Trivikram Emotional Speech about Father | Trivikram Srinivas Best Speech | Happy #FathersDay 2017

preview_player
Показать описание
Trivikram Emotional Speech about Father. Tollywood director Trivikram Srinivas Best Speech. Telugu Filmnagar wishes a very happy #FathersDay #FathersDay2017

Telugu Filmnagar is South India's #1 YouTube Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY.

For more updates about Telugu cinema:

My Mango App Links:
Рекомендации по теме
Комментарии
Автор

తల్లిదండ్రులను గౌరవిస్తే ఇలాంటి మాటలు వస్తాయి గౌరవించే వాళ్లకే ఇది అర్థం అవుతాయి

polinaiduterli
Автор

నాన్న" మరచిపోలేని జ్ఞాపకం ❤️మరి అమ్మ ఎప్పటికి గుర్తు ఉండే జ్ఞాపకం

chennakesavareddy
Автор

ప్రతీ మాటా అమూల్యం..
ప్రతీ అక్షరం ఒక నిఘంటువు..
ప్రతీ భావం ఒక సృష్టి లయ..
The best speech 👌👌👌👌👌

dasari_malleshbadra
Автор

సినీ కళామతల్లికి సరస్వతీపుత్రుడు దొరకడం నిజంగా అదృష్టం...

ashokvardhan
Автор

పుస్తక ప్రేమికుడు, , , విషయ పోషకుడు
మనసుని కదిలించే ముత్యాల మాటల స్ఫూర్తి వాక్యాల వాక్యత త్రివిక్రమ్ గారు

u.dastagiri
Автор

ధన్యవాదాలు త్రివిక్రమ్ గారు
వాస్తవం చెప్పారు. నిజంగా నాన్న ఎప్పుడు హీరో n
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

karellasomeswararao
Автор

చాల బాగా చెప్పరు సర్ తండ్రి గురించి ఎంత గొప్పగా చెప్పరు మీరు దెవుడూ సమి. ...

rameshdhonakanti
Автор

మీరు చెప్పింది చాలా నిజము. సూపర్ స్పీచ్

kAse-ihek
Автор

చాలా చక్కగా చెప్పారు సార్. ఈ విషయం ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి. నేటి సమాజంలో ఇటువంటి తల్లిదండ్రులు చాలా మందే ఉన్నారు. వారికి అమృతతుల్యమైనటువంటి మాట మీరు చెప్పినది.

rajashekhar
Автор

సార్ మీరు చెప్పినది నిజమే కదా ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలానే గొప్ప స్పీచ్

simhadripanda
Автор

సార్ సూపర్ గా చెప్పారు... త్రివిక్రమ్ గారు ❤

b.nageshraavan
Автор

This is the greatness of trivikram,
He gave a clarity about the ethics and how to commit in ur life.
Such a great sense one in ur industry and society is Trivikram. Thank u sir...

srinivasugoligolisrinivasu
Автор

త్రివిక్రమ్ సార్ భగవంతుడిచ్చిన మానవ రూపంలో ఉన్న ఒక దైవం త్రివిక్రమ్ సార్సార్ మీ మాటలు వింటుంటే గుడిలో లేడు మనసులో ఉన్నాడని ఇప్పుడే అనిపిస్తుంది అది త్రివిక్రమ్ సార్ రూపంలో ఉన్నాడు అని ఇప్పుడే తెలుస్తుంది

aramu
Автор

నాన్న బ్రతికుండగానే మనం గౌరవించుకుందాం ❤❤❤

dasari_malleshbadra
Автор

"నాన్న" మరచిపోలేని జ్ఞాపకం ❤️

dadabasha
Автор

మీరు చెప్పిన మాటలు నా జీవితం లో జరిగింది సార్ నాకు 35 సం మా నాన్నగారు పడిన కష్టం తెలుస్తోంది కానీ కృతజ్ఞత ప్రేమ చూపించటానికి నాన్న లేరు ఈ జీవితం నీవు పోసిన ప్రాణం నాన్న

sandeeptothuka
Автор

I loss my dad..but every second in my life my dad every moment miss you NANNA

Sindhuvinod
Автор

My Father didn't tell me how to live; he lived, and let me watch him do it.” – “Dad, wherever you are, you are gone but you will never be forgotten.” – “My dad was my best friend and greatest role model. “I think about me and my dad taking a road trip from Phoenix to Nashville when I was ...

prudhviraj
Автор

Sir Anno speech vinna..Kani e speech Anni sarla chusna... emotional ipothunna..mi valla ma father ante enka respect perigindhi ..tq sir...

rajendharkotthuri
Автор

తండ్రి అనే పదం యొక్క స్థాయి పెరిగిన రోజు..

vimarsakudu