిలుక..
నువ్వు నా నింగిని కోరిన వేళ, వేయి గంగలుగా..
మరి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించేలా..
ఎలా ఎలా ఎలా ఎలా..

న నన న నన న నన న||4||

జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ||4||

కొట్టినవాడే దగ్గర జరిగే, దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే..ఓహ్..ఓహ్..
ప్రేమలు పిండగ నోములు పండగ
కోమలి చెంపలు మళ్లీ కొట్టలే..

ప మ పా పా
ప మ దా దా
ద ని రి
ద ని ద ద ని ద స నీ ద ప సా
సా స స రి..

అమ్మా తల్లే నూరుముయ్యవే..నోటి ముత్యాల్ జారనియ్యకే..
నోటి ముత్యాల్ జారనియ్యకే.

-vamshi
Автор

Even a kannada people are also addicted to this song

somanath
Автор

ప్రతీ చరణం లోనూ మధ్యలో శృతి మార్చేసి ట్యూన్ చేసాడు రెహమాన్. ఈ పాట శైలజ, మనో కార్తీక్ లాంటి సంగీతజ్ఞులు, చంద్రబోస్ లాంటి రసజ్ఞులూ ఎలా ఆస్వాదిస్తున్నారో..
అందరూ ఓహో అనేయడమే తప్ప సవరించేవారు లేకపోవడం శోచనీయం

srivenkatacharyulut
Автор

Shruthi so what if you dint get the title! You’re a super rockstar already ❤ you made New Jersey sooo proud with your professionalism, attitude and talent 🤗🤗

nirmalaoruganti
Автор

Soooo beautiful ly sung by Sruthi - all blessings to you amma to continue your singing career with such a great voice & lyricstho Amhara kottaavu - just melodious- JR

rayapudij
Автор

Amazing! such an amazing composition b ARR and she did a great job!

victordaas
Автор

SUPER, SUPER, SUPERB, EXCELLENT PRESENTATION.
OUT STANDING PERFORMANCE. ❤😂🎉😢😮😅

dasarathareddy