Nee Kallalona [4K] Full Video Song | Jai Lava Kusa Songs | Jr NTR, Raashi Khanna, Nivetha Thomas

preview_player
Показать описание
Lahari Telugu Presents Nee Kallalona Video Song 4K from Jai Lava Kusa Telugu Movie starring Jr NTR, Raashi Khanna, Nivetha Thomas.

Cast : Jr NTR, Rashi Khanna, Nivetha Thomas, Ronit Roy, Posani Krishna Murali, Brahmaji, Pradeep Rawat, Jayprakash Reddy, Prabhas Sreenu , Praveen, Hamsa Nandini

#NeeKallalona #jailavakusa #jrntr #raashikhanna #nivethathomas #devisriprasad
#jrntrsongs #devisriprasadsongs #hemachandra #chandrabose

Music : Devi Sri Prasad
Camera - Chota K. Naidu
Editing - Kotagiri Venkateswara Rao, Thammiraju,
VFX - Anil Paduri and Advitha Creative Studios,
Art - AS Prakash
Director - K. S. Ravindra (Bobby)
Producer - Nandamuri Kalyan Ram
Co Producer - Kosaraju Hari Krishna
Production House - NTR Arts

NEE KALLALONA
Singer: Hemachandra
Lyrics: Chandrabose
Musicians: Keyboards: Kalyan & Vikas Badisa
Rhythm: Kalyan
Electric Guitar: DSP

-------------------------
----------------------------------------------------

Enjoy & stay connected with us!!

Рекомендации по теме
Комментарии
Автор

Super het beteful mast song favrat tigar ntr 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

chauhanbagavanshi
Автор

Watching for Heroine looks and NTR hard work.

MaheshKumar-dxip
Автор

ఈ పాట ఎన్నిసార్లు విన్నా.. ఇంకా వినాలనిపిస్తూనే ♥️♥️
చాలా బాగుంటాయి లిరిక్స్ ♥️♥️
జై ఎన్టీఆర్ అన్నయ్య ✊️✊️✊️🔥🔥
#manofmassesNtr ♥️♥️♥️♥️♥️
#goesglobelstarNtr 🔥🔥🔥🔥♥️

ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని.. రవిబాబు.. రెడ్డివారి.. శ్రీకాళహస్తి.. తిరుపతి ♥️♥️👍👍

ravibabureddyvari
Автор

ఈ పాట ఎన్నిసార్లు విన్నా.. ఇంకా వినాలనిపిస్తూనే
చాలా బాగుంటాయి లిరిక్స్
జై ఎన్టీఆర్ అన్నయ్య

OngoleDepot
Автор

ఈ పాట ఎంత మంది కి ఇష్టం ❤
DSP Music was Excellent 👌👌

sanjukumar
Автор

నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా

నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా

నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాదా
ఆ వాన జల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా
ఓ ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా

నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా

నా చెంత నువ్వు చేరిక ఓ దారమల్లె లాగా

నీ నీలి కురుల నుండి ఓ పూల గాలి రాగా
నా ప్రేమ అన్న గాలిపటం చంద్రమండలాన్ని చేరగా
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా

అసలు చందమామ నువ్వె అంటు నేల మీద వాలిపోయా

అసుర అసుర అసుర అసుర రావణాసుర
అసుర అసుర అసుర అసుర రావణాసుర

ఏ ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ

ఏ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ

నీ పెదవిలోని ఎరుపు నా పొగరుకి గాయం చేస్తే
అసుర అసుర అసుర అసుర రావణాసుర
మెడ వంపులోని నునుపు గాయానికి కారం పూస్తే
అసుర అసుర అసుర అసుర రావణాసుర
ఏ దారుణంగ దగ్గరై, ఉధృతంగ ఉప్పెనై
అందమైన ఔషధాన్ని తాగనా
ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ

ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ
భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ

అసుర అసుర అసుర అసుర రావణాసుర
అసుర అసుర అసుర అసుర రావణాసుర

Comment and Subscribe

SUMANREDDYMANDALA
Автор

Swing zara video song 4k all indian people waiting

vikramaditya-dy
Автор

Nijam ga manasu gaali lo teliipotundhi e song vintey 😊

iambhavani
Автор

మా అన్నయ్య పాటకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్

ImamHussein-zshd
Автор

తెలుగు ప్రేక్షకుల అభిమానుల తరఫున నందమూరి తారకరామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు

ImamHussein-zshd
Автор

Naaku jr ntr lanti annaya kaavali atanu Aina ok industry gift

venkatagayathri
Автор

What a pair man ❤❤❤ Cute pair in TFI ❤️❤️❤️

AbhiramChilukuri-pb