Rosaiah Reveals YS Jagan's Trials For CM Post After YS Rajasekhara Reddy Demise | Open Heart With RK

preview_player
Показать описание
Rosaiah Reveals YS Jagan's Trials For CM Post After YS Rajasekhara Reddy Demise | Open Heart With RK
#RosaiahOnYSJagan #RosaiahOpenHeartWithRK #OHRK

Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
ABN App Links:
Рекомендации по теме
Комментарии
Автор

Down to earth man once he gave seat to my mother in train when she was struggling for seat she got shocked by his gesture amazing man will miss you forever

MRcool
Автор

తన లైఫ్ మొత్తం కాంగ్రెస్ పార్టీ కి అంకితం చేసిన వ్యక్తి మరణిస్తే కనీసం పార్టీ అధ్యక్షులు రాకపోవడం చాలా బాధాకరం కనీసం రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ అయిన రావాల్సింది

rajendharrajuraj
Автор

Rosayya garu is a real, Good and true politician. History lo oka great leader Rosayya garu. No words to praise you sir. 🙏🙏 Rip Rosayya garu

someshnukala
Автор

రోశయ్య గారు నిజాయితీ /విలువలతో కూడిన నాయకుడు

ప్రజలు కట్టే పన్నులకు రోశయ్య లా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే నైజం
బహుశా
దేశంలోనే ఏ నాయకుడు సాటి రాడు

అంకితభావం /సీనియరిటీ.... అర్హత గా ముఖ్యమంత్రి పదవి రోశయ్య గారిని వరించింది

onepluslatest
Автор

One of the Great Leader, A Big Salute Sir., , 🙏🙏🙏🙏

kiranmuntha
Автор

గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీ కి అంకితం అయిన నాయకులు రోశయ్య గారు గ్రేట్ పర్సన్ హ్యాట్సాf

jagadisbatchu
Автор

అవినీతి మరక లేని రోశయ్య గారు. మహా మనిషి.

venugopalnagumalla
Автор

He is very honest CM...He remains in history 🙏🙏🙏🙏

ramjiprudhvi
Автор

భూతు కిట్టు గాడు ఎదో expect చేసాడు రోశయ్య నుంచి కానీ ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు

swamipolampalli
Автор

మొత్తానికి అద్రృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ కి జగన్ కి CM అయ్యాడు.ఇప్పుడు మా తెలంగాణ చాలా వేగంగా అభివృద్ధి చెందటంలో జగనన్న పాత్ర అమోఘం

ramreddynagendla
Автор

@ABN, please show NTR last words about backstabber.

chaitanyaffgamerc
Автор

నా అంతరాత్మ: జగన్ ఏం తప్పు చేశాడు?
నా వెలుపలాత్మ: క్విడ్ ప్రో కో అని ఆర్థిక నేరం..
నా అంతరాత్మ: ఎప్పుడు జరిగింది?
నా వెలుపలాత్మ: రాజశఖరరెడ్డి హాయాం లో..
నా అంతరాత్మ: మరి రాజశేరరెడ్డి ని విచారించాలి కదా.
నా వెలుపలాత్మ: ఆయన పావురాల గుట్ట ప్రమాదం లో అసువులు బాసారు..
నా అంతరాత్మ: జరిగింది ఆర్థిక నేరం.. మరి కనీసం అప్పటి ఆర్థిక మంత్రి ని అయిన విచారించాలి...
నా వెలుపలాత్మ: ఆయన ఇప్పుడు లేరు.. కథ సమాప్తం.

Onlineu
Автор

Rosaiah gentle is always talking about positive on jagan

venkatkonatham
Автор

Very dignified talk by rossaiah garu.congress lucky to have a loyalist in party. I still rember he worked hard some issue Like cyclone / heavy rains if I rember correctly

vk
Автор

ఎన్ని చెప్పినా.. కొత్త పార్టీ పెట్టీ.. 151 సీట్స్.. గెలిచి.. సీఎం గా.. అయిన జగన్.. దమ్ము న్నో. డే... Congress CM చేసిన.. ఇంత.. క్రేజ్ రాదు జగన్ కి.. పడి లేవటం అంటే మామూలు కాదు కదా.. రాజకీయాలు ఎన్ని మాట్లాడినా..

indian
Автор

rk ki anukunna information raledhu... elagola roshaiah gaarini irikinchalanukunnadu papam kudharaledhu e sannasi gaadiki... v miss u exCM roshaiah gaaru... u r 1 of d clean n honest person ... om shanthi🙏

darshu
Автор

Roshaiah garu Great and Honest Personality,
RK did not get what was he Expected,
RK is a Rogue...

samueljamblekar
Автор

Rosayya garu great man in dirty politics he doesn't have any bad very bad he is not here
He always be live in peoples heart

balasubramanyam
Автор

rajashekar Reddy mi Valle పథకాలు అమలుచేెయా మీరు ఆర్థిక మంత్రి కాబట్టి

suryabhaikuncha
Автор

Arey nayana nenu ycp kadu..tdp odipovataniki meeru tv5 karanam ra babu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

shyambabu-kysc