Prof K Nageshwar Analysis Over AP Three Capital Issue l NTV

preview_player
Показать описание

Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

సార్ మాది నెల్లూరు మాకు వైజాగ్ చాలా దూరం కానీ capital అంటే వైజాగ్ లాగా ఉండాలి. అమరావతి wrong place ఇప్పటికి అయిన ప్రభుత్వ రంగ సంస్థలు మూడు ప్రాంతాల్లో పెట్టండి లేకుంటే మరో కేసీఆర్ పుడతాడు

venkatseshun
Автор

Yes vizag is correct place and Amaravathi is one of the capital Umadi AP ki karunool capital avaali kani vala tagame Hyderabad ayindi

nghnzmr
Автор

Visakhapatnam kooda AP loonide capital cheste tappemundi Amaravathi capital cheste polluted avutundi amaravathilo agriculture baaga cheyali

gahanarajani
Автор

మొదటి రోజు బాబు రాజధాని వైజాగ్ చేసి, హైకోర్టు కర్నూలు లులో పెట్టి ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడేది, బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆంధ్రులకి రాజధాని లేకుండా చేసాడు, విజయవాడ చుట్టూ పంటలు పండే వ్యవసాయ భూములను నాశనం చేశారు, విజయవాడ అయితే ఈ రాష్ట్రము ఎప్పటికి అభివృద్ధి చెందదు

prabhuo
Автор

యే ఒక్కటి అనుకున్నది తప్పకుండ అవడంలేదు
అరకొర పథకాలు తప్ప

mraj
Автор

3 capital drama Inka enni rojulu chudali Andhra public 🤣🤣

naveen
Автор

దివ్యమైన భవ్యమైన అమరావతి లో 2సీట్లు ఓడిపోయిన తెలుగుదేశం: ప్రొఫెసర్ నాగేశ్వర్ 😁

sreedattha
Автор

అయ్యా నాగేశ్వరావు గారు కులాల కుంపటితో ఆధిపత్యం కోసం కొట్లాడే చోటకి అందరూ ఎలా వస్తారు సామీ, జనాల మనసులో మా రాజధాని అని ఫీల్ కూడా రావడం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్న దరిద్రం కులాల ఆధిపత్యం, హైదరాబాద్ లో లాగా ఏ కులం ఆధిపత్యం లేని వైజాగ్ కరెక్ట్ అని అర్ధం చేసుకోండి సామీ ఏమి మేధావులో ఏందో మీరు

prabhuo
Автор

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ముఖ్య నవనగరాలూ, ప్రధాన ఆఫీసులూ పరిశ్రమలోనూ, మంచి విశ్వవిద్యాలయాలు మెత్తం అన్నీ ఉంటే 29 లోనే ఉండాలని లేకపోతే ఇంకెక్కడా పెట్టకుండా కోర్టుల్లో కేసులు మరో 100 వరకూ నానుతాయి.
బాగుపడితే ఒక సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తులను అన్నీ తినేసి బాగుపడాలి లేక పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడకూడదన్నమాట.
తెలంగాణ వాళ్ళు ఎందుకు తరిమేశారో ఇప్పటికైనా తెలిసిందా
గత 8 సంవత్సరాలు నుంచీ రాజధాని లేకుండా ప్రభుత్వం పని చేయడం లేదా, లేదా, మరి మనకు రాజధాని ఎందుకు

sreeanjaneyam
Автор

Amaravathi is created to benefit cbn group .

kotaiahdara
Автор

అదే సరైన నిర్ణయం, వైజాగ్ ను ఆంధ్రా రాజధానిగా అమరావతి రైతులతో సహా, ఆంధ్రా ప్రజలు మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు

kumarp
Автор

Time pass chastundi govt create issues between vizag nd Amaravati

abdulzuber
Автор

Anni party's Amaravati capital ga undali antunnaru, Jagan gadu Vizag capital ani anty yela avuthundhi. Jagan ki bagane support chesthunnaru. Central tho fight chesi capital build chesukundham ani okkaru kuda alochincharu

rajubandariche
Автор

Motham dabbulu amravathi ki taralinchala sir

brajeshbabu
Автор

Vizag capital international lo marmogutundi

samrajyam
Автор

Already amaravati running capital...what is the need of shifting capital...why need to shift??? Amaravati is center place ...already spent Crores of money. . ....👍

venkatakrishna
Автор

Pro Garu meru kala anthe ap capital Amaravati fixed YSR congress party leaders only fake news only

vrkrishnappa
Автор

vizag is the best for AP capital. it is highly impossible to bring capital look to Amaravati. more over a small poor state like AP can not build capital in Amaravati, which need lakhs of crores of rupees.

kkrahul.
Автор

సార్ గారు యొక్క విశ్లేషణకు జనాల విశ్లేషణకు చాలా తేడా ఎందుకో 🙏

kunchamaheshkumar
Автор

Nageswar garu ...Bramaravathi is a costly project ...siva Ramakrishnan report Big size capital is not required

realtalks