Prof K Nageshwar News Analysis over Importance of Games in India | NTV

preview_player
Показать описание

Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.

For more latest updates on the news :

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
Рекомендации по теме
Комментарии
Автор

2016, 2021 Olympic games lo 2times vodipoindhi kaani aameku matram 30-40 crores income for year ki, 2016 nundi 2021 varaku okka player ni kuda tayarucheyleka poinda badminton academy

pachhigallaaneesh
Автор

Government of India should spend Decent amount of Money in Olympic Games. Blaming cricket is not all Acceptable...

abhilashreddyGCS
Автор

ఇది పూర్తిగా నిజము. క్రికెట్ ఆడటానికి స్తలము ఎక్కువ కావాలి. ముక్యముగా ఆటలు ఆరోగ్యపరంగా ఏలా ఉపయోగపడుతవి అని ఆలోచించాలి. తక్కువ స్తలంలో, తక్కువ సమయములో ఎక్కువ వ్యాయాయము కావాలి. దానికి track and field, gymnastic లాంటి ఆటలకు ప్రోత్సాహము ఇవ్వాలి. దానితో పాటు పిల్లల పోషక ఆహరము గురించి పట్టించుకోవాలి. ఇంకా ముందుకు పోతె, తల్లితండ్రులు గర్బం దరించే సమయములో మద్యపానాన్ని దూరము పెట్టాలి, గర్బవతైన తల్లికి మంచి ఆహరము లబించాలి. మెడల్సు కన్న ఇవి ముక్యము!

madhureddy
Автор

In America 🇺🇸 Every government high school have one track and field ground, one football 🏈 ground, one volleyball 🏐 court, basket ball 🏀 court, 6 tennis 🎾 courts, swimming 🏊‍♀️ pool lanes, baseball ⚾️ and more. And this high schools will be 5 miles apart. And all these facilities are available for public. These are freeely available to any one. So in simple a city like Hyderabad would have 80 high schools. Means 80 Sports facilities of Olympic standards .

ramakumar
Автор

konni years patu india lo cricketni ban cheyyali..appudey athletics ki craze vasthundhi..ika nundaina next olympics ki mana vallanu ready cheyyali..desham lo sports ki infrastructure samakurchali..budget lo olympics kosam seperate nidhulu petti encourage cheyyali..ikanundaina budget pettali..next olympics ki ippati nundey siddham cheyyali..

pruthviraj
Автор

Yes yes ...all r interested in 🏏..no one most of children knows javelin trow till today

sureshmanthena
Автор

Yes, Cricket is over shadowed all India games.

devireddyanand
Автор

Thank you so much sir please continue your analysis sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

shivadarling
Автор

వాస్తవానికి ఒలింపిక్సు లోను ఇతర అంతర్జాతీయ క్రీడలలోను భారతీయ క్రీడాకారులు గెలుపొందితే దేశానికి క్రీడారంగంలోనే కాదు అన్ని విధాలా కూడా ప్రతిష్ఠ ఇనుమడిస్తుంది. మరి దేశ నాయకులు క్రీడలగురించి ఎందుకు పట్టించుకోరు. ఎందుకంటే క్రీడలను ప్రభుత్వ పరంగా పెంచి పోషించాలంటే సదరు ప్రోత్సాహకాలు ఏ రూపంలో ఉండాలి ఎవరికీ, ఏ ప్రాంతం వారికి ఏమి ఇవ్వాలి అనేది అధికారుల, ప్రజాప్రతినిధుల రూపంలో ఉన్న భారతీయ మానవులు నిర్ణయం తీసుకోవాలి కదా. ఈ భారతీయ మానవులు పేరుకే భారతీయులు కానీ వారిలో జాతీయతా భావం మృగ్యం. ఎవరికో ఈ ప్రోత్సాహకం అందుతుంది అనగానే
క్రీడలలో గెలిచిన వారికి గొప్ప వస్తుంది, పతకాలు వస్తాయి, పేరు ప్రతిష్ఠలు వస్తాయి, డబ్బు వస్తుంది. మా అన్నదమ్ముల పిల్లల్లో ఒకడు ఫలానా ఆట ఆడుతాడు వాడు పైకొచ్చేస్తాడో ఏమో! లేకపోతే తన కులం లోనే వేరే ఇంటి పేరు వాడున్నాడు వాడు పైకొస్తాడేమో! లేకపోయే వేరే కులం వాడు..! ఫలానా జిల్లా వారు ఫలానా క్రీడలో ముందు కొచ్చేస్తారేమో..! ఫుట్ బాల్ కు ప్రోత్సాహకం ఇస్తే బెంగాల్ వాళ్ళు మీసం మెలేస్తారేమో! ఇలాంటి కుత్సితపు  ఆలోచనలతో సతమతమయ్యే దౌర్భాగ్యులు దేశానికి ఏం చేస్తారు. ఒక్క క్రీడా రంగమే కాదు దేశం అన్ని రంగాల్లో ను దేశం వెనుకబడి పోయి ఉంది. వీరు మాత్రం ఎవరికీ వారు తమకు తాము, తనకు తాను గొప్ప వాడిని అనుకుంటారు. విదేశం వెళ్లి వచ్చిన కూడా తన గురించి, కొడుకు, కూతురి గురించి ఆలోచిస్తాడు. దేశం, సమాజం తనకేం చేసింది తాను సమాజానికి బాకీ పడిన ఋణం ఎలా తీర్చుకోవాలి అనేది మర్చిపోయి బ్రతుకుతాడు. విదేశీయులు తమ తమ దేశాలకు ఇచ్చే విలువను కళ్ళారా చూసి వస్తాడు. దులుపేసుకుంటాడు.

ప్రజలకున్న ఈ స్వార్ధ గుణ వీక్ నెస్ ను  ఉపయోగించుకుని  బీజేపీ దేశ ఆస్తులను ఒక్కొక్కటి అమ్మేస్థుంది. - జనార్ధన ప్రసాద్

JanardhanPrasadDVS
Автор

Jaganna instead of wasting money for free cash schemes, build each school to have world class grounds, teaching facilities, computer labs. Library. Tennis courts swim pools hockey ground volleyball court in each and every high school. Instead of selling lands build a school

ramakumar
Автор

ప్రతి సందు లో క్రికెట్ ఆడవచ్చు, బ్యాడ్మింటన్ ఆడవచ్చు కానీ మిగతా ఆటలు అడలెము

rajasekharareddy
Автор

Cricket normal land లో అడవచ్చు, but hockey అలా అడలేము, ఇది మేజర్ issue

rajasekharareddy
Автор

Orey ntv miku anni sarlu chepali nageswar Rao gari mic sound chala chirag undhi plz aujest Vinalekapothunamu

babubablu
Автор

దేశంలో సర్వ అనర్దాలకు కారణం క్రికెట్😂😂😂😂

chittiumashankar
Автор

Manaku oka game undhi sir, , , political game yela aadalo indian political nundi nerchukovachu.

pachhigallaaneesh
Автор

Cricket is lazy game. Why it is not included in Olympics?

kikum
Автор

ఇవన్నీ వదిలేసి ఆవు ఉచ్చ తాగి సిరియా ఐసిస్ వలే, ఆఫగణిస్తాన్ తాలిబన్ వలే ఇండియన్స్ తయారవ్వాలి. అప్పుడు అన్నిదేశాల బాంబులు మనదేశము మీదికి వస్తాయి. అపుడే నిజమయిన దీపావళి. మతోన్మాద దేశాలకు ఏ క్రీడలు, సాంకేతిక నైయిపుణ్యం వస్తాయా. ఇండియా ఒక కూలిపోయి దుర్వాసనవచ్చే మురికికూపము. దీనిని బాగుచెయ్యలనుకున్నవాడి కాడి విరుగుద్ది. కాబట్టి నీతి నిజాయితీ అనే మాటలను పక్కనపెట్టి లక్ష్మి ని అనగా డబ్బును ఎలా దొంగిలించాలో నేర్చుకోండి. అప్పుడు మీరు కోరుకునేవి పొందుతారు

ssvoice
Автор

Swamy.... Cricket valla kadu.. Govt India Olympic gurinchi pattinchukokapovdam valle...uk lo cricket undiga mari Olympic lo 4th place lo andukundi.. India kaneesam 10 place lo kuda leni parstitilo andukundi..

ganaganesh
Автор

Because no encouragement from previous government. Modiji taken special interest when Niraj was on bed with elbow operation, assured support. Same way spent more than 6 crore for his abroad training. Congress was crazy for power, lazy to work, busy in scams. What we can expect from kichidi government. 👎

pullamraju
Автор

Cricket should be Ban for 20 years and political involvement also control.

dr.kalledasrinivasrao