Lava Kusa Telugu Full Movie HD | NTR | Anjali Devi | Sobhan Babu | Ghantasala | Indian Video Guru

preview_player
Показать описание
Lava Kusa Telugu Full Movie HD on Indian Video Guru, featuring NTR / NT Rama Rao, Anjali Devi, Sobhan Babu and Kanta Rao. Ghantasala composed music for Lava Kusa movie. The movie also stars Kaikala Satyanarayana, Chittor V Nagaiah, Gemini Ganesan and Suryakantam amon others.

Lava Kusa movie was directed by C Pullaiah, CS Rao and produced by Shankar Reddy.

Synopsis:

Lava Kusa movie is based on Uttara Kanda which is the later part of Ramayana written by Valmiki Maharshi. It depicts the lives of Lava and Kusa, the sons of Rama and Sita. The story depicts Sri Rama Pattabhishekam and about the brief period of Rama Rajyam, Rama sending Seeta exile on hearing the accusations of a washerman, Birth of Lava and Kusha, their visit to Ayodhya, Ashwamedha Yagna and conflict between Rama and his sons and Pattabhishekam of Lava and Kusha and Rama finally ending his Avatar.

Cast & Crew:

NTR / NT Rama Rao, regarded as Viswa Vikyatha Nata Sarvabhouma acted in blockbuster movies like Seetarama Kalyanam and Adavi Ramudu.

Anjali Devi was popular for her roles in Lava Kusa and Suvarna Sundari. She also produced movies like Sati Sakkubai.

Sobhan / Shoban Babu was well known for his acting in movies like Manushulu Marali and Kalyana Mandapam.

Kantha / Kanta Rao made his debut as a hero in Pratigna and acted in character roles in Muthyala Muggu, Pandurangadu.

Ghantasala / Ghantasala Venkateswara Rao the legendary playback singer and music composer gave music to famous movies like Mayabazar, Pelli Chesi Chudu.

Click here to watch:

Best love making

Indian Video Guru is the final destination for all Full Movies Online irrespective of language including Telugu, Tamil, Hindi, Malayalam, Kannada etc. Indian Video Guru / IVG covers movies across all genres from Old to the Latest, love to Action and Comedy to Sentiment.

Watch the best of Indian Cinema uploads right here!

My Mango App Links:
Рекомендации по теме
Комментарии
Автор

ఓమ్ నమశ్శివాయ.
🕉️
చాకలి వాని గాత్రానికి, వాల్మీకి వారి గాత్రానికి ఘంటసాల గారి గాత్రం, ఎంత అద్భుతం చేసిందో
చూసారా! మన ఘంటసాల వారి ఆత్మకు నమస్సులు.
ప్రణామములు. 🙏🌺🙏🌺🙏🌺🙏

swarnagowri
Автор

ఇది నా చిన్నపడినుంది చూస్తానా ఇలాంటి మూవీ ఇంకా ఎప్పటికీ రాదు....

teluguveeresh
Автор

❤❤తెలుగు సినిమా చరిత్ర లో ఎప్పటికీ నిలిచే పోయే చిత్రం ❤❤
"లవకుశ సినిమా "❤❤❤❤❤
10-10-2023❤❤19:35❤❤

parasavenkateswararao
Автор

ఎన్ని సినిమాలు చూసిన తక్కువే... ఇలాంటి సినిమాల ముందు.... జై శ్రీ రామ్ ❤❤❤❤❤ I like movie

MaleshamHindu
Автор

ఈ సినిమా చరిత్రలో నిలిచి ఉంటుంది. రామయ్య సీతమ్మ భూలోకంలో జరిగినది కల్లారా కనిపిస్తుంది. ఈ సినిమాలో జై శ్రీ రామ్.

ramanayadav
Автор

🚩🚩🚩ధర్మమునకు నిలయం శ్రీ రామ చంద్రుడు
సద్గుణం సంపన్నుడు మానవ జన్మకి ఆదర్శనియం సదా ఆచరణీయం రామ చంద్ర గుణకృప. జై శ్రీ రామ్ 🚩🚩🚩

anilsheelam
Автор

Res. యీ వీడియో వారికి కృతజ్ఞతలు, నమస్కారములు. చక్కటి వీడియో, మరియు, చక్కటి
ఆడియో చాలా బాగుంది. 🌺🕉️🌺

swarnagowri
Автор

Res. ఘంటసాల గారే పాడారు. చాకలి వాని పాట. రేలంగి గారి అభినయం . ఓహ్
మాటలే లేవు. 🙏🌺🙏

swarnagowri
Автор

ఏమి సినిమా బాబు ఎలాంటి ఆణిముత్యాలు లాంటి సినిమా లు మళ్ళీ వస్తాయా🙏🙏🙏🙏🙏

kurvaravi
Автор

సూపర్ మూవీ ఎన్ని చుసిన చూడాలి ని పెంచే movi

mandalanaveennetha
Автор

ఓమ్ శ్రీ రామ చంద్ర దేవాయ నమః శివాయ.
భూమాత సన్నివేశం కూడా తీసివేస్తే ఎలా !
🕉️🙏🌙

swarnagowri
Автор

Jai SeethaRam
Jai Hanuman
రామా నీ నామము సదా మా వాక్కులో కలిసి పోయెట్టటు శక్తి ని ఇవ్వు తండ్రి

vandematharam
Автор

తండ్రీ ! శ్రీ రామా ! భక్తి భావన తో, ఓమ్ జై శ్రీ రామ్. 🕉️🙏🌺

swarnagowri
Автор

తెలుగు బాష ఉన్నంత కాలం ఈలాంటి సినిమా తీయలేరు జై యన్ టి ర్

satyanarayanaganji
Автор

Excellent movie…, Ramuni patra lo Ramarao garu, Seetha patra lo Anjali Devi garu, Okkaremiti andaru Baga natincharu. Enni years ayina e cenima EVER GREEN. 🙏👌

manuvittam
Автор

Na jivitham dhanyamindi movie chusi. Movie Lo natichinavariki sathakoto vandhanaluu. Ram Ram Ram jayram

ramalakshmi
Автор

ఇది ఒక సినిమా అనే భావంతో తెలుగువారు, తెలుగు తెలిసిన వారు ఏనాడూ భావించలేదు .లవకుశ ఒక మహా మధుర కావ్యమనే భావనతో ఆరాధించారు, అక్కున చేర్చుకున్నారు .ఇందులో ప్రతి ఘట్టము ఎంతో గొప్పది..దీన్ని ఎంతమంది ఎన్నిమార్లు చూస్తున్నారో అని చెప్పడానికి వీక్షకుల సంఖ్య చెబుతుంది . ఈ మధురాతి మధుర కావ్యం లో ఒక ప్రముఖ మైన పాట గల సన్నివేశం తొలగించారు .అదే మన శ్రీ ఘంటసాల గారు గానం చేసిన "సందేహించకుమమ్మా రఘురాముని ప్రేమను సీతమ్మా ! ". అజరామర గీతం. ఈ వీడియోలో 2:14:25 టైమర్ వద్ద ఉండి వుండవలసినది. ఇది తెలిసిన వారందరికి లోటే మరి .

charepallirkmusicchannel
Автор

I am in karnataka . But na chinnappadinunchi e movie ante chala istam. Dinilo natincina anjalidevigaru and nagaiah garidi na buthi na bavishathi laga undi . E lanti sinima balaiah chesaru kani old movie antha maduraga mathram ledu . Nijamuga dinilo chesina anjali devi dari acting mari yavvaru cheyaleru. Seetha pathraku 100% nyam chesaru . . Jaintr

arunaanand
Автор

41.36
4 legends in a single screen.
NTR, kantharao, sobhan babu, satyanarayana.

srikanthpadamata
Автор

శ్రీ రామ రామేతే రామే రామే మనోరమే సహస్తర నమ తత్యులయం రామ నామ వరలనే
జై శ్రీ రామ్ 🙏🙏🏻🙏🙏🙏🙏

padamatasrinadh