Story of Indu met her family after 8 Years | Sridevi Drama Company | 6th November 2022 | ETV Telugu

preview_player
Показать описание
#sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #immanuel​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh

Indu along with her mother take the stage and shares everyone about her bitter story.

Рекомендации по теме
Комментарии
Автор

ఇది గట్టిగా విజిల్ వెయ్యాల్సిన మూమెంట్ బాస్ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మల్లెమాల కి నా ధన్యవాదాలు 💅👏👌

SURESHBABI
Автор

ట్విన్స్ ఎంత చక్కగా ఉన్నారు చూడడానికి🥰🥰గ్రేట్ మల్లెమాల

rk
Автор

Really, , Super 👌👌 శ్రీ దేవీ డ్రామా కంపెనీ....

lifeatlbsnaa
Автор

సూపర్ గా ఉన్నారు ఆడపిల్లలు ఇలాంటి పిల్లలు ఎప్పటికైనా అనాధలు కాకూడదు

MadhuMadhu-pnzh
Автор

నిజముగా చాల హ్యాపీ గా ఉందీ ....మీ ఇద్దరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు

vijjubadari
Автор

Wow so beautifull sridevi drama company mallemala love u

marthalasailaja
Автор

Wow chala happy ga undi thanks to sridevi drama company 🙏👍🙏👍🙏👍 the 🙏

laxmanmallela
Автор

సూపర్ వీడియో ఇలాంటి వీడియో శ్రీదేవిడ్రామా కంపెనీ వాళ్లకు థాంక్యూ

cheenidiyadaiah
Автор

Amazing shows sridevidramacompany & jabardast

sampangieshwar
Автор

చాలామదికి లైఫ్ కీ పూయచర్ ఇచ్చిది ఇలా మారిహేనో ఎపిసోడస్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా చాలామది పిల్లలను కలపాలని కోరుకుంటూ మీ స్రీయోభిలాషి శ్రీదేవీ డ్రామాకాపిని 🙏🌹

krishnakittu
Автор

గ్రేట్ గుస్ బమ్స్ మూమెంట్....god is good

merugushiva
Автор

తల్లి లేదు అనుకున్న బిడ్డకు తల్లిని ఇచ్చారు బిడ్డ లేదు అనుకున్న తల్లికి బిడ్డనిచ్చారు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం కి ధన్యవాదాలు

cparusharamudu
Автор

Happy ga eka nuchi me amma tho undalani korukuntunna chinni thalli..

sree
Автор

Always sridevi drama companey super super

rajanadipolla
Автор

Chala happy gaa undhi tq so much sridevi drama company

pujithayadavpujitha
Автор

చాలా ఆనందంగా ఉంది శ్రీదేవి డ్రామా కంపెనీ థాంక్యూ

sagarikachannel
Автор

I am to much 😢 crying..e video chusaka..

sree
Автор

Sri Devi drama company vallu elage migatha anadhashramala vallanu pilichi stage pai introduce cheyandi enka chala families ela kalustai thank you

rangisudhaker
Автор

Vidi vichitramainadi, aday vidagottindi aday kalipundi . Edi deuni aata . Talli bidda kalusary deuniki Satakoti vandanalu 🙏🙏🙏.
Deuni untay adaina jarugutundi. ETV
and Mallaymala variki Danya vadamulu. 🙏🙏🙏. All the best for children. God bless both of you.🙌🙌🤗🤗💐💐

adusumillisrinivasarao
Автор

చాలా బాగున్నారు ట్విన్స్, , , , సో హ్యాపీ, , , ధన్యవాదాలు మల్లెమల, , , ❤️❤️❤️

shivaagutu