Anaganaga Oka Roju Telugu Movie Songs | Yemma Kopama Video Song | JD Chakravarthy | Urmila | RGV

preview_player
Показать описание

Watch Anaganaga Oka Raju Full Movie on Amazon Prime:

Song: Emma Kopama
Singers: Mano and Chitra
Lyrics: Sirivennela Seetharama Sastry
Director: Ram Gopal Varma
Producers: Ram Gopal Varma, KLN Raju
Music: Sri Kommineni

Anaganaga Oka Roju Telugu movie also stars Raghuvaran, Brahmanandam, Uttej, Kota Srinivasa Rao and Rami Reddy among others.

Click here to watch:

For more hit Songs and Video Songs -

My Mango App Links:
Рекомендации по теме
Комментарии
Автор

Watch Anaganaga Oka Raju Full Movie on Amazon Prime:

mangomusic
Автор

2024 lo e song yantha mandi vinnaru friends

yalamarthipriya
Автор

2024 March lo e song yentha mandhi vinnaru

naveenn
Автор

1995-96 ల ల్లో HYD ఎ లా ఉండేదో ఈ పాట చూస్తే తెలుస్తుంది.

ramka
Автор

3:04 - Balcony 12 rs, Boxofice -20 rs .. So beautifull and simple life of Mid 1990s( until 1995) .. Gaddam means only JD,

sriksrik
Автор

చిత్రం... అనగనగా ఒక రోజు
సంగీతం... శ్రీ
నిర్మాణం, దర్శకత్వం... రామ్ గోపాల్ వర్మ
రచయిత... సిరివెన్నెల సీతారామ శాస్త్రి
పాడినవారు... నాగూర్ బాబు, చిత్ర.

ఎమ్మా కోపమా
లేదు చాలా సంతోషం
లేటయ్యిందినా
చీ నాతో మాట్లాడకు
ఏయ్ మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు
వీడెల్లి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు
ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా వాడ్ని కొట్టబోతే చేసాను పెద్ద ఫైట్ కాబట్టి ఇంత లేటు...
ఓ చెలీ క్షమించమన్నానుగా
నీ కిది ఇవ్వాళ కొత్త కాదుగా
అయ్య బాబోయ్ ఎంతవేడి ఏం చేస్తే చల్లారుతుందది
పో పోవోయ్ చాలు గాని ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది
సరేలే టుమారో ఇలా లేటు చెయ్యనంటే ఒట్టు.... ..ll ఓ చెలి ll

స్టోరి చెప్పవద్దు బోరే కొట్టవద్దు వదిలేసేయ్
నన్నిలా
సారీ చెప్పలేదా ఫైరింగ్ ఆపరాదా ఫైటింగ్ ఎంతసేపిలా
నేరం నాదేలే నిన్ను నమ్మినందుకు
వచ్చేసాను కదా ఇంకా నావాడెందుకు
ఏమి చేసినా అహో అని రెచ్చి పోమనా మహాశయా
చిన్న తప్పుకే మరీ ఇలా దుంపతెంచితే
ఎలాగట
పూటకో సాకుతో ఆడుకోవద్దు అంట
నీ తో లవ్వంటే మరీ కత్తి మీద సాముకదా
ll ఓ ll
నీకు నాకు మధ్య వేరే మాటేలేదా
టాపిక్ మార్చవెందుకు
స్విచ్చే వేసినట్లు మూడే మారిపోదు
వైటిచెయ్ మంచి మూడ్ కు
దొరికే కాస్త టైము ఆర్గ్యుమెంటు తో
నేసరా
ఆ తెలివే ఉంటే ముందర రాకూడదా
కలుసుకున్నది ఇదే తుఫాన్
ప్రేమ అన్నది రివెంజ్ కాదు
ఎంత సేపని భరించను
కాస్తున్నదే నా ఓపిక
టెంప్టేరే మారదే లెంపలే వేసుకున్నా
ఒకే అనేస్తే ఎలా లోకువేది నీకు ఇంకా
ఓ డియర్ క్షమించమన్నానుగా....

gopalmanne
Автор

Super movie and melodious songs.. old memories.. How many of you watching this song.

sandeepnkasal
Автор

Evergreen super hit and lovely songs in tollywood history..no other songs compete..just excellent..

kopalleanilkumar
Автор

How cute Urmila is 😍🤗😘 ah expressions chusthu brathikeyochu

pavankumar-wrki
Автор


చిత్రం: అనగనగా ఒక రోజు
గీత రచన: సిరివెన్నెల
గానం: మనో, చిత్ర
===🌸🌼🌸💘🌸🌼🌸===
లేఏమ్మా కోపమా.. లేదు చాలా సంతోషం..
లేటయ్యిందనా..
ఏ ఛీ నాతో మాట్లాడకు..
మా ఫ్రెండు చెల్లెల్ని కొందరేడిపించారు
వీడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు
ఆ విలన్ గ్యాంగు వచ్చి మావాణ్ని కొట్టబోతే
చేశాను పెద్ద ఫైటు, కాబట్టి ఇంత లేటు..
ఓ చెలీ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్త కాదుగా...
అయ్యబాబోయ్.. ఎంత వేడి..
ఏం చేస్తే చల్లారుతుందది..
పోపోవోయ్ చాలు గాని
ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది..
సరేలే.. టుమారో ఇలా..
లేటు చెయ్యనింక ఒట్టు..
ఓ చెలీ క్షమించమన్నానుగా..
నీ.. కిది ఇవాళ కొత్తకాదుగా..


స్టోరీ చెప్పవద్దు బోరే కొట్టవద్దు
వదిలేసేయ్ నన్నిలా..
సారీ చెప్పలేదా ఫైరింగ్ ఆపరాదా
ఫైటింగ్ ఎంతసేపిలా..
నేరం నాదేలే.. నిన్ను నమ్మినందుకు
అబ్బా వచ్చేశాను కదా..
ఇంకా బాదుడెందుకు..
ఏమి చేసినా అహో అని
మెచ్చుకోమనా మహాశయా..
చిన్న తప్పుకే మరీ ఇలా
దుంప తెంచితే ఎలా..గట..
పూటకో సాకుతో ఆడుకో వద్దు నాతో
నీ..తో లవ్వంటే ఏలా..
కత్తి మీద సాము కాదా..

ఓ చెలీ క్షమించమన్నానుగా...
నీకిది ఇవాళ కొత్తకాదుగా....
అయ్యబాబోయ్.. ఎంత వేడి..
ఏం చేస్తే చల్లారుతుందది..
పోపోవోయ్ చాలు గాని
ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది..
సరేలే.. టుమారో ఇలా..
లేటు చెయ్యనింక ఒట్టు..
ఓ చెలీ క్షమించమన్నానుగా..గా..గా..
నీ.. కిది ఇవాళ కొత్తకాదుగా..

నీకూ నాకు మధ్య వేరే మాట లేదా
టాపిక్ మార్చవెందుకు..
స్విచ్చే వేసినట్టు మూడేం మారిపోదు
వెయిట్ చెయ్యి మంచి మూడుకు..
దొరికే కాస్త టైము..
ఆర్గ్యుమెంటుతోనే సరా..
ఆ తెలివే ఉంటే..
ముందే రాకూడదా..
కలుసుకున్నది డిబేటుకా..
ప్రేమ అన్నది రివెంజుకా..
ఎంతసేపని భరించను..
ఛస్తున్నదే నా ఓపిక..
టెంపరే మారదే లెంపలే వేసుకున్నా
ఓకే.. అనేస్తే ఎలా...
లోకువేగా నీకు ఇంక..
ఓ డియర్ క్షమించమన్నానుగా..
నీ.. కిది ఇవాళ కొత్త కాదుగా..
అయ్యబాబోయ్.. ఎంత వేడి..
ఏం చేస్తే చల్లారుతుందది..
పోపోమ్మా చాలు గాని ఓవరాక్షన్
తగ్గిస్తే మంచిది..
సరేలే.. టుమారో.. ఇలా..
బెట్టు చెయ్యనింక ఒట్టు..
ఓ డియర్ క్షమించమన్నాను....

somayajulua
Автор

90's love jodi's favorite fight song

PushpakInfra
Автор

Good old Hyderabad. I love it. Love the double decker and city buses color

kumarKumar-qssy
Автор

Emma kopama?

Ledu chaala santhosham

Late ayyindana?

Ye chi natho matladaku

Maa friend chellelni kondaredipincharu

Veedelli vallathoti godava pettukochadu

Aa vilan gangu ochi ma vadni kottabothe

Chesanu pedda fightu kabatte intha latu


Oo cheli kshaminchamannanugaa

Neekidi ivala kotha kadu ga

Ayababoi entha vedi em chesthe challaruthundadi

Po povoi chalu kani over action taggisthe manchidi

Sarele tomorrow ilaa latu cheyaninka ottu


Oo cheli kshaminchamananuga

Neekidi ivala kotha kadu ga


Story cheppavaddu bore kottavaddu odilesey nannilaa

Sorry cheppaleda firing aaparada fighting entha sepilaa

Neram naadelee ninnu namminanduku

Vacchesanu kada inkaa baadhudenduku

Yemi chesina ahoo ani mechukomanaa mahasaya

China tappuke maree ilaa dhumpa thenchite elaagata

Pootako sakutho aadukovadhu nannu

Neetho love ante maree katthi meeda saamukaada


Oo cheli kshaminchamannanu ga

Neekidi ivaala kotha kadu ga

Ayababoi entha vedi emchesthe challaruthundadi

Po povoi chalu kani over action taggisthey manchidi

Sarele tomorrow ilaa latu cheyaninka ottu


Oh cheli kshaminchamannanu ga

Neekidi ivala kotha kadu ga


Neeku naaku Madhya vere maata leda topic marchavenduku

Switche vesinattu moode maaripodu wait chey manchi mooduku

Dhorike kaastha timuu argumentuthone saraa

Aa telive untee mundhe raakoodadha

Kalusukunnadi dibaetuka prema annadi revenjuka

Entha sepani bharinchanu chasthunnade naa oopika

Tempare marade lempale vesukunna

Okay anesthe elaa.. lokuvega neeku inka


Oo dear kshaminchamannanuga

Neekidi ivala kotha kadu ga

Ayababoi entha veedi emchesthe challaruthundadi

Po pomma chalu kani over action taggisthe manchidi

Sarele tomorrow illa bettu cheyaninka ottu


Oo dear kshaminchamannanu…

narasimharao
Автор

4:23 looks very naturally and lyrics super

GONABOYINAANANDKUMARNITGoa
Автор

ఆర్జీవి మూవీస్ లో ఒరిజినల్ టీ చాలా బాగుంటుంది అలాగే లవ్ కూడా చాలా బాగుంటుంది

CHANDRASEKHARPAMU
Автор

Sastry Garu, RGV, Sri Garu, Chitra Mam, Mano

drsrikrishnareddymodugula
Автор

@0:39 is it srinu vaitla behind urmila and JD?

santoshik
Автор

those days when we are kids .. this song is byharted and sang in every anthaykshari 😂😂😂😂

mahesh
Автор

My playlists best song one.. Love fight like it..🎉

manirowthu
Автор

Probably the most byhearted song in school days lol😂😂

adarshguptak