KK Surveys and Strategies CEO Kiran Kondeti Exclusive Interview | Anchor Nagaraju | Sumantv

preview_player
Показать описание
Watch► KK Surveys and Strategies CEO Kiran Kondeti Exclusive Interview | Anchor Nagaraju @SumanTV
#KKSurveys #KiranKondetiInterview #NagarajuInterviews #sumantv
SumanTV is an official YouTube Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on YouTube with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.

Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.

Follow Us On :
Рекомендации по теме
Комментарии
Автор

ఒరేయ్.. స్వామి... మాది ధర్మవరం నియోజకవర్గంలో ఒక చిన్న పల్లెటూరు... అలాంటిది... ఏ సర్వే కూడా మా ఊరిలోకి రాలేదు.. కానీ KK సేర్వే వచ్చింది... నేను ఇచ్చాను.. నా పీడ్బ్యాక్

myvlogs
Автор

50 సర్వేలు వచ్చినా ఓకె ఒక్క సర్వే మాత్రం నిజమైంది. అదే KK సర్వే.

raveendrareddyh
Автор

K k. K k. K k. ఎవడురా నువ్వు. నిజంగానే talent ఉందిరా నీలో. నువ్వు మా ఆంధ్ర వాడు అవ్వడం మా లక్కీ. నువ్వు కచ్చితంగా politicians mind set మరుస్తావు అనిపిస్తోంది. All the best to KK

viswanathboya
Автор

పార్టీ లోని వారికి ప్రజా సేవ చేస్తేనే, .., ..గెలుస్తారు అని చెప్పి స్కూల్స్, .రోడ్స్ వేపించటం మంచినీరు సరఫరా కోసం ఏర్పాటు చేయించటం, .పరిశ్రమలు పెట్టచటం లాంటి సజెషన్స్ ఇస్తూ లేక పోతే గెలవరు అని ప్రభావితం చేస్తూ, ...చాపకింద నీరులా వారిని భయపెట్టి దేశ సేవ చెయ్యాలి, .all the best..

savetrees
Автор

Your too great sir.... ఆరా మస్తాన్ వైసీపీ కోవర్ట్

rkmodugu
Автор

Last 4 days I watched 20+ videos of KK. He never gets irritated, but in this video he vent out his frustration directly on host. No wonder his roots from Sakshi. Nagaraju garu please take it on a positive note

maridiraju
Автор

'Mark my word.' ' . Sensational dialog in the history of ap polical world..

ramanasv
Автор

మాములుగా నాగరాజు గారు అడుకుంటుంటారు కానీ ఇక్కడ రివర్స్ KK playing with నాగరాజు గారు

kkv
Автор

ఔను నేను అలానే అనుకున్నాను, కాని మీరు గ్రేట్ బ్రో,
డ్రామారాజు గారు మీరు డ్రామా మరీ ఎక్కువ చేయకండి

zakirhussain-qbel
Автор

Nagaraju sir, I know you are experienced journalist and have good subject knowledge but one small suggestion for you is that, when the person is explaining the details, please don’t stop the flow abruptly, let him complete his thoughts.. hope you follow that in next interviews. KK, I felt this interview inspires many people who really want to do good for the society.. BRAVO ..👏 Amazing interview and great personality of yours . Feeling happy and proud to be Telugu person .

vchittepu
Автор

I think kk gives good suggestions and ideas for state development, if ruling party takes his guidance they will get benefitted

pbegum
Автор

Super KK garu💐💐💐, mee servey and analysis on political trends chala baga vundhi.

chervithachervitha
Автор

మా ఊరికి బస్సు సౌకర్యం కూడా లేదు, మహా ఐతే 400 మంది కూడా జనాభా లేని చిన్న గ్రామం అక్కడ kk సెర్వే వాళ్ళు వచ్చి మా సెంటర్ లో చాలా తెలివిగా ప్రశ్నలు అడిగారు, ఏదో ఒక ప్రశ్నలో కరెక్ట్ ఆన్సర్ రాబట్టారు

vamsinaik
Автор

మాది నర్సీపట్నం నీయోజకవర్గం. మా మండలం లో చివర పంచాయితీ సరుగుడు పంచాయతీ లో కూడా k K సర్వే వచ్చింది.

SwamiS-rvdl
Автор

Mee grond work aentha serious ga chesaro... results vachaka ardam ayendhe Bright future in further steps....

rajeevthudi
Автор

Paapam Nagraj is giving explanation. But still I feel that he is Jagan fan.

anc
Автор

Kk genuine ga survay chesadu no dout chala hard work chestegani antha correctga cheppaleru he is really great hatsapp kk

PinnintiRamana-iszn
Автор

Kk garu..I am very proud you are from Nellore and your native place is Kadappa

muralitummala
Автор

I’d been following KK from 2019, he literally goes to every corner and acquire data!

udeyes
Автор

ఏ పార్టీ వైపు కొంచెం అభిమానం ఉన్నా సర్వే కరక్టుగా రాదు .. డబ్బులిచ్చాడు సర్వేకి పాపం అని సర్వే చేసినా కరక్టుగా సర్వేరాదు. అందుకే ఆయన emotions controll చేసుకుంటూ ఉంటారు. ఈ కాలం పిల్లల talent అసామాన్యం .. వారిని మంచి కి ఉపయోగించుకుంటే .. అంటే మంచి సమాజంలో ఉంచితే.. మంచి చేస్తారు ..కాకపోతే ఈ నాటి రాజకీయం వలన పిల్లలు wrong path తీసుకునే chance ఎక్కువ గా ఉంది.

ramanatalluri