Vinave Vinave Official Full Song - Raja Rani | Telugu

preview_player
Показать описание
"Vinave Vinave Official Full Song - Raja Rani"

Movie: Raja Rani
Starcast: Arya, Nayanthara, Jai, Nazriya Nazim & Santhanam
Director: Atlee Kumar
Composer: G V Prakash
Singer: G.V.Prakash Kumar, Shakthisree Gopalan
Lyricist: Anantha Sriram
Producer: A.R.Murugadoss
Banner: A.R.Murugadoss Productions & Fox Star Studio
Label: Think Music
Рекомендации по теме
Комментарии
Автор

Raja rani movie ante istam unna vallu like cheyyandi

suriyabanu
Автор

2022 లొ కూడా వింటున్న వాళ్ళు ఎంత మంది...such a beautiful song ❤️😘🤗❣️

madhututi
Автор

❤️❤️❤️❤️ This Lyrics is awesome 👌👌👌🙏
వినవె వినవె మనసా వినవె
నువు వేరైతే నేనే లేనే
హృదయం ఉదయం కనదే ఇకపై
క్షణమే యుగమై పడెనే ఎదపై
మసకాంచుదారిలోకి ఎండలాగా చేరుమా
ఇసుకనిండు ఈ ఎడారి పైన వాన చల్లుమా
ఆణువణువూ నీ వలపే...
క్షణక్షణము  నీ తలపే...
ఆణువణువూ నీ వలపే...
క్షణక్షణము  నీ తలపే...

వినవె వినవె మనసా వినవె 
నువు వేరైతే నేనే లేనే
హృదయం ఉదయం కనదే ఇకపై
క్షణమే యుగమై పడెనే ఎదపై
ముసురువేసి ఎండ రాకపోతే నింగినేరమా
నదులలోన నీరు ఆవిరైతే నేలనేరమా
ఆణువణువూ ని వలపే...
క్షణక్షణము నీ తలపే.
ఆణువణువూ నీ వలపే...
క్షణక్షణము  నీ తలపే.

TeluguMotivationalVideosBySuri
Автор

2023 లొ కూడా వింటున్న వాళ్ళు ఎంత మంది...such a beautiful song ❤ MY HEART BRAKING SONG

srisrinivasahospital
Автор

మనం ఇష్టపడేవాళ్ళ వాళ్ళ మనం బాధ మనల్ని ఇష్టపడే వాళ్ళ వల్ల మనం సంతోషంగా ఉంటాం

naveenthinkpn
Автор

Ea song enni sarlu vinna malli vinalani pinche vallu oka like vesukondi 😘😘😘

shivakrishana
Автор

Incredible movie I ever watch in my life. It is difficult for any director to carry emotions with comedy but he(Atlee) did it with 100% perfection and each and every character in movie is perfect and difficult to imagine other characters in these roles. The director creates a well shape body with story and characters, and Prakash Kumar give life with his music.

jagadishgundavarapu
Автор

ఇపాట ఎన్ని సార్లు విన్న
మళ్లీ మళ్లీ వినాలని
పిస్ తుంది

rameshnayak
Автор

Who are watching still in lock down days 😍😍such a beautiful song .Never before ever after😘😘😘😘

likitha
Автор

raja rani movie ni enni saarlu chusaano naake thelidhu
awesome movie and super song

SeshaSamyukthaMahathi
Автор

2021 లో కూడా ఈ సాంగ్ వినేవాళ్ళు కూడా 100, % ఉంటారు కదా అందులో నువ్వు కూడా 😘

sumasubhashini
Автор

వినవే వినవే మనసా వినవే
నువు వేరైతే నేనే లేనే
హృదయం ఉదయం కనదే ఇకపై
క్షణమే యుగమై పడనీ మెదపై
మసక అంచు దారిలోకి ఎండలాగ చేరుమా
ఇసుక నిండు ఈ ఎడారిపైన వాన జల్లుమా
అణువణువు నీ వలపే
క్షణక్షణము నీ తలపే

అణువణువు నీ వలపే
క్షణక్షణము నీ తలపే

వినవే వినవే మనసా వినవే
నువు వేరైతే నేనే లేనే
హృదయం ఉదయం కనదే ఇకపై
క్షణమే యుగమై పడనీ మెదపై…

sudhayadhav
Автор

Who is still watching this song in 2018???and just fallen love with this song forever 😍😍

pramodarigela
Автор

Vinave vinave…manasa vinave…(Male voice) Nvu veraite…nene lene… hrudayam udayam kanade ekapai… Kshaname ugamai padane medapai… Masakaanchudariloki endalaga cheruma… Esukanindu e…edaripaina vana challuma… Anuvanuvu ne valape… Kshanakshanamu ne talape… Anuvanuvu ne valape… Kshanakshanamu ne talape… Vinave vinave…manasa vinave…(Female voice) Nuvu veraite…nene lene… hrudayam udayam kanade ekapai… Kshaname ugamai padane medapai… Musuruvesi enda rakapote ninginerama… Nadulalona neru aviraite nela nerama… Anuvanuvu ne valape… Kshanakshanamu ne talape…(Male voice) Anuvanuvu ne valape… Kshanakshanamu ne talape…

shirishagoud
Автор

BEAUTIFUL TRANSLATION of Imaye Imaye!! :) #Telugu   #RajaRani  

"Masaka anchudariloki endalaaga cheruma...
Isuka nindu ee edaripaina vaana challuma"

"Musuruvesi enda raakapothey ninginerama...
Nadulalona neru aviraithey nela nerama"

AppandaiRaj
Автор

2:33 ముసురు వేసి ఎండ రాకపోతే నింగి నేరమా
నదులలోను నీరు ఆవిరి అయితే నేల నేరమా
Such a wonderful lyrics👌👌👌😍😍😍❤️❤️❤️❤️❤️❤️

saikrishna
Автор

Preminche vaalni Pelli chesukolem but Pelli chesukunna vaalni heart full gaa preminchochu.. Bro's&sis's

yogeeswariakkuru
Автор

Manam estapade vallakante manalni estapade Valle best

shammubhavani
Автор

My heart will vibrate while listening this lyrics

saitheidiot
Автор

పాట విన్న ప్రతిసారీ హార్ట్ బీట్ 120 ఉంటుంది
మీకూ ఎలా ఉంటుందో తెలియదు...

donthiramu