How Patel's dangerous strategy got us Hydrabad?

preview_player
Показать описание
#operationpolo #indianarmy #parasf

Once there was a ruler caled Nizam. He was the seventh ruler of Nizam dynasty.

He was rich and he had great relationship with british, had best relations with Jinan,

Everything was going well but when british announced that they are leaving India and going back to their homeland,

Nizam planned to merge richest hydrabad state in pakistan.

But how sardar vallabhai patel stepped in, How he launched operation polo to get hydrabad was epic at its time

Check out the full video for more details*********
Рекомендации по теме
Комментарии
Автор

ఆయన్ని ఊరికే అనలేదు ఉక్కుమనిషి అని. ఆయన లేకపోయుంటే ఈరోజు మన దేశం ఏ పరిస్థితుల్లో ఉండేదో అస్సలు ఊహించలేము.

gopikrishna
Автор

రక్తం ఉడుకుతుంది అప్పటి సిట్యుయేషన్ చూసి ..సర్దార్ వల్లభాయిపటేల్ కి జై.

chandrashekharshekhar
Автор

జై సర్దార్ వల్లభా పటేల్
నా దేశం గురించి వింటుంటే నా నెత్తురు మరుగుతుందన్న అన్న మన దేశాన్ని అంతా బాధ పెట్టిన బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టిన మన స్వాతంత్ర సమర వీరుల గురించి వింటే
నెత్తురు మరుగుతున్న ది అన్న అప్పుడు నేను లేనే అని బాధపడుతున్నాను అన్న
జై భారత్ జైహింద్ 🇮🇳

kalyanbabu
Автор

ఉక్కు మనిషి పటేల్ గారికి జిందాబాద్ 🙏. జై హింద్ 🇮🇳

Bharatheeyudu
Автор

మన నోట్ల మీద పటేల్ గారు, శుభషచంద్రబోస్ బొమ్మలు ఉండాలి.

challapallisatyaviswanath
Автор

సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజంగా కారణజన్ముడు అలాంటి మహనీయులు జన్మించడం వల్ల కనీసం ఇంకా భారతదేశంలో శాంతి స్వాతంత్ర్యాలు మా తెలంగాణకు అందరికి లభించాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా గ్రేట్ సార్ మీరు ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయండి

Iam__vyshnavi
Автор

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం అక్కడెక్కడో కాదు హైదరాబాద్ లో పెట్టాల్సింది👍

gangadhar.ramala
Автор

అందుకేనేమో అన్న మోడీజీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటే చాలా ఇష్టం అందుకే ఆయన విగ్రహం ప్రపంచంలో ఎత్తైన కట్టడం కట్టాడు అతని కోసం సెల్యూట్ మోడీజీ

BrahmaGoud
Автор

జై హొ సర్దార్ వల్లభాయ్ పటేల్ .మీ ఆశీస్సులు మాకు కావాలి.ఉన్నాయి అందుకే ముందుచూపుతో భారత్ కోసము ఉక్కు మనిషి ఐనావు మమ్ములను ఈనాటికీ కంటినిండా నిద్ర బుచ్చావు.మిమ్ములను తలుచుకుంటూ హాయిగా నిదుర పోతము మా తంద్రివయ్యా నీవు..ఎప్పటికీ మీ బిడ్డలను మేము. మీకు నీరాజనం.

pratapnarasaiahsetty
Автор

అందుకే ఆయన సర్దార్ అయ్యారు.🙏🙏🙏ఒకే దేశం ఒకే జండా ఒకే రాధ్యాగం...

hemanthacharyulumbhemantha
Автор

Intha chesaaru kabatte world's largest statue kattam Hatsoff Iron Man of India Jai Hind

nanitheindian
Автор

Whole india should be thankful for sardar patel..it's because of him india is still United.

anirudhchakra
Автор

అందుకే మోడీ గారు సర్దారు గారి విగ్రహం పెట్టి గోరువించారు. నెహ్రూ వల్ల మన Kasmir lo మన భారతీయులు happy ga ఉండలేకపోతునారు. సర్దార్ గారి వల్ల hyderbad vachindi లేకుంటే Pakistan వాళ్ళు మన gundelo gunapam దించేవారు . మనమ vast Gandhi photo remove chesi netaji garini leda సర్దారు gari photo petali మన currency మీద. అప్పుడే భారతమాత happy ga untundi. Jai hind Vandematram.

maheshvarma
Автор

Super అన్న. మీరు చెప్పింది 💯నిజమే. పటేల్ గారు మన భారత దేశం అసలైన మొదటి prime minister. జై భారత్ 🚩🚩🚩

Gopimalathi
Автор

Every telugu person ...should.be thank ful patel.gaaru

.

subbunittala
Автор

అన్నా మీలాంటి వాళ్లు ఒక్కరు ఉంటే చాలు మీ Videos ❤️ తో అందరికి నిజాలు తెలియజేస్తూన్నారు

anilkumar-.
Автор

Not only Jinnah, even Gandhi is a British agent.

harikrishnab
Автор

గొప్పవారు కాల గర్భము లో ఎందరో.... జోహార్...పటేల్ సార్....

vijaykumarvasu
Автор

Literally goose bumps, we need ds type of leadership❤

rajasekhargantyada
Автор

Patel 1st PM aiyunte INDIA inkola undedi...how many of u agree with my statement??

umasribharathi