Tirumala Laddu Issue | Deputy CM Pawan Kalyan Fires On YS Jagan | Manastars

preview_player
Показать описание
Watch #Tirumala Laddu Issue | #DeputyCM #PawanKalyan Fires On #YSJagan

Don't forget to push the Bell 🔔 icon to never miss an update.
Рекомендации по теме
Комментарии
Автор

గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన "సనాతన ధర్మ రక్షణ బోర్డు" సూచన చాలా లోతుగా, దూరదృష్టితో చేసిన ఆలోచన. మన దేవాలయాల భూములు, మాన్యాలు, ఆస్తులు ఇప్పటికే చాలా దోచేశారు ఈ దుర్మార్గులు. ఇప్పుడు తిన్నగా మన దేవుడి సేవలలో అపచారాలు చేసే స్థాయికి పేట్రేగిపోతున్నారు. వీటిని అరికట్టడానికి "సనాతన ధర్మ రక్షణ బోర్డు" జాతీయ స్థాయిలో కచ్చితంగా అవసరం. మఠాధిపతులు, పీఠాధిపతులు, పండితులు, హిందూ సమాజం ఖచ్చితంగా దీనిని ఆహ్వానిస్తారు. గౌ. ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సూచనని పరిగణలో తీసుకుని జాతీయ స్థాయిలో "సనాతన ధర్మ రక్షణ బోర్డు" ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంటే అందరు హర్షిస్తారు. asdfghjk

SamaSamajam
Автор

భార్యకు విడాకులు ఇవ్వకుండా అక్రమసంబంధం పెట్టుకోవడం ఆశ్లీల డ్యాన్స్ దుస్తులు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇవన్నీ సనాతన ధర్మంలో ఉన్నా ఉద్యోగాలు రాజధాని నగరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య నుండీ పబ్లిక్ ద్రుష్టి మార్చడానికి ఈ లడ్డు నాటకం కాకపోతే కేసు CBI కి యెందుకువ్వడంలేదు ✍️శివోహం 🙏అంతా చూస్తున్నాడు

SriKanth-tnhn
Автор

Chalu Aapandi sir vijayawadalo varadhalu vachinappudu ekkadiki poyaru

victoriyavictoriya
Автор

ముందు మీరు గుడ్లవల్లేరు కాలేజీ ఘటన గురించి మాట్లాడండి..అదే కాలేజీ లో మీ కూతురు ఉంటే మీరు ఇలా ఉంటారా...

themasterkey
Автор

Ap Dy Cm గారి బాధ్యత గల పదవి లో ఉండి ఒక చర్చి కి ఇలా జరిగితే ఊరుకుంటారా అనే పదాన్ని పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీసుకోవాలి చాలా బాధకరమైన విషయం అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూడాలి అందరికీ సమాన న్యాయం చేయాలి

Keerthifarms
Автор

Baseless avesham
CBI ki evandi e case
Every time new serial episodes
Vizag steel plant issue
Super six
Gudlamalleru
Sugali preethi
Vijayawada varadhalu
Falthu dheekshalu chayakandi
Issue solve chayandi

bathulanagaraju
Автор

TDP along with the BJP is trying to ignite religious tensions that never existed before in AP.
YSRCP is asking for an CBI enquiry and this guy is doing Pooja.. will it be helpful to regain the trust? Demand for an inquiry.. what is stopping the Pawan Kalyan to do that ..

kesavrambailapudi
Автор

Hi. Anna anduru munduku vachi baga matladuthunnaru anna
Nandyala dist lo 8 years papa body inka dorakaledu dani gurinchi discuss cheyadame marachipoyaru.

middevamsikumar
Автор

విజయవాడ నాకు తెలిసి 20గుడిలు పగులగొట్టారు... ఎప్పుడూ నువు సీబీఐ ఎందుకు మీడియా మీరు ఒక్కటే

gedutech
Автор

Pawan garu...points baane unai sare..ah report lo emo chala doubts and mistakes unai..ninna entho mandi neutral pages kuda adigai..evaru reply ivatle...meeru publish chesina report lo kuda SUSPECTED ani undi CONFIRMED ani ledu..jagan garu emo ghee verify ayaka trucks lopalki velthai anaru..chalaaa doubts unai and mistakes unnai..avvi anni ignore chesesi meeru emo ila matladthunaru...asal nijanga ayinda avaleda..em ayindi...em telikunda cm position lo unna cbn garu enduk public ga statement icharu.. tirupathi temple paruvu teesaru andaru kalsi national level lo...oka vishyam meedha clarity meeke ledu..ipudu meeting petali..punish cheyali antunaru...mundu anni verify chesaka ravali public loki...devudu vishyam lo kuda rajakeeyalu chesthunaru

AkArKing
Автор

mi politics kosam TTD paruvu tisthunaru

CharlessPPP
Автор

Manam aravtam thappa....pikidhi emi vundadhu...memu milaga negative alochinachmu...

SRKSRK-TVK
Автор

నాయనా పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ స్కూల్ లో భోజనం సరిగ్గా వుండటం లేదు చిన్నపిల్లలు తినలేక పోతున్నారు అది చూసుకో ముందు లడ్డు కాదు

KiranKumar-jcgp
Автор

రాజకీయ నాయుకుల మీద నమ్మకం లేదు దొర. సిబిఐ కి ఇవ్వండి సార్.

inspiremuraboyina
Автор

మీరు ముందు గుడ్లవల్లేరు గురించి మాట్లాడాను సార్

nagarajuarabolu
Автор

Ayya babu church lu thagalapettinappudu miru yekkadiki vellipoyaru sir

JesusmylifeRealgod
Автор

Jai Jagan…..no one can dare and fight with our pride Jagan Mohan reddy garu….Lion of AP….Jai Reddy Jagruthi

AvulaVenkatReddyRules
Автор

1)Why Christians there in tirumala temple

2) original ghee how he will get 320 rs

3) TTD all handling Jagan Mohan Christopher Reddy relations why 😡😡



We're all Hindus getting cry 😢

sunilbabusunilbabu
Автор

అన్నా మరి మణిపూర్ దాడి మీద ఎందుకన్నా స్పందించలేదు ఎక్కడున్నావ్ అన్న పవర్ స్టార్ గారు

ythippeswamy
Автор

Meeku thappu Ekkada jarigindo thelusukone dammu NDA ki ledu, pakkana valla medha Paddi Edusthunaru Enduku ra babu 😂

ashoknatural