ANR Shocking Comments on Mohan Babu Behavior | Akkineni Nageswara Rao | Chiranjeevi | Filmylooks

preview_player
Показать описание
Watch ANR Shocking Comments on Mohan Babu Behavior | Akkineni Nageswara Rao | Chiranjeevi | Filmylooks

Filmy Looks is the celebrated hub of our Tollywood Industry. Its All about Movies. Get latest videos on your favourite Tollywood celebrities and catch them on all the events around you.

Subscribe and stay connected to view Updates on TELUGU CINEMA......

Рекомендации по теме
Комментарии
Автор

గట్టిగా ఎసాడు రాడ్డు సూపర్ నాగేశ్వర్ తాతయ్య నువ్వు

hanmanthvendi
Автор

చమత్కారంగా చురకలు అంటించడంలో అక్కినేని గారు చాలా గ్రేట్ .

ramaraopodalakuri
Автор

Edhi live roast ante...trend ANR nunde start iyindhi annamaata😂😆

harikrishna-clos
Автор

పెద్ద వాళ్ళ తో మాట్లాడేటప్పుడు జాగ్రత్త గ ఉండాలి. ANR ఒక sentence లో పొగిడి, ఉంకో sentence lo దించి. that kind of talking only comes with experience. ANR aa మజాకా

fellowgoodie
Автор

అందుకే అంటారు మనిషివా మోహన్ బాబు వా అని

నేనుమీకుతెలుసా-పమ
Автор

Mohanbabu ni Public ga paruvu teesesaru anr garu 😁😁😀

bellamkondapl
Автор

ఈ వయసులో కూడా బలన్స్డ్ గా వుండటం...మాట్లాడటం. గ్రేట్...anr sir...

omnipresent
Автор

శ్రీ నాగేశ్వరరావు గారి భాషణ ఎంత చతురత... అంటిస్తూ... వడ్డిస్తున్న వైనం వారి నేర్పరి తనమునకు నిదర్శనం... ఒక నటుడుగానే మనకు నాగేశ్వరరావు గారు తెలుసు కానీ.. ఇలాంటి సన్నివేశాలే ఇతరకళలు మన కు కనపరుస్తారు... జయహో...

babavenkat
Автор

మోహన్ బాబు ఏ ఫంక్షన్ కి పోయినఎదో ఒకటి వాగుతాడు
తరువాత వెర్రి పుష్పం అవుతాడు పాపం

T.Pal_
Автор

ముడ్డి గిల్లి జోల పాడుట అంటే ఇదే నేమొ.

adabalayesuratnam
Автор

Anr roasts mohan babu like never before 😂🤓✌🏼🤣

CultReddy
Автор

అమ్మ.. అక్కినేని నాగేశ్వర రావు గారో...గ్రీజు రాసి మరీ గునపం దింపారుగా ఆ మోహన్ బాబు గాడికి...అందుకే మిమ్మల్ని లెజెండ్ అనేది..
We miss you sir...

sathyazobid
Автор

The olden heros are really legends chala nerchukovachu mee real life nunchi Ntr garu, Anr garu .

ealialice
Автор

Dance introduce chesindhi anr we should really respect for his efforts appatlo Adhe manchi dance . Manam geli cheyyakudadhu 🙏🏼

durgabhavani
Автор

అబ్బా ఏమన్న చెప్పిండా . పెద్ద వాళ్ళతో అది అనుభవం ఉన్న వారితో ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. మోహన్ బాబు పై ఇటువంటి పంచ్ ఇంతవరకు చూడలేదు. చిరంజీవి గారి మీదా ఉన్న గౌరవం . మోహన్ బాబు కు లేకపోవడం. కారణం ఇదే.

karmawillpunisheveryone
Автор

మోహన్ బాబు ఏ ఫంక్షన్ కి పోయినఎదో ఒకటి వాగుతాడు
తరువాత వెర్రి పుష్పం అవుతాడు పాపం. అందుకే అంటారు మనిషివా మోహన్ బాబు వా అని....

santhoshkumarpatnana
Автор

Respect to Chiranjeevi garu. He may have saved Mohan Babu from a complete washout. He seems to have pacified ANR ji.👏👏

శతకహేమముఆటవెలఁది
Автор

Super terrific awesome inspiring magnificent ANR is as good as anar. he ll gift souvenirs to his grand children, including me. Biggest fan u see. Kevvu keka.Its like watering an dull flowered heart to blossom

nagarajkg
Автор

Tollywood legend hero the great anr sir

sankarreddychilla
Автор

Chala sarlu chusa ee video. Even in 2022.

sureahkumar