KTR Shocking Comments About Difference Between Chandrababu Naidu and CM Jagan Governance | TV5 News

preview_player
Показать описание
KTR Shocking Comments About Difference Between Chandrababu Naidu and CM Jagan Governance | TV5 News

The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.

Its news bulletins last round 20–25 minutes (without including commercials).

One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee

Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.

For More Updates
Рекомендации по теме
Комментарии
Автор

ఇది ఒక నాయకుడికి ఒక ఖైదీ కి ఉన్న తేడా. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధిని, జగన్ చేస్తున్న అరాచకాన్ని ధైర్యంగా నిజాయితీగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు KTR sir 🙏

krishnagoud
Автор

కేటీఆర్ గారు చంద్రబాబు పాలన గురించి అద్భుతంగా చెప్పినందుకు ధన్యవాదాలు🙏

naveengoud
Автор

Sir KTR గారు చాలా రోజులు తరువాత CBN sir గురించి నిజం మాట్లాడానందుకు చాలా చాలా thankyou sir

lakshmanaraobevara
Автор

He is absolutely right.. My wife is from Telangana and i am andhra, When i travel to her place, i clearly see the difference between the roads quality..

manohar
Автор

కేటీఆర్ గారు ఈ ప్రభుత్వ పనితీరుపై మీరు చాలా నిజాలు ప్రజలకు తెలియజేసేందుకు మా అభినందనలు జై జనసేన జై పవన్ కళ్యాణ్

prasads.v.r
Автор

సార్ మీరు సార్ మా పులకేశి గాడికి సిగ్గు రాలేదండి

santhichennamsetty
Автор

బాబు మౌలిక వసతులు బాగా చేసినాడు పల్లెటూరు రోడ్లు బాగుంటే నే రవాణా రైతులకు బావుంటుంది అందుకే బాబు మౌలిక వసతులకు preference

vankadarakrishnaiah
Автор

KTR గారు CBN గొప్పతనం నీకు ఇంకా తెలిసిరాకవాలి.రోజులు గడవాలి.జై CBN

shashidharvoddula
Автор

ఈ విషయం తెలంగాణ ప్రజలకు/ రాజకీయ నాయకులకు అర్థం అయ్యింది
పాపం మా ఆంధ్ర జనాలకు మాత్రమే అర్థం కాలేదు,
ఇంకా రావాలి జగన్ కావాలి జగన్ అంటున్నారు

srikanthk
Автор

ప్రభుత్వ ఆస్తులను తనకా పెట్టడం అమ్మడం లాంటివి చేస్తే దాన్ని వలన నష్టపోయేది ప్రజలే. శ్రీలంకని ఉదాహరణగా తీసుకోకపోతే మన దేశ పరిస్థితి కూడా అదే.
రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రెండు చోట్లా లక్షల కోట్ల బడ్జెట్లు.
ప్రజల పరిస్థితులు చూస్తే ఇంత దారుణపరిస్థితులలో ఎప్పుడూ లేదు.
ఈ డబ్బులంతా ఎక్కిడికి వెళ్తున్నట్టు?
ఎలెక్క్షన్ల సమయంలో బయటకు వస్తాది. వీళ్ళని ఓడించడం జరిగే పనేనా?
ప్రజలు కార్యకర్తలు (ఏ పార్టీ అయినా) అనే బానిస బతుకు నుండి బయటకి వస్తే తప్పా పరిస్థితులు మారవు.

smv
Автор

Excellent Sir facts told ani Desamulo unna prajalandaru happy ga feel avuthunnaaru Sir

prabhakararaothonangi
Автор

Jai Janasena and Jai visionary leader CBN

msr
Автор

Yemi cheddam...all are suffering, including me. Badude..badudu...

ravihere
Автор

2024.. లో cbn గారు సీఎం అయితే ok, లేకపోతే ap అభివృద్ధి గోవిందా గోవిందా...

Bharadwajdae
Автор

Always good visionary leader no doubt, everyone had to accept

suvitha
Автор

ఇప్పటికైనా AP ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి

cbcbkeerthi
Автор

CBN is Great True Best honest Dynamic NO 1 Leader at India
Jai Jai Jai Jai Jai CBN
Jai Jai Jai Jai Jai TDP

municreations
Автор

CBN గొప్ప నాయకుడు, రాష్ట్ర భవిష్యత్తు కోసం పాకులాడే మనిషి అని తెలిసినప్పటికీ, చిన్న చిన్న కారణాలు చెప్పి ఆయనను వ్యతిరేకించే ప్రజలు KTR మాటల ద్వారా ఇప్పుడైనా నిజం తెలుసు కొంటారని ఆశిద్దాం

kishore
Автор

KTR గారూ.. నిజం ఏమిటో గ్రహించారు. థాంక్స్ 🙏🙏🙏

machavarapuvenkataramana
Автор

మీరు చెప్పారని కాదు sir. ఆంధ్ర గవ్నమెంట్ పూర్తిగా fail అయ్యింది.

rambabupokiri