Akhil & Shrutika - Poolane Kunukeyamantaa Performance | SaReGaMaPa-TheSingingSuperstar | Zee Telugu

preview_player
Показать описание
Watch #SaReGaMaPaTheSingingSuperstar,Every Sunnday at 9 PM on #ZeeTelugu

For more latest telugu movies, songs, trailers, full movies & events :

Рекомендации по теме
Комментарии
Автор

ఒరిజినల్ సాంగ్ కూడా ఇన్ని సార్లు చూడలేదు....ఇప్పటికి 23 వ సారి ఈ ఇద్దరూ ఎంత బాగా insruments కూడా ఓ రేంజ్ లో ప్లే Great performance...👌👌👌👌👌

borrayedukondalu
Автор

మీరు ఒక రాత్రి పాడిన పాట ప్రేక్షకుల ప్రతి రాత్రిని డిస్టర్బ్ చేస్తున్నాయి.... ఏది ఏమైనా మైమరపించే మధుర స్వరాలు.... 👌👌👌

bhargavmacha
Автор

మొన్న ఆదివారం నుండి ఇప్పటివరకు ఈ పాట ని ఒక 25 సార్లు చూసా అనుకుంటా...మళ్ళీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది...వీళ్ళు ఇద్దరూ పాడే విధానం, ఆ expressions అసలు you both are seriously awesome 😘🙏

Travel_with_me_J
Автор

Very soothing voices..Both are amazing in singing.నేలకు కొట్టిన బంతిలాగా వీళ్లిద్దరు డబుల్ స్పీడ్ తో పైకి వచ్చి 100 స్కోర్ చేశారు.( స్టార్టింగ్ లో ఇద్దరి స్కోర్స్ చాలా తక్కువ ) Failure are stepping stones to success అన్నది 100% కరెక్ట్...

psrao
Автор

రియల్ గా వీళ్ళే పాడారా అనిపించింది అఖిల్, శృతీక పాడుతున్నాంత సేపు అంత బాగా పాడారు👌you both are superrrr just nailed it 🔥🥳

yoga-pspk-official
Автор

ఇప్పటికి ఈ పాట 100 సార్లు విన్నాను, ఐనా మొదటిసారి వింటున్న ఫీలింగ్ కలుగుతుంది, అంత బాగా పాడారు ఇద్దరూ😘😘😘

Siva-uhdo
Автор

100 out of 100 😘..both are great .. original song ని classic mode లో పెట్టీ వింటే ఎలా ఉంటుందో అలా ఉంది ❤️

praveensangepu
Автор

ఇద్దరు చాలా బాగా పాడారు 👏👏👏. మీ ఇద్దరికి సినిమాల్లో పాటలు పాడే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🥰

vijayking
Автор

Wow at 2:30 he pronounced "I" . lovely expression and lovely vocal completion

annapurna
Автор

అవలీలగా పడేశారు అమ్మాయి స్వరం సూపర్ అబ్బాయి ఐతే ఇంకా చెప్పక్కర్లేదు పాటని అల్లుకుంటు వెళ్ళాడు ఇద్దరికీ అల్ది బెస్ట్😍😍😍👌👌👌👌👏👏

vangeevarupusujatha
Автор

చరిత్రలో మిగిలిపోయే పెర్ఫార్మెన్స్.. pure souls… great rendition.. historical!!

dkypa
Автор

నేను 250 టైమ్స్ విన్న... ఇంకా నా కోరిక తీరలేదు...ఏమిటి ఈ అద్భుతం... మేల్ కంటెస్టెంట్... వాట్ ఆ సింప్లిసిటీ... Wow

hariscr
Автор

They both were in danger zone at the mega launch episode, but now they proven, has no one expect this type of performance.congrats 😚😍

bhumeshkunta
Автор

Akhil u deserve super star star 😀😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘 nijamga 😘❤️😘❤️❤️❤️❤️😘😘

vyshnavi
Автор

I still don’t understand how effortlessly Akhil sung this.

naveenrajulapati
Автор

My favourites
Last season - life of Ram ♥️
This season : poolane kunikeyamanta ♥️♥️

saitejakumar
Автор

Hammayya...ippatiki akhil talent ki recognisation
So happy for him💟

ijyweoq
Автор

Watched 20 times till now. Still like to watch. What a voice both of u. Hatsoff. Wow factor singing.

naveensfdc
Автор

అఖిల్ గారు పాడుతుంటే ఇంకా వునాలనిపిస్తూ ఉంది..movie లో పడినట్లునుంది ఇద్దరు కూడా పాడితే❤️❤️

keesarimanohari
Автор

Akhil kills at 2:30 👀 😍😍😍😍😍 awesome both of you 😘😘

kaligotlaneelima