Evaro Nenevaro Full Song With Lyrics - Brothers Telugu Movie

preview_player
Показать описание
Listen & Enjoy Evaro Nenevaro Full Song With Lyrics from Brothers Telugu Movie Starring kajal Surya

Song : Evaro Nenevaro
Lyrics : Chandrabose
Singer : Karthik, Priya Himesh
Music : Harris Jayaraj

Banner : Sri Sai Ganesh Productions Pvt Ltd
Producer : Bellamkonda Suresh
Director : K.V.Anand
Music Director : Harris Jayaraj
Cast : Surya, Kajal Agarwal .

#evaronenevaro #brothers #suriya #kajalagarwal #kajalagarwal #surya #harrisjayaraj #telugusongs2025 #telugusongs #teluguolddjsongs #telugulovesongs #adityamusic

Nokia Mobile users, to download the song click on the link below. (India Only)
Рекомендации по теме
Комментарии
Автор

Anybody 2025 intha feel undhi anna e song loo😭

SikhaGopi
Автор

Brother అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక Like వేసుకోండి

niranjanmohammad
Автор

మనసు కు బాధ అనిపించిన ప్రతిసారీ ఈ పాట వింట .
ఎంతో ఫీలింగ్ తో వుంటది ఈ పాట..

anjilike
Автор

😪నా friend చనిపోయి 2 సంవత్సరాలు అయితుంది ఇక ముందు నా జీవితంలో ఎలాంటి విజయం వచ్చినా ఎంత డబ్బు సంపాదించినా వాడు లేని లోటు నా మరణం వరకు ఉంటుంది 😪 ఈ పాట విన్న ప్రతిసారి కళ్లల్లో కన్నీరు మనసంతా బాధగా ఉంటుంది😪

dhileepnani
Автор

నైస్ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఎందుకంటే ఒంటరిగా ఉంటే తెలుస్తుంది బాధ

mahamadali
Автор

2023 ఈ సాంగ్ విన్నవాళ్ళు లైక్ కొట్టండి మామ

maheshdarshanam
Автор

song avadu rasado gani heart ni touch chesadu❤❤❤❤💓💓💖

manikantaande
Автор

"తీయ తీయ ని గతముంది ...గతమే ఇక మిగిలింది ఏనాటికి మానదు మానదు నా గాయం"😢😢😢

anand
Автор

Evaro evaro nenevaro nuvveleni nenevaro
Nanne nedu gurthisthara evaraina
O chirugaali vasthava prashnaku badule isthava
Kannula neetini thudichesthava nuvvaina
Idi kalaya kalaya mari nijama nijama
Idi Kalaye aithe ikapai karigi pothunde
Idi needa needa mari veluga veluga
Idi neede aithe nisilo kalisi pothunde

Ho Evaro evaro nenevaro nuvveleni nenevaro
Nanne nedu gurthisthara evaraina

Nine vidi ne tholisaari nadusthunna ontariga
Nee vanthu gaalini naa yeda ninda peelusthunna priyamara
Cheri sagamai reyi pagalu untene srustiki andam
Oka sagam verai pothe adi saapam
Thiya theeyani gathamundi
Gatheme ika migilindi
Yenaatiki manadu maanadu naa gaayam

Evaro evaro nenevaro nuvveleni nenevaro
Nanne nedu gurthisthara evaraina

Swapnalalo oka soundaryam thaaredene thanevaro
A meli musugunu tholaginchesthe aveshamai adi nuvvu
Mandara pedave therichi madhuramga navve visiri
Veduthunte emavuthano ikapaina
Thana vaipe chusthunna
Thanane gamanisthunna
Chulledani chesthu unna oka natana
Chulledani chesthu unna oka natana

Evaro evaro nenevaro nuvveleni nenevaro
Nanne nedu gurthisthara evaraina
O chirugaali vasthava prashnaku badule isthava
Kannula neetini thudichesthava nuvvaina
Idi kalaya kalaya mari nijama nijama
Idi Kalaye aithe ikapai karigi pothunde
Idi needa needa mari veluga veluga
Idi neede aithe nisilo kalisi pothunde

RamGene
Автор

super song
ఎవరైనా దూరం
అయితే తెలుస్తుంది

guntikrishna
Автор

ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా
ఓ చిరుగాలి వస్తావా
ప్రశ్నకు బదులే ఇస్తావా
కన్నుల నీటిని తుడిచేస్తానా నువ్వైనా
ఇది కలయా కలయా మరి నిజమా నిజమా
ఇది కలయే ఐతే ఇకమై కరిగిపోతుందే
ఇది నీడా నీడా మరి వెలుగా వెలుగా
ఇది నీడే ఐతే నిశిలో కలిసిపోతుంది
॥;ఎవరో॥
చరణం :1
నిన్నే వీడి నే తొలిసారి నడుస్తున్నా
ఒంటరిగా
నీ వంతు గాలిని నా ఎద నిండా పీలుస్తున్నా
పియమారా
చెరి సగమై రేయి పగలు ఉంటేనే
సృష్టికి అందం
ఒక సగం వేరైపోతే అది శాపం
తియతియ్యని గతముంది
గతమే ఇక మిగిలింది
ఏనాటికి మానదు మానదు నా గాయం
ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా


స్వప్నాలలో ఒక సౌందర్యం
తారాడెనే తానెవరు
ఆ మేలి ముసుగును తొలగించేస్తే

ఆ వేషమై అది నువ్వు
మందార పెదవే తెరిచి

మధురంగా నవ్వే విసిరి
వెళుతుంటే ఏమౌతానో ఇకపైనా
తన వైపే చూస్తున్నా... తననే గమనిస్తున్నా
చ్లేదని చేస్తూ ఉన్న ఒక నటన

11ఎవరో॥

mnsskumar
Автор

Ei sog vini entha mandi edustharo like kottandi

sHasanbashassahil
Автор

I missed 😭 my STRENGTH n my heart 💔 my brother on 19 January 2021!!! From that day everyday I'm listening this song n crying 😭😭😭.... I feel that this song showing my past days with my brother 😭😭😭😭

ramakrishnanjalibellamkond
Автор

E song vinnaka manam mana life lo mana family. Brother ni gurthuchestundhi I love song is my favorite song iam fan of Surya sir

chtejaram
Автор

పాట పాట కోసమైతే ఆది పాటల మూట అవుతుంది ఆదే పాట కథను ముందుకు నడిపిస్తే అది ముత్యాల పీట అవుతుంది 🤩🥰🙏🥰

saikiranmalavath
Автор

నీకోసం రాయడానికి కాగితం, కలం అక్కర్లేదు....
మనసులో మూగ మాటలు చాలు....

మన కోసం రాయమంటే
కాలాన్నే కాగితం చేసి
ప్రతీ ఘడియని ఒక ఙ్ఞాపకంగా రాసేయగలను 💖

YogeshPspk
Автор

I losted my brother who is just one year younger then me.when I listen to this song I feel like this song exactly matches to describe my situation. I had 24 year journey with my bro. I really miss him

gopalemba
Автор

అన్నయ్య అనేది ప్రపంచంలోనే అత్యంత అందమైన అనుభూతి 💓💖💖💖

ckarthikkumar
Автор

I never forget this song always my favourite song

dadisrinivasulu
Автор

తియ తీయని గతముంది.
గతమేఇక మిగిలింది "ఏనాటికి మానదు మానదు"
😥😥😥😥😥😥😥😥😢😢😢😢😢😢😢😢😢😢

chennashekhar
welcome to shbcf.ru