Antham Telugu Movie Songs | Chalekki Undanuko Video Song | Nagarjuna | Urmila | RGV | Mango Music

preview_player
Показать описание
Chalekki Undanuko video song from Antham Telugu movie on Mango Music, featuring Akkineni Nagarjuna, Urmila Matondkar. Directed by RGV / Ram Gopal Varma.

Song : Chalekki Undanuko
Singers : Chitra, Jojo
Lyrics : Sirivennela Sitarama Sastry
Cast : Akkineni Nagarjuna, Urmila Matondkar
Director : Ram Gopal Varma
Producer : K. Prasad, Boney Kapoor
Music : R.D. Burman, Mani Sharma

The movie also stars Silk Smitha, Danny Denzongpa, Rallapalli and Narra Venkateswara Rao.

Click here to watch:

For more hit Songs and Video Songs -

My Mango App Links:
Рекомендации по теме
Комментарии
Автор

ఈ మూవీ లో అన్ని సాంగ్స్ rd Burman గారు చేశారు BGM మని శర్మ గారు చేశారు RGV ఒక సాంగ్ ట్రై చేయండి అంటే ఈ సాంగ్ చేశారు మని శర్మ గారు.ఇదే మని గారు మొదటి పాట.

rajeshpapani
Автор

పాట వింటుంటే ఆనాటి కాలేజీ పాత రోజులు గుర్తొస్తున్నాయి... గుండె బరువెక్కుతోంది

lankaadhipathi
Автор

మై.. ఫెవరేట్.. మూవీ.. ఏన్ని, , సారుల్లు.. చూసిన.. బోర్.. కొట్టదు.. 👍🏻.

vijayambunyan
Автор

RGV Movie లొ సాంగ్స్ అదో రకమైన ఫీల్ తెప్పిస్తయ్ 😍😍😍😍😍

penchalaswarup
Автор

చలెక్కి ఉందనుకో ఏ చలాకి రాచిలకో
చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మెనకో
చురుగ్గా చూస్తావో పరాగ్గా పోతావో
వలేస్తానంటావో ఇలాగే ఉంటావో
చలెక్కి ఉందనుకో ఏ చలాకి రాచిలకో
చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మెనకో

చీకటుందని చింతతో నడి రాతిరి నిదరోలేదుగా
కోటి చుక్కల కాంతితో తన తూరుపు వెతుకునుగా
చీకటుందని చింతతో నడి రాతిరి నిదరోలేదుగా
కోటి చుక్కల కాంతితో తన తూరుపు వెతుకునుగా
నలుదిక్కులలో నలుపుందనుకో చిరునవ్వులకేం పాపం
వెలుగివ్వనని ముసుగేసుకొని మసిబారదు ఏ దీపం
చలెక్కి ఉందనుకో ఏ చలాకి రాచిలకో
చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మెనకో
చురుగ్గా చూస్తావో పరాగ్గా పోతావో
వలేస్తానంటావో ఇలాగే ఉంటావో

కారునల్లని దారిలో ఏ కలల కోసమో యాతన
కాలు సాగని నింగిలో ఏకాకి యాత్రలోన
కారునల్లని దారిలో ఏ కలల కోసమో యాతన
కాలు సాగని నింగిలో ఏకాకి యాత్రలోన
కలలన్నింటిని వినిపించుకొని నిలవేసిన ఆ కళ్ళని
వెలివేసుకొని వెళిపోకు మరి విలువైన విలాసాన్ని
చలెక్కి ఉందనుకో ఏ చలాకి రాచిలకో
చిట్క్కుమందనుకో ఏ చిటారు కొమ్మెనకో
చురుగ్గా చూస్తావో పరాగ్గా పోతావో
వలేస్తానంటావో ఇలాగే ఉంటావో
చలెక్కి ఉందనుకో ఏ చలాకి రాచిలకో

crazygoy
Автор

Melody brahma mani sharma 1st song in his carrier ... And song was rockzzzz

syamasundergathada
Автор

Superb song RGV, manisharma chitramma voice, sirivennala hari lyrics

nareshmanchala
Автор

Such a wonderful song... Chitra mam voice is magical.. Great RGV.. Hats off 😍😍😍😍

thirumalvalavan
Автор

Bahubali Kilki Language started with RGV...🤩

TR-tjbl
Автор

Neynu tenth class chadhivay... rojullo tution ki dumma kotti.... tution fees tho... balcony ticket lo choosina first film...😭...aaa rojulay veru sir...1992

virallovelystar
Автор

Nice song & nice composed by Mani garu.nice sung by chitra garu.

battulagopalrao
Автор

1:17 -1:22 that dance move and camera movement superb sync. Legendary director for a reason 🔥🔥

maddiraju
Автор

Nice compose thiss magical melody song, , one of my favorite, , kenya 🇰🇪 r uganda 🇺🇬
Lyric 😮 😊🎉🎉 no aware thiss music

rdevivaranasi
Автор

తెలుగు లో రామ్ గోపాల్ వర్మ తర్వాత మళ్లీ దర్శకత్వం వహించిన గొప్ప దర్శకుడు లేదు

venkatraooruganti
Автор

manisharma garu and chitra garu amazing combo sirivennal garu and rgv also super combo.

srinivasm
Автор

Urmila Rounding the Area with her Dance Moments looks Beautiful

phanikumar
Автор

Assal Mind Blowing those days n Now a days also....Chinnappati memories lo vellipoyanu ❤

VijayKumar-egvk
Автор

These songs are fabulous with so much meaning in the lyrics.. motivational and inspirational

englishvinglishh
Автор

Melodious music in mani sharma gari first movie

pasupuletimadhumohan
Автор

గుండెల్లో dada దడ లాడే. Song కీరవాణి చేశాడు 🎉

tvramana