KK Surveys CEO Exclusive Interview After AP Elections Results | Janasena | TDP | YCP | TV 24 Studio

preview_player
Показать описание
KK Surveys CEO Exclusive Interview After AP Elections Results | Janasena | TDP | YCP | TV 24 Studio
TV24 Studio is a leading Telugu news channel for all political, entertainment, sports, movies, and exclusive interviews. Please join hands with us to create quality and trusted content:

TV24 Studio provides all updates about movies and the politics of the Telugu States.

#TV24Studio #StudioTV24

Рекомендации по теме
Комментарии
Автор

Sir, మా అన్న కి 9 రత్నాలకి 9 seats వస్తాయి అని ఆశించాము కానీ 11 seats తో cricket team set అయ్యింది. 🤪😜. KK గారు మీ simplicity & వ్యక్తిత్వానికి నమస్కారం 🙏🙏🙏

stylish
Автор

సార్ నేను మీ దగ్గర నేర్చుకోవాలని ఉంది నాకు కూడా సర్వే చేయాలని చాలా కోరికగా ఉంటుంది మీరు ఆరోజు చెప్పినప్పుడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం పక్కా నమ్మాను

GopiNath-nnym
Автор

KK awesome 🙌
Jai PSPK
Jai HIND ❤❤❤❤

venkataramakrishnaraoakkal
Автор

Because of janadena tdp got 134 seat and Because of tdp jsp got 21 seats, single gaa potee cheste anni seats raavu adi gurtu pettukovaali

kumarikota
Автор

టీడీపీ పొత్తుతో జనసేన లాభపడ్డది, గెలిచింది. జనసేన పొత్తులేకపోయినా సీబీఎన్ గారు గెలిచేవారు మెజారిటీతో. లోకేష్ గారు తన పాదయాత్రతో జనం అవసరాలు తెలుసుకొని జనంతో మమేకమై పార్టిబలం పెంచుకొని కార్యకర్తల్లో ధైర్యం నింపాడు, గెలుపు దిశగా పార్టీని ప్రజలను సమీకరించాడు.సీబీఎన్ గారు ఆరోగ్యం సహకరించకపోయినా ఎండనాకా వాననక సభలుపెట్టి టీడీపీ గెలుపును ఖాయం చేసుకున్నాడు. సీబీన్ జైలు జీవితం అవకాశంగా తీసుకొని పొత్తు ఖాయం చేసుకున్నాడు. బీజేపీ ఆడిన ట్రాప్ లో సీబీఎన్ గారు పడ్డారు అంతే. గెలుపు టీడీపీ ది, కానీ పవన్ ఖాతాలో పడ్డది. పార్టీని గెలుపుదిశగా నడిపించిన లోకేష్ గారు మంత్రి మాత్రమే అయ్యాడు. పవన్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. పవన్ వల్లనే తాను సీఎం అయ్యాను అనే భ్రంలో వున్నాడు చంద్రబాబూనాయుడు గారు.

vinodkumar-ueuu
Автор

To say simply Mr Kiran you have wonderful intution...👍🏼

subbaraoponugupati
Автор

బాబు జనం ఈ సారి మార్పు కోరారు. ఇదే శాశ్వతం అనుకోవద్దు, మా జగనన్న ఇలా అనుకుని బోర్లా పడ్డాడు, kk సార్ సర్వేలో నాకు బాగా నచ్చిన అంశం, జగనన్న కి, కార్యకర్తలకి ఎమోషన్ బాండింగ్ మిస్ అవ్వడం వల్లే ఈ రిజల్ట్.
ఏ పార్టికయినా కార్యకర్త వెన్నుముక, కార్యకర్తని గౌరవించండి.
జై జగనన్న ❤️

satyagiri
Автор

Same here, I have been following KK for about 6 years. Congratulations KK, I have always had trust in your integrity. The only thing that is bothering me is that you have become so famous now :) . The problem with that is that when you do these videos next election, let’s say a month or two ahead of elections, those videos are going to have undue influence on the voting. Not asking you to stop what you do, ofcourse you have to prioritize yourself first, but try to figure out how you would deal with it.

cpwlieu
Автор

Ne confidence ki fan anna nenu not this my words super anna

rasheedstararts
Автор

Kk real hero future lo pavan gariki support cheyyandi

MamidiDevi-dv
Автор

100% correct.free scemes valla development agipothundhi.

srinivasaraopandranki
Автор

A.P Politicians ki all droughts clear elections -2024 @ K.K SIR Survey ❤❤❤

jvvasudevarao
Автор

Kk garu vunnatha sikaralaku cherukovali talent evadabbasotthu kadhu ani nirupinchadu.

krishna.m
Автор

మీరందరూ ఒక విషయం మర్చిపోతున్నారు. వారు వీరని లేకుండా కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ జరగడం వలననే ఇంత ఫలితాలు వచ్చే లేకపోతే వచ్చేవి కావు. 2019 ని మరిచిపోకండి. ఓటర్లు గెలవగలరు అని నమ్మకం ఉండే వాళ్ళకి ఓట్లు వేయరు. ఓడిపోతారని అనిపించే వాళ్లకు ఓట్లు వేయరు. కాబట్టే 2019 లో జనసేనకు కేవలం 6% వచ్చాయి. ఈసారి కూటమిలో ఉండి తప్పనిసరిగా నెగ్గుతారు అనిపించింది కాబట్టి అందరూ పార్టీలతో నిమిత్తం లేకుండా కూటంలోని అన్ని పార్టీల వారికి వేశారు కాబట్టి ఇంత రిజల్ట్ సాధ్యమైంది అది గుర్తించండి.

ananda
Автор

From 1year Adusumalli srinivasarao garu, Rajeshgaru, , suvera garu already conform.

sivanageshwarigottipati
Автор

How much is pawan's vote percentage?How can you get more seats without TDP?If it was occured then ycp gains.mind it.

premkumarpeka
Автор

చచ్చు ప్రశ్న. Body కి కుడి చెయ్యి లేకపోతే ఏమౌతుంది? ఎడమ చెయ్యి లేకపోతే ఏమౌతుంది?

kosurikalyani
Автор

Hai brother ippadam village lo live video chai brother.

nimmagaddahariprasad
Автор

JSP 21/21 ante antha vintha yemundi, TDP ki 133/144 cheppaduga appudu ascharyam anipinchaleda

venkat
Автор

జనసేన ఒంటరిగా పోటీ చేసుంటే, 50, 60 స్థానాలు ఈజీగా గెలిచేది

srimanarayanamente