Thank You Title Song | Naga Chaitanya, Raashi Khanna | Thaman S | Vikram K Kumar | Dil Raju

preview_player
Показать описание
Watch & Enjoy Thank You Title Song.

Thank You Movie hitting the screens on July 22nd! #ThankYouOnJuly22nd

#ThankYouTheMovie #NagaChaitanya

Song: Thank You
Singer: Karthik
Lyrics: Vanamali
Arranged & Programmed By Thaman S
Additional Arrangement: Siddharth Mishra
Violin: Sandliya
Strings & Mandolins: Subhani
Acrostic Guitar: Sunny
Vocal Supervision: Sri Krishna
Harmony: Srikrishna,raghuram,hanuman,aditya Iyengar
Song Recorded @prasad Studio ( Hyd ) , V Studio ( Chennai ) Audio Garage (Bombay )by Hari Krishnan Vg , Osho V
Additional Recording At V Studios ( Los Angeles ) Usa
Melodyne Engineer: Saicharan Bhaskaruni
Mixed & Mastered By Shadab Rayeen At
New Edge Mumbai & New Edge (Ny)
Assisted By: Pukhraj ,anup
Musicians Co Ordinator: Manikandan
Studio Manager: Seenu
Studio Assistance: Kannan,lingam,raju,ranjith,kavati

Movie: Thank You
Cast: Naga Chaitanya , Raashi Khanna, Malavika Nair, Avika Gor, Sai Sushanth Reddy.
Director: Vikram K Kumar
Story: BVS Ravi
Producers: Raju, Shirish
Co-Producer: Harshith Reddy
DOP: P C Sreeram
Music: Thaman S
Music On: Aditya Music

------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2021 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

కలలా కరిగిందే నువు చేసిన అందమైన గాయం.. థాంక్యూ..
ఇపుడీ ఎదలోన బరువంతా చిటికెలోన మాయం.. థాంక్యూ...

venusadashiva
Автор

ఈ సాంగ్, ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలు గుర్తుకు తెస్తూ, గతంలో మనం చేసిన తప్పులు, గతములో మనకు చేసిన మోసాలు, తలుచుకొని భాధ పడకుండా, జీవితంలో ఉన్నత స్థానం సంపాదించుకోవాలి అనే స్ఫూర్తి కలిగిన పాట 👌👏👏🙏💐టోటల్ మూవీ టీమ్ అల్ ది బెస్ట్

akulanagaraju
Автор

మాకు ఇష్టమైన సింగర్ ఎప్పుడు, ఎల్లప్పుడూ కార్తీక్ సార్❤️❤️, కార్తీక్ Voice Superb, Karthik is Back ❤️
Thaman Sir 🙏

uddalaramanjineyulu
Автор

Chala days tharuvatha thaman gari music lo karthik song vachindi..bagundi song cool gaaa...
VANAMALI Gaaru lyrics chala baga rasaru. ...

swamyboga
Автор

Karthik Sir Inka ఎన్నో పాటలు పాడాలని 🙏, ఆశిస్తూ❤️ తమన్ Sir Thank You Sir ❤️

uddalaramanjineyulu
Автор

Thaman sir melody music 🎵🎵🎵🎵🎵
Karthik magic vioce
Chaithu acting
Movie pakka block buster 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

purnapurnachandra
Автор

Vammoo thaman Anna music melody intha Baga compose chesada I cont believe this song it's very feeell good song, 👌👌👌👌👌👌👌

shridhar
Автор

ఈ పాట వింటుంటే మనం ఎక్కడికో వెళ్లిపోతున్నాం ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే సాంగ్ thankq థమన్ భయ్యా

harshastudios
Автор

Karthik Voice Addictz ❤️
Karthik Voice lo Edo Teliyani Gammathhu Undi❤️👌
tThank You Thaman Sir🤝🤝🤝

musicworld
Автор

మూవీ చూసాక పాట వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. మూవీ లో ఈ సాంగ్ వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించిది❤️❤️😭

RaviKiran-pzft
Автор

ఈ పాట వింటుంటే ఏదో తెలియని ఫీలింగ్ చై బంగారం ఇలాంటి స్వీట్ మెమోరీస్ గుర్తు చేయడానికి నీకె సాధ్యం చై బంగారం 🥰🥰🥰🥰 మీ టీమ్ అందరికి థాంక్యూ 😘

arunaphotography
Автор

అబ్బా ఏం పాట అసలు ఈ పాట వింటున్నా ఎంత మంది గుర్తుకు వస్తున్నారో.. వనమాలి ఎలా రాసాడో పాట కార్తీక్ చాలా ఫీల్ తో పాడారు చైతన్య పెర్ఫార్మెన్స్ లిరికల్ వీడియో లో చుస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయ్..
అసలు ఏమి పాటనో ఏమో మైండ్ లో నుండి పోవడం లేదు .. రైటర్ రవి గారు చెప్పినట్లుగా మంచి సినిమా చైతన్య మాత్రమే చెయ్యగలడు అని చెప్పాడు అది నిజం ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతోంది అని వెయిట్ చేస్తు ఉన్నా.. All the Best Chaitanya..nakanipinchindi na feeling cheppanu .. Thank you all👍🏻

kesavaraothota
Автор

ఈ పాట వింటుంటే ఎదో తెలియని మధురమైన జ్ఞాపకాలు గుర్తు వస్తున్నట్టు ఉంది .స్వచ్ఛమైన మధురమైన గాత్రం కార్తిక్ అన్నది..చాలా చాలా చాలా బాగుంది...

bingianil
Автор

ఇంత కాలం ఎక్కడికి వెళ్ళావు థమన్ బాబు ఇంతచక్కగా ఎప్పుడూ కొట్టవే చాల బాగుంది మ్యూజిక్ .థాంక్ యు.

AnilKumar-msbi
Автор

A.C. గాలి బోర్ కొట్టి, చల్లగాలి కోసం బయటకి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, నీ పాట వింటుంటే అంత బాగుంది కార్తీక్ అన్నా.... ❤️

ashokvardhan
Автор

ఈ పాట వింటుంటే ఏదేదో ఎమోషనల్ గా గుర్తుకు వస్తుంది thank you music director thaman anna

Learn-og
Автор

Ni music vinti brathikeyochu thaman anna thank you for giving such a grt song

naveennemmadi
Автор

Flash back motham gurthochhesthundi just oka song ke ika movie chusthe ela untadi nijamgane chala chala manchi song asalu aa lyrics chaithanya pics lyrical video lo avi mind lo povdamledu .. anth bga connect aypoya aa song ki .. Thank you Thaman, Vanamali & Karthik..

kesavaraothota
Автор

మన లైఫ్ లో.. మన తప్పులుని క్షమించి.. మనల్ని వెనుక నుచ్చి నడిపించిన స్నేహితులకు, గురువులును గుర్తుచేసుకుంటూ అందరికి Thank you

dollugopinath
Автор

Thank you vanamali gaaru🙏🏻, thaman and karthik♥️👏

venkatchandrashekar