ANR Satire To Mohan Babu | ANR 75 years felicitation | Chiranjeevi

preview_player
Показать описание
ANR Satire to Mohan at ANR 75 years felicitation

For more Telugu full movies, songs, video songs, trailers :
Рекомендации по теме
Комментарии
Автор

ఇప్పటి వరకు మీరు గొప్ప నటుడు మాత్రమే అనుకున్నాను, ఈ మాటలు విన్నాక తెలుసుకున్నాను అంతకంటే గొప్ప వ్యక్తి అని...మీకు నా నమస్కారాలు గురూజీ...

jdvprasad
Автор

మొసంబబును తిట్టిన తిట్టు తిట్టకుండా మళ్ళీ మళ్ళీ తిట్టరూ ANR గారు.. .. నిజమైన తెలుగు లెజెండ్ గ్రేట్ నాగేశ్వరరావు గారు..

nazeerdurgamnazeerdurgam
Автор

చిరంజీవిగారు చాలా బాగా మట్లాడారు. ANR గారు గొప్ప నటుడు.

rameshbomma
Автор

ANR గారు మీ సమయస్ఫూర్తి కి నా జోహార్లు
చిరంజీవి గారు చాలా గొప్ప గా మాట్లాడారు

tulasinarayana
Автор

సూపర్ సార్ ఏఎన్ఆర్ గారూ ఆంజనేయుడి ముందు కుప్పిగంతులు వేయాలని తపన పడిన ఎదవ మోహన్ బాబు గాడిని కొట్టకుండానే చెప్పు తెగేలా కొట్టిన మీకు అభినందనలు ఎవర్ గ్రీన్ రొమాంటిక్ హీరో ఏఎన్ఆర్ గారూ

errayyanagala
Автор

అమ్మ గురించి మీరు చెప్పిన మాటలు నాకు ఎంతగానో నచ్చాయ్ సార్

srikanthmangali
Автор

Mohan babu గారి మానం నవ్వుతుకూడా తీయడం ANR లాంటి గోపానటుడుకే సాధ్యం I respected ANR sar 😆

MaheshKumar-rzgv
Автор

100 రోజులు ఆడిన సినిమాలే 114 ఉన్నాయి.. ఏఎన్నార్ గారివి.. ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు ఇది.. A true legend 🙏🙏🙏

sidnagarjun
Автор

ANR Gari sambhashana chaala bagunnadi. Respect, wisdom and maturity all were present in his speech. Legend of our Telugu cinema.

sunnychekrs
Автор

I had an opportunity to meet my childhood hero, ANR i the year 1985. I happened to teach yoga to his wife Annapoornamma and so she took me home to meet her husband. I was excited to meet ANR as I used to dance to his songs in movies when I was a child. I was also called as ANR in my town. When I met him, he was recovering from his heart surgery. He asked me to let him be quiet. But he gradually started interacting with me on various subjects. Without our knowledge, we had a comfortable 2 hours interaction. It was a very memorable time in my life. It still keeps thrilling me whenever I remember that.

Ravisankarji
Автор

What a Grace when The Legend (ANR)Speaks.

rreddy
Автор

అనుకునే వాళ్ళు అనుకొనివ్వండి ఇది పెద్దరికం అంటే .. LEGENDS ALWAYS LEGENDS
ANR garu 🙏🙏

suresht
Автор

మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది సార్.మీరు లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది.🙏🏼🙏🏼🙏🏼

Saishishira
Автор

3:50
ANR గారు : 🔥
మోహన్ బాబు : SHOCKZZZ🤯😂

bachelorsadda
Автор

💐"మన అక్కినేని"💐

ఛక్కనైన నటనకు ఓ రూపం ఉన్నదేని
అది మరెవరో కాదు అది -మన "అక్కినేని"
లెక్కలేనన్ని చిక్కనైన హావభావాలను
అవలీలగా ప్రదర్శించెను మన - "అక్కినేని" !

నటనాబ్థి గహనాన్ని కొలిచి
అభినయ మేరు పర్వత శిఖరాన్నథిరోహించి
అభిమానుల హృదయాల వెండితెరలపై
తన బంగరు నటనా పాటవ చిహ్నాలను ముద్రించెను - మన "అక్కినేని" !!

మూడుతరాల ప్రేక్షకులనలరించిన

ఆ దేవుడు సైతం మరలా చెక్కలేని
అద్వితీయ నటనాశిల్పం - మన "అక్కినేని" !!!
👌💐👌💐👌💐👌💐👌💐👌

udaykumaar
Автор

ANR & NTR
తరువాత అంతలా పేరు, అభిమానం సంపాదించుకున్న హీరో చిరంజీవి....

mr.prudhvi
Автор

I watched this in TV at that right time telecasting live..but still I never skiped this ANR sirs video..realy ANR'S all interviews motivates alot to be a good human.i learnd alot by his inner views..ANR SIR AMAR RAHE..

bhushanbhushan
Автор

వ్యగంగా విమర్శించడం లో నాగేశ్వర రావు గారు నిష్ణాతులు.. పాపం అనవసరంగా పరువు తీయుంచుకున్నరు.. 😂

vdpk
Автор

When an actor reached at sme heights they shud maintain sme dignity
Actors like mohan Babu can't compare other success with him
Every actor will go thru struggle ...u need to maintain tht dignity at smepoint
Hats off to ANR he reacted softly ...no one will face such disrespect after inviting him for his felicitation.
It shows true character of a person ...they shud learn such thgs from such legends

renud
Автор

Intha chakkati telugu speach vinadam happy ga undhi🙏🙏🙏meeru chala great ANR sir....

nagendrababu