YS Rajasekhara Reddy & Chandrababu Naidu Friendship | YSR Birthday Special | Vaartha Vaani

preview_player
Показать описание
Tamada Media, a company that believes in boundless innovation are using our resources and are fighting this deadly Corona pandemic through distribution of grocery kits, hygiene and preventive gear for the doctors, nurses and healthcare workers.

Vaarthavaani News is dedicated to report news across Telangana, Andhra Pradesh and other parts of India.
Рекомендации по теме
Комментарии
Автор

ఎంతో అద్భుత దృశ్యం. రాజకీయాల్లో పరస్పర గౌరవం ఉండేది.

heprabhu
Автор

ఆరోజుల్లో రాజకీయాలు చాలా హుందాగా ఉండేవి

dannanadalinaidu-iqrs
Автор

రాజకీయం వేరు వ్యగతిగతం వేరు అని తెలుసు అందుకే వాళ్ళు గొప్ప లీడర్స్ అయ్యారు

prasaddpdp
Автор

I still remember when both CBN garu and YSR garu went together on a all party delegation to Delhi to appose the Karnataka's stand on increasing Almatti Dam height which would affect the farmers of AP.Such a true act for the state's benefit keeping all politics aside.

bsahithimithra
Автор

one created wealth and other used the wealth to uplift many families, both are legends

ShyamD
Автор

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జ్ఞాపకాలు..ఏమి స్నేహం వైఎస్సార్ CBN లది.

bsatyanarayanarao
Автор

నాటి రాజకీయాలే వేరు, అఖిలపక్ష సమావేశాలు కూడా చాలా అద్భుతంగా జరిగేవి

veersandy
Автор

చంద్ర బాబు ఇంతలా నవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు

jaggukumar
Автор

Jai ysr and jai cbn both are legends 🙏🙌❤💖✨💓

ajaypinkyammu
Автор

అప్పుడు సీఎం ఎవరైనా నవ్వుతూ మాట్లాడుకునే వారు.ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే 🔥🙄🤔

godavarisurya
Автор

వాళ్లిద్దరూ ఇంటర్ లో క్లాస్మేట్స్ &ఫ్రెండ్స్

pavanichandra
Автор

ఆహా ❤ చంద్రబాబు నాయుడు గారు హాయిగా, మనసు పూర్తిగా.. నవ్వుకొన్నారు ఎంత బాగుంది.. ఆ మహనాయకు లకి వందనము❤❤❤

chandrasekhardurgam
Автор

రాజకీయం అంటే అలా ఉండాలి అన్నా జగనన్న ఇలా కాదు

dhanumjayachitte
Автор

రాజకీయ ప్రత్యర్థులు అంటే ఇలా ఉండాలి కక్ష సాధింపు చర్యలు చేయకూడదు ఎప్పుడు

OngoleSuresh
Автор

Comments అన్ని positive గా చాలా హుందాగా వున్నాయి

iamsam
Автор

చంద్రబాబు నాయుడు నే నవ్వించిన గొప్పవ్యక్థి ysr

iamsam
Автор

సార్.. వీరు అసలైన రాజకీయ నాయకులు.. రాజకీయం రాజకీయమే.. కానీ. స్నేహితులు స్నేహితులే.. కానీ ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు. అధికారం వచ్చినప్పుడునుండి.. స్వార్థమే రాజకీయము.. ద్వేష మైన రజికియము.. పద అయిన. రాజకీయము.. చేయు చున్నారు.

సోమశేఖర్-మస
Автор

వైసర్ గారు, చంద్రబాబు గారు మంచి స్నేహితులు 👬but జగన్ గారు తండ్రి లా వీళ్ళ తో స్నేహం బంధం ఉండింటే బాగుండేది అనిపించింది.

venkatg
Автор

Dr. Y s rajasekhar reddy sir garu plus cbn sir gari madhya unna friendship bhale undi I love ysr and cbn

EswarPallapothu-kkfy
Автор

AS A YSR SIR TRUE FAN. THEY FOUGHT POLITICALLY & ABOUT POLICIES BUT PRESENT CM ONLY PERSONALLY...

VSK
visit shbcf.ru