Tanikella Bharani About Father | Nanna Enduko Venaka Paddadu |Dr.RK Goud| TFCCLIVE|TFCC.CLUB

preview_player
Показать описание
#DrRKGOUD

Follow us on:
Telangana film chamber Hotel -Tfcc Hotel -www.Tfcc.Club
Рекомендации по теме
Комментарии
Автор

నా చిన్నప్పుడు మా ఇంట్లో hanger కు మా నాన్నవి రెండు షర్ట్స్ మాత్రమె ఉండేవి... అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమై కన్నీళ్లు ఆగట్లేవు .... I love you nanna.. u sacrificed for us lot

rameshpenchala
Автор

కవిత రాసిన ప్రకాష్ గారికి, , ,
ఆయన్ని వెలుగులోకి తెచ్చి, , దానిని చెప్పిన తనికెళ్ళ భరణి గారికి🙏

u.dastagiri
Автор

మీ స్విచ్ కి ..డీ ఛాంపియన్ లో ...రాజు పర్ఫామెన్స్.. సూపర్ గా చేశాడు...మీ స్విచ్ సూపర్

kranthikarrikarrikranthi
Автор

మాటలు లేవు ఇంత గొప్పగా నాన్నగారి ప్రేమలోని తియ్యదనం గొప్పతనంను వర్ణించడం అధ్భుతం అమరం గారికి పాదాభివందనం💖💗💙💞💝🖤💜💛💚❤️💓🙌🙌🙏🙏

anandkumartadikumar
Автор

మిడిల్ క్లాస్ నాన్నలు ఎప్పుడు వెనుకబడే వున్నారు 😥

bhanuprasadmedida
Автор

After seeing raju performance in dee champions like

swathipanga
Автор

మా నాన్న... రిక్షా కార్మికు డు...మేము 5 మంది సంతానం మమ్మల్ని ఏ పండుగ నాడు ఎప్పుడు ఎదిత్తక్కువ చేయలేదు...కానీ ఆయన గొప్పతనం మేము ఏనాడు చేసింది కాదు తెలియక చేసిన పొరపాటు....ఇప్పుడు తెలుసు కున్న ఎందుకంటే నేను ఒక తండ్రి నీ అయ్యాను love my dad ..మధ్యతరగతి కుటుంబాలకు ఈ రచన చాలా దగ్గరగా ఉంది

mohithmayankthumma
Автор

After seeing dhee Raju performance I saw this video.👌👌👌

pvrchinnacreations
Автор

Raju permonce chusi dhinmi chusina vallu like chyandiii

Guthaalasaikumar
Автор

RIP the guys who disliked this video. Maybe your stories are different but Dad is beyond what Bharani sir said. Miss you Nanna :-(

heyitsmekishore
Автор

i watched this after rajus performance toooo 😍😍

rameshgodugu
Автор

Ee video youtube lo vundhi ani telidhu, raju annaya performance chusina tharvatha maku telisindi.
Tq for motivatie sir always love

Dhee lovers like here

chandrasekharratala
Автор

I didn't searched this video after Raju performance but I got instantly on timeline after watching d champion's..what a coincidence 🙏

crazyhype
Автор

తెలుగు చిత్ర పరిశ్రమకు మరో ఆణిముత్యం
త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి మరో మాటల మాంత్రికుడు కాదు కాదు మాటల నిజస్వరూపుడు స్నేహశీలి మంచి మనసున్న మా అన్నయ్య అయిన రచయిత దర్శకులు పనసకర్ల ప్రకాష్ గారు
రచించిన✍🏻ఈ మాటల ఆణిముత్యాలు ప్రతి కొడుకుని కదిలించాయి ఆదర్శవంతంగా తీసుకోవడానికి ఎంతో ఎంతగానో దోహదపడ్డాయి.🙏🏼

TAhirSheikhOfficials
Автор

I am watching this....after raju performance...😍😍😍

sapavathram
Автор

E speech vini enthamandhi me father ni gurthu cheskuntu edcharuu 😑 nakaithe kantlonchi nillu karuthune unnay . Misss uuuu to much bapu💐

AjayAj-srgf
Автор

Love you Daddy ❤️ missing you Soo much 😭😭😭 you are real hero my life daddy

chefsurya
Автор

Sir mee padalaku abhinandanalu nannaku intha andanga varninchinduku thank sir

vestige
Автор

బ్రాహ్మణులు కవిత్వం, సాహిత్యం, పాండిత్యం సూపర్

maheshvuyyala
Автор

Raju Performance tharuvatha chusinavallu oka like cheyandi

srikanthpottabatthini