Thank You Title Song Full Video | Naga Chaitanya,Raashi Khanna | Thaman S | Vikram K Kumar |Dil Raju

preview_player
Показать описание
Watch & Enjoy Thank You Title Song Full Video

#ThankYouTheMovie #NagaChaitanya

Audio Also Available on

Song: Thank You
Singer: Karthik
Lyrics: Vanamali
Arranged & Programmed By Thaman S
Additional Arrangement: Siddharth Mishra
Violin: Sandliya
Strings & Mandolins: Subhani
Acrostic Guitar: Sunny
Vocal Supervision: Sri Krishna
Harmony: Srikrishna,raghuram,hanuman,aditya Iyengar
Song Recorded @prasad Studio ( Hyd ) , V Studio ( Chennai ) Audio Garage (Bombay )by Hari Krishnan Vg , Osho V
Additional Recording At V Studios ( Los Angeles ) Usa
Melodyne Engineer: Saicharan Bhaskaruni
Mixed & Mastered By Shadab Rayeen At
New Edge Mumbai & New Edge (Ny)
Assisted By: Pukhraj ,anup
Musicians Co Ordinator: Manikandan
Studio Manager: Seenu
Studio Assistance: Kannan,lingam,raju,ranjith,kavati

Movie: Thank You
Cast: Naga Chaitanya , Raashi Khanna, Malavika Nair, Avika Gor, Sai Sushanth Reddy.
Director: Vikram K Kumar
Story: BVS Ravi
Producers: Raju, Shirish
Co-Producer: Harshith Reddy
DOP: P C Sreeram
Music: Thaman S
Music On: Aditya Music
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2021 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

కలలా కరిగిందే నువు చేసిన
అందమైన గాయం… Thank You
ఇపుడీ ఎదలోని బరువంతా
చిటికెలోన మాయం… Thank You

నాకొక గమ్యం చూపిన నీ ఆశలకు
నువు చేసిన ఆ త్యాగముకు
మనసును నిలువున తడిపే
జ్ఞాపకములకు అన్నిటికీ Thank You

ఏ ఋణమేచోట మిగిలిపోయిందో… Thank You
ఆ దరికే చేరి చెబుతున్నా… Thank You
(Thank You)

వెలుతురులో నను కమ్మిన చీకటి కడిగి
లోకము చూపిన కన్నులకూ
సాయం చేసిన చేతుల విలువను తెలిపే
మమతలకే Thank You
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ

కలలా కరిగిందే నువు చేసిన
అందమైన గాయం… Thank You
ఇపుడీ ఎదలోని బరువంతా
చిటికెలోన మాయం… Thank You
(Thank You… Thank You)

ఎపుడో వేరైనా నీలోనే నన్ను దాచినావా, నేస్తం
గతమే చేదైన చిరునవ్వుతో చేరువయ్యినావా, నేస్తం
కలవని దారులు ఒకటౌతాయని తెలిపి
నీ జతలోనే నను నిలిపి
నీకిక మేమున్నామనే నిండుగ పలికే
ఓ నేస్తం… Thank You

తమ చెయ్యందించి
నను గమ్యం చేర్చే (Thank You)
ప్రతి మనసుకు నేడు చెబుతున్న
Thank You (Thank You)

నను సరిదిద్దిన నిన్నటి నా తప్పులకి
నడకలు నేర్పిన దారులకీ
నా కన్నీటిని తుడిచిన నీ చేతులకి
అందరికీ… Thank You
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ

HemanthJabalpuri
Автор

ఈ పాట ఎంత మంది కి నచ్చింది చాలా
రోజుల తర్వాత కార్తిక్ గారి వాయిస్
వింటుంటే చాలా ఆనందంగా ఉంది

sanjukumar
Автор

కలలా కరిగిందే నువు చేసిన
అందమైన గాయం థ్యాంక్​ యూ
ఇపుడీ ఎదలోని బరువంతా
చిటికెలోన మాయం థ్యాంక్​ యూ

నువు చేసినా త్యాగముకు
మనసును నిలువున తడిపే
జ్ఞాపకములకు అన్నిటికీ థ్యాంక్​ యూ

ఏ ఋణమే చోటా మిగిలిపోయిందో థ్యాంక్​ యూ
ఆ దరికే చేరి చెబుతున్నా థ్యాంక్​ యూ
థ్యాంక్​ యూ

వెలుతురులో నను కమ్మిన చీకటి కడిగి
లోకము చూపిన కన్నులకూ
సాయం చేసిన చేతుల విలువను తెలిపే
మమతలకే థ్యాంక్​ యూ

కలలా కరిగిందే నువు చేసిన
అందమైన గాయం థ్యాంక్​ యూ
ఇపుడీ ఎదలోని బరువంతా
చిటికెలోన మాయం థ్యాంక్​ యూ
థ్యాంక్​ యూ థ్యాంక్​ యూ

ఎపుడో వేరైనా నీలోనే నన్ను దాచినావా నేస్తం
గతమే చేదైన చిరునవ్వుతో చేరువయ్యినావా నేస్తం
కలవని దారులు ఒకటౌతాయని తెలిపి
నీ జతలోనే నను నిలిపి
నీకిక మేమున్నామనే నిండుగ పలికే
ఓ నేస్తం థ్యాంక్​ యూ

తమ చెయ్యందించి
నను గమ్యం చేర్చే థ్యాంక్​ యూ
ప్రతి మనసుకు నేడు చెబుతున్న
థ్యాంక్​ యూ థ్యాంక్​ యూ
నను సరిదిద్దిన నిన్నటి నా తప్పులకి
నడకలు నేర్పిన దారులకీ
నా కన్నీటిని తుడిచిన నీ చేతులకి
అందరికీ థ్యాంక్​ యూ

MyOwnUniverse
Автор

ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని ఎంత మందికి అనిపిస్తుంది😍💖😍💖😍💕💕💕💕💕

MyOwnUniverse
Автор

This movie first half is heart touching😍.this song make me stress free.what a lovely feel good heart touching scene.daily 10times listen this song.this movie is flop.but movie is not bad.i. really like this movie.

rajthevar
Автор

Only the people who know the value of gratitude appreciate this song. Thank you 🙏

gautamishruthi
Автор

This movie and this movie songs done stress free for all time, movie may be flop but movie is excellent💯👍👏

UlpArts
Автор

one of the best movies i have watched in recent times, this is a complete feel good film, I learnt a lot from this film, Thank you for this film

msdhoni
Автор

Love from Kolkata ❤️😘😍
Big fan always 😉

opboy
Автор

Yavvanam lo chese tappulu ..oka age ochhaka gurtucheskuntey mana pedalamida chinna chirunavvu vastundi ...bad or good it happens in our lives fr lesson🥰

movielover
Автор

Chay❤️❤️❤️
The song is so beautiful and they have shot it very beautifully

vinodkumar_
Автор

This song remember's our past memorie's

rajeshbhukya
Автор

Chaithanya అన్న కోసం ఈ సినిమా ఎన్ని సార్లు అయిన chudochhu 😍🥰🥰

Lonewolff
Автор

Now people want see only those movie which has big budget, great entry of hero, no connection with reality.. people can't appreciate these kind emotional sweet movie.

purbashagiri
Автор

This song reminds all my school days 😢❤

radhavirigineni
Автор

Naga Chaitanya.. Anna song super.. Thanks you..👌👌👍❤️

mahendrababu
Автор

మనసుకు హాయి అనిపించిన చాలా మంచి సినిమాలు ఫెయిల్ అయ్యాయి ఎందుకో.

alapatiankuprasadh
Автор

Awesome song chay❤
Real chupisthe people ki nachhadhu emo andhuke e movie flop anntunnaru
Everyday e songs vintamu

DhanaLakshmi-ul
Автор

Thank You For Everyone For All My Friends & Family Members 😊👍

sureshbabu
Автор

What an inspirational song so is the movie!

amminithakadiyil