SENIGA CHENLA NILABADI CHETHULIYAVE - Janu Lyri Performance |Dhee Celebrity Special-2| 4th July 2024

preview_player
Показать описание
#dheecelebrityspecialepisode #dhee #dhee18 #etvdhee #etvcelebrityspecial2 #telugudanceshow #telugushow #etvtelugu #etvwin #danceshow #ultimatedance #realityshow #nandu #shekharmaster #ganeshmaster #hansikamotwani #hyperaadi #janulyridjsongs #JAANULYRIRAJESH
#janulyridjsongs #janulyrifolksongs #latestfolksongs2024 #janulyrifolksong #janulyridjsongs #JogulaVenkateshNewFolkSongs #janulyrisongs #latestfolksongs #folksongs2024

In the Mass Theme, Janu Lyri electrifies the stage with an energetic dance performance and amuses the judges with her dance moves.

Рекомендации по теме
Комментарии
Автор

Janu dance kosam wait chasina valu 🔥👌👍👍

Chillbossmedia
Автор

*చాలా రోజుల తర్వాత ఢీ వైపు ఈ పెర్ఫామెన్స్ కోసం చూసిన వాళ్లు మాత్రమే లైక్ చెయ్యండి 😅*

Nani_Dancer_
Автор

Ee song full ga enjoy chesana valu heart full ga like cheyande❤❤❤❤

villageboys
Автор

సాంగ్ చూస్తూ కామెంట్ చదివేవాళ్ళు ఎంత మంది

vislavathPadma-ikqd
Автор

మన తెలంగాణ folk songs కి ఎక్కడైన బలం ఉంటది....మీరు పడ్డ కష్టానికి ఫలితం మైదలైయింది జాను గారు.All The Best🎉🎉🎉

sbopvtw
Автор

ప్రోమో రిలీజ్ అయిన కానుంచి ఎదురు చూసి మొత్తానికి ఈరోజు ఫుల్ వీడియో చూసిన చాలా బాగా చేశారు జాను గారు ఈసారి డీ సెలబ్రిటీ 2 విన్నర్ మీరే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటము

YVMofficial
Автор

రక్తం ఉరకలేసింది ఆ డాన్స్ చూసి... ఒక అమ్మాయి డాన్స్ goosebumps తెప్పించింది 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 చాలా నెలల తర్వాత ఢీ చూస్తున్నా

HAYARAJ
Автор

ఈ పాటను మొదటి నుంచి చివరి దాకా ఆలకించిన వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్❤❤❤

ImamHussein-zshd
Автор

జాను జాను యూట్యూబ్ లో వీడియోస్ చూసి బాగా ఆకట్టుకునే ఉండేది, అలాగే లవ్ మ్యారేజ్ చేసుకొని, జీవితంలో చాలా ఇబ్బందులు, బాధలతో ఒంటరిగా బతికింది. ఎన్ని ఇబ్బందులు పడ్డ తన కొడుకుని బాగా చూసుకోవాలని చాలా కష్టపడ్డది, నిన్న డి స్టేజ్ లో జాను చూసి ఆ డ్యాన్స్ చూసి చాలా సంతోషపడ్డాను, ఎవరైతే కష్టాలు పడతారో వాళ్లకి దేవుడు ఏదో ఒక రోజు మంచి గుర్తింపుని ఇస్తాడు, ఇకనుంచి తను హ్యాపీగా జీవితం లో బతకాలని కోరుకుంటున్నా ఒక అభిమాని..🎉

VictoryVenkatMBA
Автор

Frist time Dhee show lo Circuse kakunda Dance chustuna😂😂

neerureddyreddy
Автор

Exposing ledu circus ledu, floor moments levu jumpings levu... Pure dance, with traditional Full happy to see this performance many times.... All the best jaanu gaaru, elage manchi ga chestu manchi position lo untaru.

NeehanthVideo
Автор

After long time I watch dhee... Because of janu akka dance... Sudheer anna rashmi akka vallu unnapudu chusanu malli ippudu

gaya
Автор

తెలంగాణ పాటలు అంటే ఒక ఊపు ఉంటే అది మరి తెలంగాణ అంటే..
Super ❤❤.

mahesh.
Автор

జాను లిరి ఆల్రెడీ తను ఏంటో తెలంగాణ ఫోక్ సాంగ్ లో క్వీన్🎉 గా ప్రూవ్ చేసుకుంది డి ప్రోగ్రాం లో డాన్స్ ఎక్స్ప్రెషన్ ఎనర్జీ నో వర్డ్స్ ఇంకా జడ్జెస్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసరు తెలంగాణ ఫోక్ సాంగ్ పవర్ ఏంటో మన స్టేజ్ డి ప్రోగ్రాం లో చూపించిన జాను లిరి తెలంగాణ యావత్ తరపున ధన్యవాదాలు

battubhai
Автор

ప్రతి సాంగ్ ఇలా ఫుల్ డ్రెస్ వేసుకొని చేస్తే ఎంత అందంగా ఉంటది చిన్న పిల్లలు అందరు కూడా చూడవచ్చు చాలా రోజుల తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ డాన్స్

subhasbodasing
Автор

జాను కోసం ఈ సాంగ్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్న... రానే వచ్చింది ఇరగదీసి పడేసింది.... క్యూట్ ఎక్స్ప్రెషన్స్...

padigasaikumar
Автор

గణేష్ మాస్టర్ కనకవ్వ రాంగానే తన పొజిషన్ ని మర్చిపోయి చిన్న పిల్లవాడి లాగా డాన్స్ చేశారు హ్యాట్సాఫ్ గణేష్ మాస్టర్. మీలాగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను..

VijayKumar-lfge
Автор

అబ్బా అబ్బా ఏం చేసింది డాన్స్ సూపర్ కుమ్మేసింది 👌👌👌🎉🎉

SATHYA-VLOGS
Автор

అది కదా తెలంగాణ బిడ్డ అంటే. అలా ఉంటది ❤

jakkinaveenkumar
Автор

Just 24 Hours lo 3.4 millions 😮
Eppudo ravalsindhi Janu
Happy to see you in dhee 😊
Title winner 🏆 hope you

nareshmct